Post Tagged with: "JC Diwakar Reddy"

టీడీపీకి తలమీద కొరివిలా జేసీ సోదరులు

టీడీపీకి తలమీద కొరివిలా జేసీ సోదరులు

తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి జేసీ సోదరులు తలమీద కొరివిలా తయారయ్యారు. వారిద్దరినీ కట్టడి చేయడం కంటే మిన్నకుండిపోతే బెటరని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. సుదీర్ఘకాలం కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న జేసీ సోదరులు 2014 సాధారణ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన వీరిద్దరూ అనంతపురం ఎంపీగా […]

చంద్రబాబును కలవరపెడుతున్న అనంతపురం రాజకీయం

చంద్రబాబును కలవరపెడుతున్న అనంతపురం రాజకీయం

అనంతపురం రాజకీయాలు టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబును కలవరపెడుతున్నాయి. సొంత పార్టీ నేతల కుమ్ములాటలు ఆయనకు తలనొప్పిగా మారాయి. అనంతపురం రాజకీయాలంటే వెంటనే గుర్తుకు వచ్చేది జేసీ దివాకర్ రెడ్డే. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చి ఎంపీగా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆయన చేరికతో అనంతపురంలో పార్టీకి మరింత […]

తాడిపత్రి తరహాలో అనంతపురం అబివృద్ది: జేసి

తాడిపత్రి తరహాలో అనంతపురం అబివృద్ది: జేసి

తాడిపత్రి తరహాలో అనంతపురం నగరాన్ని అబివృద్ది చేస్తామని అనంతపురం పార్లమెంటు సబ్యులు జేసి దివాకర్ రెడ్డి అన్నారు. పరోక్షంగా అనంతపురం యంయల్ ఏ ప్రభాకర్ చౌదరి పై చిందులువేశాడు. రోడ్ల విస్తరణ అంటే కర్ర పెత్తనం, ప్లాస్టిక్ నిశేదం అంటే కర్ర పెత్తనం, పరిశుబ్రత అంటే కర్ర పెత్తనం అంటాడొక పెద్ద మనిషి. అబివృద్దిచేస్తామంటే అడ్దు […]

అనంత‌పురం జిల్లాల్లోనే ఇద్ద‌రు రాజ‌కీయ వార‌సులు తెరంగేట్రం

అనంత‌పురం జిల్లాల్లోనే ఇద్ద‌రు రాజ‌కీయ వార‌సులు తెరంగేట్రం

రాయ‌ల‌సీమ జిల్లాల్లో భ‌విష్య‌త్తులో కీల‌క భూమిక పోషించే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి. అత‌డెవరో కాదు… నిత్యం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌ల‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తున్న టీడీపీ నేత‌, అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి కుమారుడు… జేసీ ప‌వ‌న్ కుమార్ రెడ్డి. రాయ‌ల‌సీమ జిల్లాల్లో అన్ని సామాజిక వ‌ర్గాలు బ‌లంగా ఉన్న జిల్లా అయిన అనంత‌పురం జిల్లాకు […]

జేసీ ‘సంచలన’వ్యాఖ్యలు..

జేసీ ‘సంచలన’వ్యాఖ్యలు..

టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి : సర్జికల్‌ స్ట్రైక్స్‌పై తనదైన శైలిలో స్పందించారు. ఆయన నోరు విప్పారంటే సంచలనం రేగాల్సిందే. అది స్వపక్షమైనా, విపక్షమైనా, మిత్రపక్షమైనా సరే ఆయన వ్యాఖ్యలు సంచలనాలే అవుతుంటాయి. ఈ క్రమంలోనే మిత్రపక్ష నేతలపై జేసీ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. రాజకీయ నాయకులు తమ అవసరాల కోసం ఎలాగైనా […]

ప్రత్యేక హోదా తెస్తానంటే మీ వెంటే టీడీపీ

ప్రత్యేక హోదా తెస్తానంటే మీ వెంటే టీడీపీ

ప‌వ‌న్ ప్ర‌త్యేక హోదా తెస్తాన‌ని అంటే తామంతా చంద్ర‌బాబుతో చెప్పి ప‌వ‌న్ వెంట‌నే న‌డుస్తామ‌ని వ్య‌గ్యంగా సెటైర్లు వేశారు సీనియర్ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు మోడీ భ‌య‌ప‌డ్డార‌ని…త‌మ మ‌ద్ద‌తు లేక‌పోతే ప్ర‌ధాన‌మంత్రి కాలేమ‌న‌కున్నార‌ని..అయితే ఎన్నిక‌ల‌య్యాక మోడీ త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని జేసీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇప్పుడు ఏపీ ఎంపీల […]

మళ్ళీ అధికారం టీడీపీదే అంటున్న జేసీ

మళ్ళీ అధికారం టీడీపీదే అంటున్న జేసీ

ఏపీలో అధికార పార్టీ టీడీపీకి వరుసగా రెండో పర్యాయం కూడా అధికారం దక్కుతుందని ఆ పార్టీ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి జోస్యం చెప్పారు. ఆదివారం అనంతపురం జిల్లా శెట్టూరు మండలం ములకలేడు గ్రామంలో రైతులకు రుణ ఉపశమన పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. 2019 […]

గ్రూపు రాజకీయాలతో సతమతవుతున్న అనంత టీడీపీ

గ్రూపు రాజకీయాలతో సతమతవుతున్న అనంత టీడీపీ

రాయలసీమ జిల్లాల్లో టీడీపీకి కంచుకోట లాంటి జిల్లా. 2014 ఎన్నికల్లోనూ జిల్లాలోని 14 స్థానాలకు 12 చోట్ల టీడీపీ అభ్యర్థులే గెలిచారు. తాజాగా కదిరి నుంచి ఎంపికైన వైసీపీ ఎమ్మెల్యే చాంద్‌బాషా కూడా ఈ మధ్యనే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అంటే జిల్లాలో టీడీపీది తిరుగులేని ఆధిపత్యం. ఇక్కడ విపక్షమన్న మాటే లేదు. అట్లాంటి చోట […]

మరోసారి ఎంపి, ఎమ్మెల్యేల వాగ్వాదం

మరోసారి ఎంపి, ఎమ్మెల్యేల వాగ్వాదం

ఎంపి జేసీ దివాకర్‌రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య మరోసారి మాటల తూటాలు పేలాయి. అనంతపురం నగర పాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో ఇరువురు నేతలు వాగ్వాదానికి దిగారు . అనంతపురం నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశం రసాభాసగా మారింది. ఈసారి కౌన్సిల్‌ సమావేశంలో నగరాభివృద్ధికి సంబంధించి కీలక అంశాలను అజెండాలో చేర్చడంపై ఎంపీ […]

జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ లో రూపాయికి కిలో బియ్యం ఇచ్చే పథకం శుద్ధ దండగని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయదుర్గం మండలంలోని పలు గ్రామాల్లో జరిగిన మొక్కల పంపకం, ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. రూపాయికి బియ్యం పథకానికి పెట్టే డబ్బుతో రూ.5 వేల కోట్ల వరకూ […]

జేసీ బ్రదర్ “కర్ర పెత్తనం” మహత్యం

జేసీ బ్రదర్ “కర్ర పెత్తనం” మహత్యం

మొక్కేకదా అని పీకేస్తే… పీక కోస్తా. ఇది ఇంద్ర సినిమాలో చిరంజీవి చెప్పిన డైలాగ్. ఒక చిన్నారికి గుర్తుగా నాటిన ఆ మొక్కను విలన్ పీకేయబోతే చిరంజీవి ఆ డైలాగ్ చెబుతారు. దీనికి థియేటర్స్ లో జనం చప్పట్లు కొట్టారు. విజిల్స్ వేశారు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. మరి ఆ డైలాగ్ గుర్తుకు […]