Post Tagged with: "K Chandrasekhar Rao"

టీడీపీ- టీఆర్ఎస్ పొత్తుకు సిద్ధమౌతుందా

టీడీపీ- టీఆర్ఎస్ పొత్తుకు సిద్ధమౌతుందా

రానున్న ఎన్నికల్లో టీడీపీ- టీఆర్ఎస్ పొత్తు పెట్టుకునే అవకాశముంది. గులాబీ నేతల మాటల ద్వారానే ఈ విషయం బయటకు వస్తోంది. ముందుగా టీడీపీ నేత మోత్కుపల్లి నరసింహులు ఈ విషయాన్ని లీక్ చేశారు. ఎన్నికల్లో గెలవాలంటే పొత్తులు అవసరమనే ఆలోచనతో ముందుకు వెళుతోంది టీఆర్ఎస్. తెలంగాణ సి.ఎం కేసీఆర్ నే కాదు.. చాలా మంది మంత్రులు […]

ముద్ర కార్యక్రమంలో పాల్గోన్న కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ

ముద్ర కార్యక్రమంలో పాల్గోన్న కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ

దేశంలో నగదు రహిత విధానినికి ముందుగా మద్దతు తెలిపింది మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర అర్ధిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఈ నగదు బదిలీల్లో కూడా మనం అగ్రగములం. మిగతా రాష్ట్రాల్లో ఒక వ్యక్తి 2.5 టైమ్స్ బదిలీలు చేస్తుంటే, మన దగ్గర 10 సార్లు నగదు రహిత బదిలీలు జయుగుతున్నాయని అయన […]

కేసీఆర్, పయ్యావుల స్నేహంపై నెట్ జన్ కామెంట్స్

కేసీఆర్, పయ్యావుల స్నేహంపై నెట్ జన్ కామెంట్స్

వీరిద్దరూ తెలుగు రాజకీయాల్లో ప్రత్యర్థులే. తెలంగాణ రాకముందు ఒకరిపై ఒకరు గట్టిగానే విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకున్నారు. కానీ తెలంగాణ ఏర్పాటు కావడంతో వీరిలో ఎవరిని ఎవరు విమర్శించాల్సిన పనిలేకుండా పోయింది. విభజన జరిగి మూడేళ్లవుతోంది. పాత వైరం మాని స్నేహం పంచుతున్నారు. వారెవరో కాదు తెలంగాణ సిఎం కేసిఆర్, అనంతపురం జల్లా టిడిపి నేత పయ్యావుల […]

సింగరేణి ఎన్నికల్లో సీఎం జోక్యం : కిషన్ రెడ్డి

సింగరేణి ఎన్నికల్లో సీఎం జోక్యం : కిషన్ రెడ్డి

కార్మిక సంఘ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవటం ఇదే మొదటి సారని శాసనసభలో బీజేపీ ఫ్లోర్ లీడర్ కిషన్ రెడ్డి విమర్శించారు. ఒక ముఖ్యమంత్రి.. కార్మిక సంఘం ఎన్నికల్లో జోక్యం చేసుకోవటమే కాకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడటం, కొత్త చెడు సంప్రదాయానికి తెర లేపినట్లయిందని అయన మండిపడ్డారు. సోమవారం నాడు అయన మీడియా సమావేశంలో మాట్లాడారు. […]

తెలంగాణలో అమల్లోకి వచ్చిన మద్యం పాలసీ

తెలంగాణలో అమల్లోకి వచ్చిన మద్యం పాలసీ

గ్రేటర్‌లో కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. గత మద్యం పాలసీ విధానంలో స్వల్ప మార్పులు చేస్తూ ఆబ్కారి శాఖ నూతన మద్యం పాలసీని అమల్లోకి తీసుకువచ్చింది. తాజా పాలసీలో ముఖ్యంగా జాతీయ, రాష్ట్రీయ రహదారులకు 220 మీటర్ల దూరంలో మద్యం దుకాణాల ఏర్పాటు, ఉదయం ఒక గంట ముందు, రాత్రి ఒక గంట ఆలస్యంగా […]

సీఎం కేసీఆర్ ప్రపంచానికే దిక్సూచీ : మంత్రి జగదీష్ రెడ్డి

సీఎం కేసీఆర్ ప్రపంచానికే దిక్సూచీ : మంత్రి జగదీష్ రెడ్డి

ముఖ్యమంత్రి కెసిఆర్ దార్శనికత ప్రపంచానీకే ఓ దిక్సూచి అని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ది శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి కొనియాడారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలోని దామారచర్ల వద్ద తెలంగాణ ప్రబుత్వం నిర్మించ తలపెట్టిన యాదాద్రీ ధర్మల్ పవర్ కేంద్రానికి అవసరమైన భూ సేకరణలో అటవీ భూములును సాగు చేసుకుంటున్న రైతులకు నష్టపరిహారం […]

దసరా నాటికి పదవుల భర్తీ

దసరా నాటికి పదవుల భర్తీ

అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో పదవుల భర్తీపై అనుమానాల నీడ వీడటం లేదు. మూడున్నరేళ్లుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నేతలకు నిరాశే ఎదురవుతోంది. సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాదిన్నరే సమయమున్నా..పదవుల భర్తీ.. పార్టీ నిర్మాణంపై అధినేత కేసీఆర్‌ సస్పెన్స్‌ కొనసాగిస్తున్నారు. పార్టీ పదవులు, ప్రభుత్వ పదవులపై కసరత్తు పూర్తయిందన్న ప్రచారం నేతల్లో ఆశలు కల్పించినా..తాజా పరిణామాలు అందుకు […]

కేసీఆర్ ప్రజల్ని మభ్య పెడుతున్నారు : రేవంత్ రెడ్డి

కేసీఆర్ ప్రజల్ని మభ్య పెడుతున్నారు : రేవంత్ రెడ్డి

పాలనలో విధానపరమైన నిర్ణయాలతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కేసీఆర్ 40నెలల పాలనలో చేపట్టిన పథకాలు ప్రజలను మబ్యపెట్టేవేనని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం నాడు వరంగల్ లో అయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఇంతవరకు ప్రచారపు ఆర్బాటాలు తప్పితే చేసింది ఏమీ లేదు. రాష్ట్రంలో రాచరికపు పాలన తప్పితే వచ్చింది ఏమీ […]

నల్గొండ బరిలో రేవంత్ రెడ్డి?

నల్గొండ బరిలో రేవంత్ రెడ్డి?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ ప్రయోగం రాష్ట్రంలో హీట్ పుట్టిస్తోంది. ప్రతిపక్షాలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఆయన రచిస్తున్న వ్యూహాలు హాట్ టాపిక్ గా మారాయి. ఓవైపు నల్గొండ ఉప ఎన్నికపైన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోండగా మరోవైపు కేసీఆర్ వ్యూహాలపైన విపక్షాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. బై ఎలక్షన్ పై అన్ని పార్టీల్లో సమాలోచనలు ప్రారంభమయ్యాయి. తెలంగాణలో […]

తెలుగు భాష కోసం కేసీఆర్ క్రిషి

తెలుగు భాష కోసం కేసీఆర్ క్రిషి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు తెలుగు బోధన తప్పనిసరి చేసినందుకుగాను సీఎంను అభినందిస్తూ వెంకయ్య ట్వీట్ చేశారు. మాతృభాషలో విద్యా బోధన విషయంలో ఇతర రాష్ట్రాలు తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు. వీలైనంత త్వరలో ఆంధ్రప్రదేశ్ కూడా దీన్ని ఆచరణలో పెడుతుందని ఆశిస్తున్నట్లు […]

చంద్రులు ఇద్దరు దొందు..దొందే

చంద్రులు ఇద్దరు దొందు..దొందే

-ఖర్చుల్లో పోటీ… ఆర్భాటానికి పెద్ద పీట -కాన్వాయ్‌ల దగ్గర నుంచే విలాసాలు… రాష్ట్ర విభజన జరిగిన తర్వాత, తెలుగు రాష్ట్రాలు రెండుగా అయిన తర్వాత.. డెవలప్ మెంట్ లో పోటాపోటీ ఉంటే అది మంచిదే అయ్యేది. కానీదుర‌దృష్ట‌కరమైన అంశం ఏమిటంటే.. రెండు రాష్ట్రాలు అయ్యాకా, ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చాకా.. హంగులూ, ఆర్బాటాలకు ఖర్చులు పెరగుతోంది! ప్రజాధనంతో […]

ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి కృషి చేసే ఏఎన్ఎంలకు అవార్డులు

ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి కృషి చేసే ఏఎన్ఎంలకు అవార్డులు

ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట పట్టాన ఐఎమ్ఏ హాల్ నిర్వహించిన బుధవారం రాష్ట్రంలోనే ప్రప్రథమంగా సిద్దిపేటలో ఆన్ మోల్ ఆండ్రాయిడ్ ఆధారిత ఆన్ లైన్ ఆప్లికేషన్ యాప్ ను రాష్ట్ర ఆరోగ్య, […]

మూలానక్షత్రం రోజున దుర్గ గుడిలో తెలుగు సీఎంలు

మూలానక్షత్రం రోజున దుర్గ గుడిలో తెలుగు సీఎంలు

దసరా ఉత్సవాల్లో ఈసారి మూలానక్షత్రం రోజున తెలుగు రాష్ట్రాల సీఎంలు కనక దుర్గ అమ్మవారిని దర్శించనున్నారు. ఈ నెల 27వ తేదీ మూలా నక్షత్రం రోజున సరస్వతీ దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. అమ్మవారి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. సంప్రదాయం ప్రకారం మూలానక్షత్రం రోజున ముఖ్యమంత్రి అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు […]

రాజ‌కీయ ఎత్తులు పైఎత్తులు, పార్టీ బ‌లోపేతం…

రాజ‌కీయ ఎత్తులు పైఎత్తులు, పార్టీ బ‌లోపేతం…

అధికారంలోకి వ‌చ్చేనాటికి రాష్ట్రంలో కేసీఆర్ బ‌లం అంతంత మాత్రమే. ఒక్క‌సారి కుర్చీ ఎక్కాక ప‌క్కాగా కుదురుకున్నారు కేసీఆర్. 63 సీట్లు గెలుచుకున్న గులాబీ ద‌ళం…ఆత‌రువాత త‌న బ‌లాన్ని 90కి పెంచుకుంది. ముందుగా అధికారాన్నిస్థిర‌ప‌రుచుకోవ‌డానికి ప్రాధాన్య‌తినిచ్చిన కేసీఆర్… ఆ త‌రువాత వ‌ల‌స‌కు శ్రీకారం చుట్టారు. అనంతరం ప్ర‌త్య‌ర్ధి పార్టీల‌ను చీల్చి చెండాడారు. వాయిస్ ఓవ‌ర్. …..తెలంగాణ రాష్ట్ర […]

తెలుగు రాష్ట్రాల్లో నాలెడ్జ్ హబ్ నినాదమేనా…

తెలుగు రాష్ట్రాల్లో నాలెడ్జ్ హబ్ నినాదమేనా…

పాఠశాలల పరిస్థితి ఎంత అధ్వానంగా కేంద్ర మంత్రి చేసిన ప్రకటన కళ్లకు కడుతోంది. తెలుగు రాష్ట్ట్రాల్లోని  సుమారు లక్ష పాఠశాలల్లో 18,662 ఏకోపాధ్యాయ పాఠశాలలేనని రాజ్యసభలో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ఉపేంద్ర కుష్వాహ చేసిన ప్రకటన తేట తెల్లం చేస్తోంది. మొత్తం 8,417 ప్రాథమిక, 213 మాధ్యమిక, 32 సెకండరీ పాఠశాలలు ఒకే […]