సుబ్బారెడ్డి సెట్ అయినట్టే..

  జమ్మలమడుగు టీడీపీ నేత మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి శాసనమండలి దక్కింది. శాసనమండలి సభ్యుడిగా ఆయనను నియ మించేందుకు గవర్నర్‌ ఆమోదం తెలిపారు. కొద్దిరోజుల క్రితమే కడప జిల్లాలో రామసుబ్బారెడ్డికి, కర్నూల్‌ జిల్లాలో ఫరూక్‌కు గవర్నర్‌ కోటాలో శాసనమండలి సభ్యత్వం కల్పించాలని కేబినెట్‌ మీటింగ్‌లో నిర్ణయించారు. ఈ మేరకు గవర్నర్‌కు సిఫారసు చేయడంతో ఆయన అంగీకారం […]