ఏపీలో జై సింహా స్సెషల్ షోలు

ఏపీలో సంక్రాంతి సినిమాల ప్రత్యేక షోల పై రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమాకు అర్ధరాత్రి తర్వాత ప్రీమియర్ షోలకు, పండగ సెలవులంతా అర్దరాత్రి తర్వాత రోజుకు మూడు ఆటలను ప్రత్యేకంగా ఆడించుకునేందుకు అనుగుణంగా ప్రభుత్వం జీవో ఇచ్చింది. మామూలుగా అయితే అర్ధరాత్రి తర్వాత సినిమాల ప్రదర్శనకు అనుమతి ఉండదు. […]