Post Tagged with: "Kavitha"

ఏపీ ఎంపీలకు జాతీయ మద్దతు

ఏపీ ఎంపీలకు జాతీయ మద్దతు

బడ్జెట్‌లో అన్యాయం పై పార్లమెంట్‌లో నినదించిన ఏపీ ఎంపీలకు మద్దతు పెరుగుతోంది…. ఎంపీల ఆందోనళలో నిజముందని టీఆర్‌ఎస్ ఎంపీ కవిత అన్నారు… లోక్‌సభలో మాట్లాడిన కవిత… పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. నాలుగు రోజులుగా ఎంపీలు నిరసన చేస్తున్నారని… ఏపీలో తమ సోదరులు ఆందోళనలు చేస్తున్నారని, వారికి మద్దతిస్తున్నానని చెప్పారు. […]

రేవంత్ పైన కవిత పోటీ

రేవంత్ పైన కవిత పోటీ

కొడంగల్ లో ఉప ఎన్నికల వస్తే రేవంత్ రెడ్డికి పోటీగా కవిత బరిలోకి దిగుతుందనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే గట్టి పోటీ ఖాయం. దమ్ముంటే నా మీద పోటీ చేయండి. గెలవండని రేవంత్ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. మరోవైపు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగాను పని చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదే […]

మా బాధ్యత పెరిగింది : ఎంపీ కవిత

మా బాధ్యత పెరిగింది : ఎంపీ కవిత

సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికల్ల్ఓ టీబీజీకేఎస్ గెలుపుతో తమ బాధ్యత మరింత పెరిగిందని టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు, ఎంపీ కవిత అన్నారు. సింగరేణి కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని అమె అన్నారు. . సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ విజయఢంకా మోగించడంపై ఆమె హర్షం వ్యక్తం చేసారు. ఈ సందర్బంగా ఆమె మీడియాతో శుక్రవారం […]

మే నెల నుంచి ఎకరానికి ఎనిమిది వేలు : ఎంపీ కవిత

మే నెల నుంచి ఎకరానికి ఎనిమిది వేలు : ఎంపీ కవిత

వైఖరి పేద ప్రజల పక్షాన నిలబడటమే మా లక్ష్యం అని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. రైతులకు నిరంతరం విద్యుత్ ఇచ్చి రైతుల ఆత్మహత్యలు చేసుకోకుండా చేసిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు. బుధవారం నాడు మహబూబాబాద్ లో తెరాస కార్యాలయానికి ఆమె వచ్చారు. భద్రాద్రి కొత్తగూడెంలో జరుగుతున్న సింగరేణి ఎన్నికల ప్రచారం తరువాత […]

వారసత్వ ఉద్యోగాలు అందరికి ఇస్తాం

వారసత్వ ఉద్యోగాలు అందరికి ఇస్తాం

సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ తప్పక అవకాశం కల్పిస్తామని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు, ఎంపీ కవిత హామీ ఇచ్చారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆమె కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు గనుల్లో మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎన్నికల […]

ఆడపిల్ల పుడితే సరస్వతి పుట్టిందనుకోవాలి : ఎంపీ కవిత

ఆడపిల్ల పుడితే సరస్వతి పుట్టిందనుకోవాలి : ఎంపీ కవిత

ఆడపిల్ల పుట్టిందంటే భారంగా భావిస్తున్నారని కాని ఆడపిల్ల పుట్టిందంటే చదువుల తల్లి సరస్వతి పుట్టిందనుకోవాలని నిజామాబాద్ ఎంపి కవిత అన్నారు. నిజామాబాద్ నగరంలో నూతనంగా మంజూరైన తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలను కవిత బుధవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ గిరిజన ఆడపడుచులు బయటకు పోయి చదువాలంటే ఎన్నో […]

మంత్రి కేటీఆర్ కు రాఖీ కట్టిన ఎంపీ కవిత

మంత్రి కేటీఆర్ కు రాఖీ కట్టిన ఎంపీ కవిత

సీఎం కేసీఆర్ అధికారిక నివాసంలో రాఖీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంపీ కవిత తన సోదరుడు మంత్రి కేటీఆర్కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. సిస్టర్ ఫర్ ఛేంజ్ కార్యక్రమంలో భాగంగా కవిత కేటీఆర్కు హెల్మెట్ను బహుమతిగా ఇచ్చారు. కాగా కేటీఆర్ కవితకు చేనేత చీరను బహుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ రాఖీ […]

టీ హరిత హారంలో 90శాతం మొక్కలు సురక్షితం…

టీ హరిత హారంలో 90శాతం మొక్కలు సురక్షితం…

 గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత సంవత్సరం నిర్వహించిన తెలంగాణాకు హరితహారంలో బాగంగా 2.20లక్షల మొక్కలను గత రెండేళ్లుగా జీహెచ్ఎంసీ నాటింది. దీనిలో 90శాతం మొక్కలు ఇప్పటికీ బతికే ఉన్నాయి. మొత్తం 2లక్షల  20వేల మొక్కలకు గాను 1,86,730 మొక్కలు బతికాయి. 24వేల మొక్కలు వివిధ కారణాల వల్ల మరణించాయి. తీవ్ర ఎండలు, నీటి కొరత ఏర్పడినప్పటికీ […]

బీజేపీ మిషన్ కవిత..

బీజేపీ మిషన్ కవిత..

తెలంగాణలో టీఆర్ఎస్ కు ధీటుగా ఎదుర్కొనేందుకు బీజేపీ స్కెచ్ వేసింది. అందుకోసం ఓ కీలక నేతను రంగంలోకి దింపింది. టీఆర్ఎస్ కు చెక్ పెట్టేందుకు నిజామాబాద్ లోక్ సభ స్థానాన్నే ఎంచుకుంది. అంటే కేసీఆర్ కుమార్తె కవితను ఎదుర్కొనేందుకు కమలనాథులు స్కెచ్  వేశారు. కల్వకుంట్ల కవిత.. నిజామాబాద్‌ లోక్‌సభ సభ్యురాలు.. అన్న కేటీఆర్‌ మాదిరిగానే అమెరికా నుంచి ఇండియా […]

కేటీఆర్ భుజస్కందాలపై టీఆర్ ఎస్

కేటీఆర్ భుజస్కందాలపై టీఆర్ ఎస్

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కుమారుడు, ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. బహిరంగ సభల్లో ప్రసంగిస్తున్నారు. సోదరి ఎంపి కవిత సైతం కెటిఆర్‌కు మద్దతుగా సభలో పాల్గొన్నారు. కెసిఆర్ రాజకీయ వారసుడు కెటిఆర్ అని అధికార ప్రకటన వెలువడ లేదు కానీ అంతా సిద్ధం అవుతోంది. ప్రభుత్వంలో ఇప్పటికే కెసిఆర్ తరువాత […]

ఇందూరులో కొనసాగుతున్న కోల్డ్ వార్

ఇందూరులో కొనసాగుతున్న కోల్డ్ వార్

నిజామాబాద్ జిల్లాలో ప్రజా ప్రతినిధులకు ప్రభుత్వ ఉద్యోగులకు మద్య వార్ కొనసాగుతూనే వుంది. ప్రజా ప్రతినిధుల తీరుపై ఉద్యోగులు రోజు రోజుకు ఆందోళనలు ఉదృతం చేస్తూనే వున్నారు. ఓ ప్రజా ప్రతినిధుడి అనుచురుడిని అరెస్ట్ చేయాలంటూ సోమవారం ధర్నా చేసిన ఉద్యోగులు ఈ రోజు పెన్ డౌన్ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే మూడు రోజుల క్రీతం […]

ఎంపీ కవిత ఖాతాలో మరో రికార్డు

ఎంపీ కవిత ఖాతాలో మరో రికార్డు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంపై మమకారం చాటుకున్నారు. తెలంగాణలోనే అతి ఎక్కువగా పసుపు పండించే జిల్లాగా పేరొందిన నిజామాబాద్లో పసుపు ఎగుమతులు – ఉత్పత్తి పెంపు కోసం తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ఎంపీ కవిత కేంద్రాన్ని కోరారు. ఇందుకు సంబంధించి లోక్ […]