Post Tagged with: "K Chandrasekhar Rao"

కేసీఆర్ ప్రజల్ని మభ్య పెడుతున్నారు : రేవంత్ రెడ్డి

కేసీఆర్ ప్రజల్ని మభ్య పెడుతున్నారు : రేవంత్ రెడ్డి

పాలనలో విధానపరమైన నిర్ణయాలతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కేసీఆర్ 40నెలల పాలనలో చేపట్టిన పథకాలు ప్రజలను మబ్యపెట్టేవేనని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం నాడు వరంగల్ లో అయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఇంతవరకు ప్రచారపు ఆర్బాటాలు తప్పితే చేసింది ఏమీ లేదు. రాష్ట్రంలో రాచరికపు పాలన తప్పితే వచ్చింది ఏమీ […]

నల్గొండ బరిలో రేవంత్ రెడ్డి?

నల్గొండ బరిలో రేవంత్ రెడ్డి?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ ప్రయోగం రాష్ట్రంలో హీట్ పుట్టిస్తోంది. ప్రతిపక్షాలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఆయన రచిస్తున్న వ్యూహాలు హాట్ టాపిక్ గా మారాయి. ఓవైపు నల్గొండ ఉప ఎన్నికపైన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోండగా మరోవైపు కేసీఆర్ వ్యూహాలపైన విపక్షాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. బై ఎలక్షన్ పై అన్ని పార్టీల్లో సమాలోచనలు ప్రారంభమయ్యాయి. తెలంగాణలో […]

తెలుగు భాష కోసం కేసీఆర్ క్రిషి

తెలుగు భాష కోసం కేసీఆర్ క్రిషి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు తెలుగు బోధన తప్పనిసరి చేసినందుకుగాను సీఎంను అభినందిస్తూ వెంకయ్య ట్వీట్ చేశారు. మాతృభాషలో విద్యా బోధన విషయంలో ఇతర రాష్ట్రాలు తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు. వీలైనంత త్వరలో ఆంధ్రప్రదేశ్ కూడా దీన్ని ఆచరణలో పెడుతుందని ఆశిస్తున్నట్లు […]

చంద్రులు ఇద్దరు దొందు..దొందే

చంద్రులు ఇద్దరు దొందు..దొందే

-ఖర్చుల్లో పోటీ… ఆర్భాటానికి పెద్ద పీట -కాన్వాయ్‌ల దగ్గర నుంచే విలాసాలు… రాష్ట్ర విభజన జరిగిన తర్వాత, తెలుగు రాష్ట్రాలు రెండుగా అయిన తర్వాత.. డెవలప్ మెంట్ లో పోటాపోటీ ఉంటే అది మంచిదే అయ్యేది. కానీదుర‌దృష్ట‌కరమైన అంశం ఏమిటంటే.. రెండు రాష్ట్రాలు అయ్యాకా, ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చాకా.. హంగులూ, ఆర్బాటాలకు ఖర్చులు పెరగుతోంది! ప్రజాధనంతో […]

ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి కృషి చేసే ఏఎన్ఎంలకు అవార్డులు

ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి కృషి చేసే ఏఎన్ఎంలకు అవార్డులు

ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట పట్టాన ఐఎమ్ఏ హాల్ నిర్వహించిన బుధవారం రాష్ట్రంలోనే ప్రప్రథమంగా సిద్దిపేటలో ఆన్ మోల్ ఆండ్రాయిడ్ ఆధారిత ఆన్ లైన్ ఆప్లికేషన్ యాప్ ను రాష్ట్ర ఆరోగ్య, […]

మూలానక్షత్రం రోజున దుర్గ గుడిలో తెలుగు సీఎంలు

మూలానక్షత్రం రోజున దుర్గ గుడిలో తెలుగు సీఎంలు

దసరా ఉత్సవాల్లో ఈసారి మూలానక్షత్రం రోజున తెలుగు రాష్ట్రాల సీఎంలు కనక దుర్గ అమ్మవారిని దర్శించనున్నారు. ఈ నెల 27వ తేదీ మూలా నక్షత్రం రోజున సరస్వతీ దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. అమ్మవారి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. సంప్రదాయం ప్రకారం మూలానక్షత్రం రోజున ముఖ్యమంత్రి అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు […]

రాజ‌కీయ ఎత్తులు పైఎత్తులు, పార్టీ బ‌లోపేతం…

రాజ‌కీయ ఎత్తులు పైఎత్తులు, పార్టీ బ‌లోపేతం…

అధికారంలోకి వ‌చ్చేనాటికి రాష్ట్రంలో కేసీఆర్ బ‌లం అంతంత మాత్రమే. ఒక్క‌సారి కుర్చీ ఎక్కాక ప‌క్కాగా కుదురుకున్నారు కేసీఆర్. 63 సీట్లు గెలుచుకున్న గులాబీ ద‌ళం…ఆత‌రువాత త‌న బ‌లాన్ని 90కి పెంచుకుంది. ముందుగా అధికారాన్నిస్థిర‌ప‌రుచుకోవ‌డానికి ప్రాధాన్య‌తినిచ్చిన కేసీఆర్… ఆ త‌రువాత వ‌ల‌స‌కు శ్రీకారం చుట్టారు. అనంతరం ప్ర‌త్య‌ర్ధి పార్టీల‌ను చీల్చి చెండాడారు. వాయిస్ ఓవ‌ర్. …..తెలంగాణ రాష్ట్ర […]

తెలుగు రాష్ట్రాల్లో నాలెడ్జ్ హబ్ నినాదమేనా…

తెలుగు రాష్ట్రాల్లో నాలెడ్జ్ హబ్ నినాదమేనా…

పాఠశాలల పరిస్థితి ఎంత అధ్వానంగా కేంద్ర మంత్రి చేసిన ప్రకటన కళ్లకు కడుతోంది. తెలుగు రాష్ట్ట్రాల్లోని  సుమారు లక్ష పాఠశాలల్లో 18,662 ఏకోపాధ్యాయ పాఠశాలలేనని రాజ్యసభలో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ఉపేంద్ర కుష్వాహ చేసిన ప్రకటన తేట తెల్లం చేస్తోంది. మొత్తం 8,417 ప్రాథమిక, 213 మాధ్యమిక, 32 సెకండరీ పాఠశాలలు ఒకే […]