Post Tagged with: "Janasena Party"

రచ్చ గెలుస్తున్నాడు… మరి ఇంట సంగతేంటి

రచ్చ గెలుస్తున్నాడు… మరి ఇంట సంగతేంటి

సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ రాజకీయ యాత్ర ప్రారంభించాడు. కానీ చిరంజీవి గానీ మిగతా వారు గానీ ఆయన యాత్ర పై ఎలాంటి స్పందన చేయలేదు. ఫలితంగా ఇది పెద్దఎత్తున చర్చనీయాంశమైంది. అందుకే ఇక లాభం లేదనుకున్న మెగాస్టార్ చిరంజీవి తనయుడు-మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ స్పందించాడు. ఆయనతో పాటు…వరుణ్‌తేజ్‌, సాయిధరమ్‌తేజ్‌లు పవన్‌కు ఆల్‌ […]

పవన్ అన్నా… నీకు నీ జెండాకు సెలవు…

పవన్ అన్నా… నీకు నీ జెండాకు సెలవు…

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్. పిచ్చోడి చేతిలో రాయి పడ్డట్లుగా ఉంది అతని వ్యవహార శైలి. అసలు ఏం మాట్లాడుతున్నాడో. ఎందుకు మాట్లాడుతున్నాడో అర్థం కాదు. కాసేపు విహెచ్ ను సి.ఎం చేయమంటాడు. ఇంకాసేపు అసలు రిజర్వేషన్లు, సామాజిక వర్గాలు వద్దంటాడు. అసలు గెలుపు అనేది నా టార్గెట్ కాదంటాడు. ప్రశ్నిస్తానంటాడు. కానీ విపక్షాన్ని […]

కాంగ్రెస్ నేతల్లో మొదలైన కాక

కాంగ్రెస్ నేతల్లో మొదలైన కాక

పవన్ కళ్యాణ్ తెలంగాణ రాకతో కాంగ్రెస్‌ నేతల్లో కాక మొదలైంది. ఏ ముహూర్తాన జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ తెలంగాణ పొలిటికల్ యాత్ర మొదలు పెట్టారో అప్పటి నుండీ పవన్ కళ్యాణ్‌పై నిప్పులు చెరుగుతున్నారు టీ కాంగ్రెస్ నేతలు. తెలంగాణ టూర్‌లో భాగంగా పవన్ కళ్యాణ్ కేసీఆర్ పాలనపై ప్రశంసలు కురిపించడంతో కాంగ్రెస్‌ […]

తెలంగాణలో ఎంట్రీకి జన సేన ప్లాన్

తెలంగాణలో ఎంట్రీకి జన సేన ప్లాన్

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలంగాణ లో అడుగు పెట్ట‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్నారు. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా గ‌ళం విప్ప‌డానికి ఆయ‌న రెఢీ అయ్యారు.కీల‌క‌మైన నిరుద్యోగ స‌మ‌స్య మీద మాట్లాడాల‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిర్ణ‌యించుకున్నారు. ఉస్మానియా యూనివ‌ర్సిటీలో ఆత్మ‌హ‌త్య చేసుకున్న ముర‌ళీ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించ‌నున్నారు. మ‌రో వైపు ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలంగాణ టూర్ పైన టీఆర్ఎస్ అప్ర‌మ‌త్త‌మౌతోంది. […]

పరకాల ప్రభాకర్ పై విరుచుకపడ్డ పవన్

పరకాల ప్రభాకర్ పై విరుచుకపడ్డ పవన్

ఏపి ప్రభుత్వ సలహాదారుడు పరకాల ప్రభాకర్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి విమర్శల వర్షం కురిపించారు. రాజమహేంద్రవరంలో జనసేన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పరకాల ప్రభాకర్ వంటి కమిట్ మెంట్ లేని వ్యక్తులెవరూ జనసేనలో ఉండరని పవన్ అన్నారు. ప్రత్యేక హోదాపై మాట్లడడానికి తాను చాలా చిన్నవాడినని పేర్కొన్నారు. తాను రాజకీయంగా […]

ఇంకా క్లారిటీ రాని పవన్..

ఇంకా క్లారిటీ రాని పవన్..

ఒకటి నిజం.. ఎన్నికల రంగంలో జనసేన అద్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ తప్పక వుంటారు. తన పార్టీ కూడా వుంటుంది. అయితే అంతుపట్టని ప్రశ్న తనే పోటీ చేస్తాడా ఎవరితోనైనా చేతులు కలుపుతారా? కలిపితే బిజెపితోనా టిడిపితోనా?లేక ప్రశాంత కిశోర్‌ ప్రయత్నాలు ఫలిస్తే వైసీపీ జగన్‌కు చేరువవుతారా? ఈ ప్రశ్నలే ఆయన సన్నిహితులను వేధిస్తున్నాయి. ఇప్పుడైతే పార్టీ […]

జనసేనలో దగ్గుబాటి సురేష్ బాబు…

జనసేనలో దగ్గుబాటి సురేష్ బాబు…

ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు జనసేన పార్టీలో చేరనున్నారా? పవన్ పార్టీ కార్యాలయం ప్రారంభ కార్యక్రమానికి ఆయన హాజరు కావడమే ఈ అనుమానానికి ప్రధాన కారణం. జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి అలీ, త్రివిక్రమ్, సత్యానంద్, ఎస్.రాధాకృష్ణ లాంటి పవన్ సన్నిహితులు వచ్చారు. కానీ సురేష్ ప్రొడక్షన్స్ అధినేత కూడా ఈ కార్యక్రమానికి […]

ఫుల్ టైమ్ పాలిటిక్స్ పై జనసేన దృష్టి

ఫుల్ టైమ్ పాలిటిక్స్ పై జనసేన దృష్టి

2019 ఎన్నికల నాటికి ప్రత్యక్ష రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనే లక్ష్యంతో ప్రణాళికలు రచించాలనుకుంటున్న సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు సాయంత్రం పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం, సభ్యత్వం నమోదు, ప్లీనరీ సమావేశాలు, పర్యటన వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. రానున్న ఆరు […]

పీకే ట్వీట్ తో పార్టీ నేతలకు బాబు వార్నింగ్

పీకే ట్వీట్ తో పార్టీ నేతలకు బాబు వార్నింగ్

పవన్ కల్యాణా.. ఆయనెవరో మాకు తెలీదు..’ ‘జనసేనా… అదొక పార్టీ ఉందా?’ అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యానాల పట్ల పవన్ కల్యాణ్ తన అసహనం వ్యక్తం చేసినది తెలిసిన విషయమే. తనెవరో తెలీదు.. అని వ్యాఖ్యానించిన టీడీపీ నేతల పేర్లను ప్రస్తావిస్తూ పవన్ కల్యాణ్ ట్విటర్ లో వ్యంగ్యంగా స్పందించారు. ‘పవన్ కల్యాణ్ […]

నవంబర్ 17న పవన్ కు ఇంటర్నేషనల్ అవార్డు

నవంబర్ 17న పవన్ కు ఇంటర్నేషనల్ అవార్డు

జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్‌స్టార్.. పవన్‌కల్యాణ్ అరుదైన గౌరవం దక్కింది. 2017 సంవత్సరానికి గాను ఆయన ‘ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరమ్ (ఐఈబీఎఫ్) ఎక్సలెన్స్ అవార్డు’కు ఎంపికయ్యారు. నవంబర్ 17న బ్రిటన్‌లోని హౌజ్ ఆఫ్ లార్డ్స్‌లో నిర్వహించనున్న ‘గ్లోబల్ బిజినెస్ మీట్’ సందర్భంగా పవన్‌‌కు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. అంతర్జాతీయంగా వివిధ రంగాల్లో విశిష్ట […]

జనంలోకి జనసేన

జనంలోకి జనసేన

ప్రజల్లోకి వెళ్లేందుకు పార్టీల అనేక ప్రయత్నాలు చేస్తుంటాయి. పార్టీ సభ్యత్వాలతో పాటు పలు కార్యక్రమాలు రూపొందిస్తున్నాయి. అమలు చేస్తున్నాయి. ఏపీలో టీడీపీ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహిస్తోంది. ప్రతి గ్రామంలో పార్టీ జెండా ఎగురేయడంతో పాటు…వారికి పార్టీ గుర్తును ఇస్తున్నారు. మరోవైపు వైఎస్ఆర్ కుటుంబం పేరుతో జగన్ పార్టీ జనాల్లోకి వెళుతోంది. నవరత్నాలతో ప్రచారం చేస్తోంది. […]

పార్టీల వాణి ప్రవాసామేనే….

పార్టీల వాణి ప్రవాసామేనే….

ప్రజాసమస్యల పరిష్కారం కోసం రెండు ప్రతిపక్షపార్టీలు చేస్తున్న ‘ప్రవాస పోరాటాలు’ ఫలితాలివ్వకపోవడంపై సొంత పార్టీల్లోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. రాష్ట్రం విడిపోయి నాలుగేళ్లవుతున్నా, ఇప్పటివరకూ రాష్ట్ర రాజధాని విజయవాడ కాకుండా హైదరాబాద్ నగరానికే రాజకీయ కార్యకలాపాలు పరిమితవడాన్ని వైసీపీ, జనసేన నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.  ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, నెల్లూరు జిల్లాలకు చెందిన రెండు పార్టీల నాయకులకు […]

ధైర్యమే కవచంగా అడుగులు వేశాను :పవన్

ధైర్యమే కవచంగా అడుగులు వేశాను :పవన్

ఓవైపు సినిమాలు తీస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మరో వైపు ‘జనసేన’ పార్టీ పెట్టి ప్రజాసేవ వైపు నడుస్తున్నారు. ప్రస్తుతానికి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టకపోయినా వచ్చే ఎన్నికల్లో పోటీచేసి ప్రజాసేవలో మమేకం కావాలని చూస్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో తలెత్తిన పలు సమస్యలపై పవన్ గొంతెత్తారు. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం […]

ఏపీలో పార్టీల ఎన్నికల హడావిడి

ఏపీలో పార్టీల ఎన్నికల హడావిడి

ఎన్నికలకు ఇంకా కొంత వ్యవధి ఉన్నప్పటికీ అటు అధికార తెలుగుదేశం, ఇటు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఏపీలో హడావుడి చేసేస్తున్నాయి. ముందస్తు ఎన్నికలు వస్తాయి.. అని ఈ ఇరు పార్టీల అధినేతలూ తమ శ్రేణులకు దిశానిర్దేశం చేయడం గమనార్హం. 2018లోనే ఎన్నికలు జరుగుతాయని చాన్నాళ్లుగా జగన్ వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు. తాజాగా చంద్రబాబు కూడా అదే […]

20 లక్షలు దాటిన పవన్ ట్విట్టర్ పాలోయిర్స్

20 లక్షలు దాటిన పవన్ ట్విట్టర్ పాలోయిర్స్

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. పవర్ స్టార్‌గా ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక మైన క్రేజ్ సంపాదించిన పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీని స్థాపించడంతో ఆ క్రేజ్‌ను మరింత పెంచుకున్నారు. స్టార్ హీరోగానే కాకుండా క్రియాశీలక రాజకీయాల్లోనూ తనదైన ముద్రను వేసేందుకు జనసేన పార్టీ స్థాపించిన […]