Post Tagged with: "ISRO"

ఇస్రో మరో అడుగు

ఇస్రో మరో అడుగు

అంతరిక్ష పరిశోధనల్లో శాస్తవ్రేత్తలు మరో ముందడుగు వేశారు. మన సౌర వ్యవస్థలోనే కాకుండా దాని ఆవల సుదూర ప్రాంతాల్లో ఉన్న నక్షత్రాలనే కాకుండా నక్షత్ర మండలాల్లో ఉన్న తమ విశ్వ శోధనాపటిమతో వెలికితీస్తున్నారు. తాజాగా 500 మిలియన్ సంవత్సరాల నాటి అత్యంత ప్రాచీన నక్షత్ర మండలాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు చెందిన శాస్తవ్రేత్తలు […]

అకుంఠిత దీక్షతో అడుగులు వేస్తున్న ఇస్రో

అకుంఠిత దీక్షతో అడుగులు వేస్తున్న ఇస్రో

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో మైలురాయిని దాటింది. పీఎస్‌ఎల్‌వీ- సీ40ని జనవరి 12 ఉదయం వందో ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించి భారత కీర్తిపతాకను సమున్నతంగా నిలిపింది. ఒకేసారి 31 ఉపగ్రహాలను విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టి అంతరిక్ష పరిశోధనలో మన ఘనతను ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది. ఈ దఫా పంపిన 31 […]

ప్రతి యేటా పన్నెండు రాకెట్ ప్రయోగాలు : ఇస్రో

ప్రతి యేటా పన్నెండు రాకెట్ ప్రయోగాలు : ఇస్రో

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతి ఏటా పన్నెండు రాకెట్ ప్రయోగాలను లక్షంగా పెట్టుకొని పనిచేస్తుందని ఆ సంస్థ చైర్మన్ కిరణ్ కుమార్ అన్నారు .ఈ ఏడాది పీఎస్ ఎల్వీ – సీ 40 రాకెట్ ప్రయోగ విజయం తో విజయాల పరంపర ప్రారంభించిందని అన్నారు. మరిన్నీ అంతరిక్ష ప్రయోగాలతో పాటు చంద్రయాన్ వంటి […]

జనవరి 10న ఇస్రో భారీ ప్లాన్

జనవరి 10న ఇస్రో భారీ ప్లాన్

ఉపగ్రహాలను నింగిలోకి పంపి చరిత్ర సృష్టించిన‌ భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) మరో భారీ ప్రయోగానికి సిద్ధమైంది. ఫిన్లాండ్‌, అమెరికాలతోపాటు భారత్‌కు చెందిన 30 ప్రైవేటు నానో, సూక్ష్మ ఉపగ్రహాలు, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన కార్టోశాట్‌- 2 ఉపగ్రహాన్ని జనవరి 10 అంతరిక్షంలోకి పంపనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. పీఎస్ఎల్వీ సి40 ద్వారా ఈ ఉపగ్రహాలను […]

గొప్ప విజయాలు ఇస్రో సొంతం : వెంకయ్య నాయుడు

గొప్ప విజయాలు ఇస్రో సొంతం : వెంకయ్య నాయుడు

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు బుధవారం నాడు శ్రీహరి కోటలో ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను ప్రారంభించారు. తరువాత ఆయన ఇస్రో శాస్త్రవేత్తలతో భేటీ అయ్యారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ 1963 నుంచి 2017 వరకు ఇస్రో గొప్ప విజయాలు సాధించిందని, చంద్రమండలంలో నీటి జాడను కనుగొన్న ఘనత మనదని అన్నారు. భవిష్యత్తులో మానవరహిత ప్రయోగాలకు సన్నద్ధమవుతున్నామన్నారు. భారతదేశం, ఇస్రో […]

31న పిఎస్‌ఎల్‌వి సి39 ప్రయోగం

31న పిఎస్‌ఎల్‌వి సి39 ప్రయోగం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తలపెట్టిన నావిగేషన్ ఉపగ్రహ ప్రయోగానికి శాస్తవ్రేత్తలు సర్వం సిద్ధం చేశారు. 31న నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేష్ సెంటర్ షార్ కేంద్రం నుండి పిఎస్‌ఎల్‌వి సి39 రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. ఈ ప్రయోగానికి చెందిన రిహార్సులను విజయవంతంగా నిర్వహించారు. మొబైల్ సర్వీస్ టవర్ […]

వక్ఫ్ బోర్డు లెక్కలు తీస్తున్నారు..

వక్ఫ్ బోర్డు లెక్కలు తీస్తున్నారు..

   వక్ఫ్‌బోర్డు ఆస్తులను పరిరక్షించుకునేందుకు మైనార్టీ శాఖ ప్రక్రియ ప్రారంభించింది. కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో రెండు రాష్ట్రాల్లో పైలెట్ ప్రాజెక్టుగా వక్ఫ్ ఆస్తులను గుర్తించి డిజిటలైజ్ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో భాగమైన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్  నుంచి అవసరమైన సాంకేతిక సహకారాన్ని తీసుకుంటున్నారు.ఎక్కడెక్కడ వక్ఫ్ ఆస్తులు […]

ఇస్ట్రాక్ రూపొందించిన ఇస్రో

ఇస్ట్రాక్ రూపొందించిన ఇస్రో

ఉపగ్రహ ప్రయోగ సమయంలో ఉపగ్రహాన్ని మోసుకెళ్లే రాకెట్ గమనాన్ని గుర్తించడానికి తోడ్పడే నౌకలపై ఏర్పాటు చేయగలిగిన ఒక యాంటెనా టెర్మినల్‌ను ఇస్రో రూపొందించింది. 4-6 మీటర్ల చుట్టుకొలత కలిగిన ఈ నౌకపై ఏర్పాటు చేసే యాంటెనా సిస్టమ్‌ను పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించడం జరిగిందని, భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి సైతం అంతర్గతంగా సామర్థ్యాన్ని సైతం దీనిలో […]

గయానా నుంచి ఇస్రె జీ శాట్ ప్రయోగం

గయానా నుంచి ఇస్రె జీ శాట్ ప్రయోగం

ఇస్రో మరో భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహ ప్రయోగానికి సన్నద్ధమయ్యింది. ఫ్రెంచి గయానాలోని కౌరు అంతరిక్ష పరిశోధన కేంద్రం నుండి జీశాట్-17 ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపేందుకు ఇస్రో శాస్తవ్రేత్తలు సర్వం సిద్ధం చేశారు. 3,447కిలోల బరువుగల జీశాట్-17 ఉపగ్రహాన్ని ముందస్తు ఒప్పందం ప్రకారం ఫ్రెంచి గయానా నుంచి ఏరియల్-5 రాకెట్ నుండి ప్రయోగిస్తున్నారు. భారత కాలమానం ప్రకారం […]

మరో పరీక్షకు సిద్ధమౌతున్న ఇస్రో

మరో పరీక్షకు సిద్ధమౌతున్న ఇస్రో

షార్ కేంద్రం నుంచి విజయాల ఇస్రోగా పేరు మార్మోగుతోంది. పిఎస్‌ఎల్‌వి-సి 38 రాకెట్ ద్వారా మరోసారి మన శాస్తవ్రేత్తలు చరిత్ర సృష్టించించారు. ఒకే రాకెట్ పది కక్ష్యల్లోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టిన ఘనత మన శాస్తవ్రేత్తలకే దక్కింది. అత్యంత కీలక ఉపగ్రహ ప్రయోగాన్ని ఇస్రో విజయవంతం చేసింది. శ్రీహరికోట నుంచి శుక్రవారం ఉదయం 9.29 గంటలకు ప్రయోగించిన […]

మరో మైలురాయికి చేరువలో

మరో మైలురాయికి చేరువలో

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) జిఎస్‌ఎల్‌వి మార్క్ 3 వంటి భారీ ప్రయోగం చేపట్టి 20 రోజుల కాకముందే మరో ప్రతిష్ఠాత్మకత ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. అది ఒకటి కాదు.. రెండు కాదు.. మరోసారి ఏకంగా 29 ఉపగ్రహాలను రోదసీలోకి పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ థావన్ […]

పీఎ‌స్ఎల్‌వీ-సీ38 రాకెట్‌ రెడీ  40వసారి రోదసి ప్రయాణానికి సిద్ధం

పీఎ‌స్ఎల్‌వీ-సీ38 రాకెట్‌ రెడీ 40వసారి రోదసి ప్రయాణానికి సిద్ధం

ఇస్రో ధృవ ఉపగ్రహ వాహకనౌక (పీఎ‌స్ఎల్‌వీ) 40వసారి రోదసి ప్రయాణానికి సిద్ధమైంది. శ్రీహరికోట సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ పీఎస్ఎల్‌వీ-సీ38 రాకెట్‌ ద్వారా ఈ సారి మనదేశానికి చెందిన 712 కిలోల భూ పరిశీలన ఉపగ్రహం కార్టోశాట్‌-ఈ ని రోదసిలోకి ప్రవేశపెడుతున్నారు. ఈ ఉపగ్రహంతోపాటు తమిళనాడులోని నూరుల్‌ ఇస్లామ్‌ యూనివర్శిటీ విద్యార్థులు రూపొందించిన […]

రికార్డులతో హోరెత్తిస్తున్న ఇస్రో

రికార్డులతో హోరెత్తిస్తున్న ఇస్రో

అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో సరికొత్త చరి త్రను సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత బరువైన జిఎస్‌ఎల్‌వి మార్క్-3 డి 1 రాకెట్ ను శ్రీహరికోటలోని ప్రయోగ కేంద్రం నుండి ఇస్రో విజయవంతంగా రోదసిలో కి పంపింది. జిఎస్‌ఎల్‌వి మార్క్-3 డి1/జిశాట్-19 మిషన్ ప్రయోగం విజయవంతమైంది. జిశాట్-19ని మోసుకెళ్లే జిఎస్‌ఎల్‌వి మార్క్-3 డి1 రాకెట్ […]

జూన్ మొదటి వారంలో జీఎస్‌ఎల్వీ ఎంకే-3

జూన్ మొదటి వారంలో జీఎస్‌ఎల్వీ ఎంకే-3

మరో బృహత్ ప్రయోగానికి ఇస్రో  సిద్ధమైంది. అంతరిక్షంలోకి భారత వ్యోమగాములను పంపే దిశగా చకచకా అడుగులు వేస్తున్నది. ఈ క్రమంలోనే 640 టన్నుల బరువైన భారీ రాకెట్‌ను తయారు చేసింది. ఇది పూర్తిగా నిండిన ఐదు జంబో విమానాలతో సమానమైనది. భారత్ ఇప్పటి వరకూ తయారుచేసిన అత్యంత బరువైన రాకెట్ ఇదేకావడం ఒక విశేషమైతే.. దానిని పూర్తి […]

జీడిమెట్లలో ఇస్రో సెంటర్

జీడిమెట్లలో ఇస్రో సెంటర్

  హైదరాబాద్‌లో ఇస్రో కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఇస్రో చైర్మన్‌ ఎ.ఎస్‌.కిరణ్‌కుమార్‌ ప్రకటించారు. వచ్చే అక్టోబరులో జీడిమెట్ల పరిసరాల్లో దీన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇస్రో నిర్వహించిన స్పేస్‌ మిషన్లలో సేకరించిన డేటా, పరిశోధనల ఫలితాలను ప్రజలకు అందుబాటులోఉంచుతామన్నారు. నగరంలో ఏర్పాటు చేసే కేంద్రంలో ఇస్రో శాస్త్ర, సాంకేతిక విభాగానికి సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుందని, పరిశోధనలు చేయాలనుకునే వారికి […]