Post Tagged with: "Jr NTR"

ఎన్టీఆర్ సినిమాకు పవన్ క్లాప్

ఎన్టీఆర్ సినిమాకు పవన్ క్లాప్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 28వ సినిమా ప్రారంభమైంది. హైదరాబాద్‌లో సోమవారం పూజా కార్యక్రమాలు నిర్వహించి సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పూజా కార్యక్రమాల అనంతరం ఎన్టీఆర్‌పై పవన్ కళ్యాణ్ తొలి క్లాప్ కొట్టారు. సినిమా ఘనవిజయం […]

బిగ్ బాస్ టూ కు మారనున్న హోస్ట్

బిగ్ బాస్ టూ కు మారనున్న హోస్ట్

బిగ్ బాస్ సీజన్ 1 సూపర్ గా సక్సెస్ అయింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా అద్భుత ప్రతిభ చూపారు. ఫలితంగా షో వన్ మ్యాన్ ఆర్మీలా అయింది. చివరకు శివబాలాజీ, నవదీప్, హరితేజ, ఆదర్శ్, అర్చనలు పోటీపడగా… శివబాలాజీని విజయం వరించింది. ఎక్కువ మంది నెటిజన్లు, శివబాలాజీకు అనుకూలంగా ఓటు వేయడమే ఇందుకు […]

వంద కోట్ల క్లబ్ కి చేరువలో జై లవకుశ

వంద కోట్ల క్లబ్ కి చేరువలో జై లవకుశ

బాబీ డైరెక్షన్‌లో తెరకెక్కి, విడుదలైన తొలి రోజే సంచలనం సృష్టించిన జై లవ కుశ సినిమా రెండో రోజే రూ. 100 కోట్ల క్లబ్ మార్కుకి చేరువగా వెళ్లిందంటున్నారు ఫిలిం క్రిటిక్స్. ఎన్టీఆర్ త్రిపాత్రిభినయం చేసిన ఈ సినిమా కలెక్షన్స్ సైతం అంతే రెట్టింపు స్థాయిలో వున్నాయి. డిస్టిబ్యూటర్లు అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం ఫస్ట్ […]

కోటి వ్యూస్ దాటిన జై లవకుశ

కోటి వ్యూస్ దాటిన జై లవకుశ

జై లవ కుశ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌లో రిలీజైన థియేట్రికల్ ట్రైలర్‌కి అభిమానులు, ఆడియెన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ కనిపిస్తోంది. ట్రైలర్‌లో ఎన్టీఆర్ డైలాగ్స్, యాక్టింగ్, ట్రింగ్ ట్రింగ్ సాంగ్‌కి వేసిన స్టెప్పులు, రాక్ స్టార్ డీఎస్పీ మ్యూజిక్ బీట్స్, నందినికి బదులుగా రాశి ఖన్నాకు ఎన్టీఆర్ ఐలవ్యూ చెప్పిన ట్విస్ట్ వంటి సీన్స్ అన్నీ […]

ఎన్టీఆర్ “జై లవ కుశ” చిత్రానికి U / A

ఎన్టీఆర్ “జై లవ కుశ” చిత్రానికి U / A

వరుస విజయాలతో దూసుకుపోతోన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా , సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాణం లో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై భారీ స్థాయి లో రూపొందుతోన్న చిత్రం ‘జై లవ కుశ’ . యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తోన్న ఈ చిత్రం నేడు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ […]

యూ ట్యూబ్ ను షేక్ చేస్తున్న జై లవకుశ ట్రయిలర్స్

యూ ట్యూబ్ ను షేక్ చేస్తున్న జై లవకుశ ట్రయిలర్స్

‘జై లవకుశ’ ట్రైలర్ సోషల్ మీడియాలో సంచలన రికార్డ్స్‌ను క్రియేట్ చేస్తుంది. ‘ఏ తల్లికైనా ముగ్గురు మగ బిడ్డలు పుడితే రామలక్ష్మణభరతులు కావాలని కోరుకుంటుంది. కానీ ఈ తల్లికి పుట్టిన బిడ్డలు రావణ రామలక్ష్మణులు అయ్యారంటూ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన ‘జై లవకుశ’ ట్రైలర్ ఆదివారం సాయంత్రం రిలీజై టాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండియా […]

హిందీ లవకుశకు ఫుల్ డిమాండ్

హిందీ లవకుశకు ఫుల్ డిమాండ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అప్‌కమింగ్ మూవీ జై లవ కుశకి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హిందీలోనూ మంచి డిమాండ్ ఏర్పడింది. దక్షిణాది భాషలకి చెందిన అనేక చిత్రాలని పలు హిందీ ఛానెళ్లు హిందీ డబ్బింగ్ రైట్స్ కొనుగోలు చేసి టీవీలో ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ నుంచి ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్‌చరణ్ […]

కుశ మూవీపై భారీ అంచనాలు

కుశ మూవీపై భారీ అంచనాలు

‘జంతర్ మంతర్ జాదూ చేసి అందరి బాధను దోచేస్తా’ అంటున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘కుశ’ అవతారంలో. నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ బ్యానర్‌లో కళ్యాణ్ రామ్ నిర్మాతగా.. బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘జై లవకుశ’.మూవీలో ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రల్లో నటించనుండటంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాలను […]

బిగ్‌బాస్ ప్రైజ్‌మ‌నీ విజేత ఎవ‌రు?

బిగ్‌బాస్ ప్రైజ్‌మ‌నీ విజేత ఎవ‌రు?

తెలుగు బిగ్‌బాస్ రేటింగ్‌లు మూడోవారానికి డౌన్ అయ్యాయి. దీంతో ఎంట‌ర్‌టైన్‌మెంట్ కోసం వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా హీరోయిన్ దీక్షాసేథ్‌ను పంపించారు. అయితే ఈ వారం రేటింగ్‌లు పెంచేందుకు బిగ్‌బాస్ నిర్వాహ‌కులు మ‌రో స‌ర్‌ప్రైజ్ తీసుకొచ్చారు. బిగ్‌బాస్ విజేత‌కు 50 ల‌క్ష‌ల ప్రైజ్‌మనీ ప్ర‌క‌టించారు. విజేత‌కు ఈ న‌గ‌దు ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. బిగ్‌బాస్ స్టేజ్‌పైనే ఎన్టీఆర్ క్యాష్ […]

తొలి వారంలోనే బిగ్‌బాస్ అదరగొట్టేశాడు

తొలి వారంలోనే బిగ్‌బాస్ అదరగొట్టేశాడు

బిగ్‌బాస్‌లో జూనియ‌ర్ ఎన్టీఆర్ యాంక‌రింగ్ ఓ లెవ‌ల్లో అద‌ర‌గొడుతున్నాడు. ఇటు షో కూడా తొలి మూడు రోజులు కనెక్ట్ కాలేదు కానీ ఆత‌ర్వాత షో జ‌నానికి క‌నెక్టింగ్ కావ‌డం మొద‌లైంది. తొలివారంలోనే బిగ్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చాడు బిగ్ బాస్‌. షో తొలివారంలోనే హాట్ యాక్ట‌ర్ జ్యోతిని బ‌య‌ట‌కు పంపించారు. ఇది స‌ర్‌ప్రైజ్ ఎలిమెంట్‌. షో ముందు […]

జూ.ఎన్టీఆర్ కొత్త పార్టీ.. పేరు ‘సమసమాజ్ పార్టీ’

జూ.ఎన్టీఆర్ కొత్త పార్టీ.. పేరు ‘సమసమాజ్ పార్టీ’

నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ పార్టీని స్థాపించారు. ఈ పార్టీ పేరు సమసమాజ్. ఈ పార్టీ అధినేతగా ఆయనే కొనసాగనున్నారు. ఈ వార్త తెలుగు చిత్ర పరిశ్రమలోనేకాకుండా రాజకీయాల్లో సైతం పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్.. ‘బిగ్‌ బాస్’షోతో బుల్లితెర మీద హల్‌చల్‌ చేస్తున్నారు. మరోవైపు ‘జై లవకుశ’ సినిమా పనులతో […]

మంచు మనోజ్‌కి మంచి నీళ్లు తాగించిన ఎన్టీఆర్ కుమారుడు

మంచు మనోజ్‌కి మంచి నీళ్లు తాగించిన ఎన్టీఆర్ కుమారుడు

టాలీవుడ్ న‌టుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ కుమారుడు అభ‌య్ స్వ‌యంగా ఓ గాజు గ్లాసులో నీరు తీసుకువ‌చ్చి టాలీవుడ్ న‌టుడు మంచు మ‌నోజ్‌కి తాగించాడు. ఆ స‌మ‌యంలో తీసిన ఓ ఫొటోను మంచు మ‌నోజ్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసి ‘చల్లటి నీళ్లతో నాకు స్వాగతం. తారక్‌కి కరెక్ట్‌ మొగుడు నా బుజ్జి అభయ్‌ కుట్టి’ […]

జై లవకుశలో జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ఇదే..

జై లవకుశలో జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ఇదే..

జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజును (మే 19) పురస్కరించుకుని ఆయన నటిస్తున్న జై లవకుశకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. శుక్రవారం మధ్యాహ్నం రిలీజైన ఈ సినిమాలో త్రిపాత్రాభినయం చేస్తున్నారు జూనియర్ ఎన్టీర్. హాలీవుడ్ రేంజ్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. జై లవకుశ ఫస్ట్ లుక్ రావడంతో నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. జనతా గ్యారేజ్ హిట్‌ […]

జూనియర్ ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్‌లో మరో భారీ ప్రాజెక్ట్

జూనియర్ ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్‌లో మరో భారీ ప్రాజెక్ట్

ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూట‌ర్ మిక్కిలినేని సుధాక‌ర్ నిర్మాత‌గా మారారు. యువ‌సుధ ఆర్ట్స్ ప‌తాకంపై యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా స‌క్సెస్‌ఫుల్ చిత్రాల ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రాన్ని తెరకెక్కించ‌నున్నారు. ఎన్టీఆర్‌, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ‘జ‌న‌తా గ్యారేజ్’ అందుకున్న విజ‌యాన్ని ఇంకా తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ మ‌ర్చిపోలేదు. అంత‌లోనే ఈ స‌క్సెస్‌ఫుల్ కాంబినేష‌న్‌లో […]