Post Tagged with: "KCR"

నిందితుడు మంత్రి బంధువైనా వదిలిపెట్టేది లేదు

నిందితుడు మంత్రి బంధువైనా వదిలిపెట్టేది లేదు

నానక్ రామ్ గూడాలో కుప్పకూలిన భవంతి యజమాని ఓ మంత్రి దగ్గరి బంధువని వస్తున్న కథనాలపై కేటీఆర్ స్పందించారు. ఈ ఉదయం ఘటనా స్థలి వద్ద మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో నిందితుడు మంత్రి బంధువైనా వదిలిపెట్టేది లేదని, అరెస్ట్ చేసి తీరుతామని స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.లక్ష […]

కేసీఆర్ ను ఉరితీసినా తప్పులేదట

కేసీఆర్ ను ఉరితీసినా తప్పులేదట

కేసీఆర్ ను ఉరితీసినా తప్పులేదని టీడీపీ తెలంగాణా కమిటీ కన్వీనర్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ హయాంలో తెలంగాణలో అభివృద్ధి జరగకపోగా కొనసాగుతున్న పనులు కూడా పడకేశాయన్నారు. ఆంధ్రావాళ్లను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన కేసీఆర్ ఇప్పుడు ఆంధ్రాకు చెందిన చిన్నజీయర్ స్వామికి ఎందుకు మొక్కుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మూఢభక్తితో చినజీయర్ […]

ప్రజాధనంతో ముఖ్యమంత్రుల డాబులు

ప్రజాధనంతో ముఖ్యమంత్రుల డాబులు

తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా చేసిన నాయకులు ఎవరికి వారు ప్రత్యేకమైన పరిపాలన పద్దతులు అవలంభించారు. అయితే వీరందరికీ ఓ పోలిక ఉంది. దానిని పోలిక అనడం కంటే రోగం అంటే సరిగ్గా ఉంటుందేమో. స్వర్గీయ ఎన్టీఆర్, పివి నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదలైన ఈ వ్యాధి కొనసాగుతూనే ఉంది. ఇంతకీ ఏమిటా రోగం అని అనుకుంటున్నారా.. […]

భవిష్యత్తులో రూ.2 వేల నోట్లు ఉండకపోవచ్చు

భవిష్యత్తులో రూ.2 వేల నోట్లు ఉండకపోవచ్చు

భవిష్యత్తులో రెండు వేల రూపాయల నోటు ఉంటుందని కచ్చితంగా చెప్పలేమని, ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహంలో ఇవి ఓ భాగం కావచ్చని తెలంగాణ సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఈ నోటు రద్దు కావచ్చని అంచనా వేశారు. దేశంలోని ప్రజల్లో కేవలం ఒక్క శాతం మంది మాత్రమే ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారని, భవిష్యత్తులో ఇన్ కంటాక్స్ […]

తెలంగాణలో టీఎస్ వాలెట్

తెలంగాణలో టీఎస్ వాలెట్

నగదురహిత లావాదేవీలు, ప్రతి ఒక్కరూ ఈజీగా నగదు బదిలీ, చెల్లింపుల కోసం రాష్ట్రం ప్రత్యేకంగా యాప్ అందుబాటులోకి తీసుకొస్తుందని ప్రకటించారు సీఎం కేసీఆర్. ఐటీ శాఖ ఆధ్వర్యంలో రూపొందించటం జరుగుతుందన్నారు. TS-వాలెట్ ద్వారా నగదురహిత సేవలను పొందొచ్చన్నారు. ఈ వాలెట్ ద్వారా చెల్లింపులకు అదనపు చార్జీలు ఉండవన్నారు. ఇంట్లో ఉండే కావాల్సిన వస్తువులను కొనుక్కునే వెసలుబాటు […]

శ్రీవారికి కేసీఆర్ కానుక సమాచారం…

శ్రీవారికి కేసీఆర్ కానుక సమాచారం…

తిరుమల వెంకన్న ఆభరణాలలో మరో కలికితురాయి చేరనుంది. కోనిటిరాయునికి కమలంతో తయారు చేయించిన సాలిగ్రామ హారం, ఐదు పేటల మకరకంటి ఆభరణాలు శ్రీవారి బొక్కసం కు చేరనున్నాయి…. అయితే ఈ ఆభరణాల కు మాత్రం ఓ ప్రత్యేకత ఉంది. ఇవి వ్యక్తిగతంగా ఏ దాత సమర్పిస్తున్నదో కాదు, ఈ అపురూప కానుకలు సాక్షాత్తూ తెలంగాణా ప్రభుత్వం […]

అసెంబ్లీ స‌మావేశాల్లోపే పార్టి క‌మిటీల ప్ర‌క‌ట‌న‌

అసెంబ్లీ స‌మావేశాల్లోపే పార్టి క‌మిటీల ప్ర‌క‌ట‌న‌

అధికార టీఆర్ ఎస్ లో పెద్ద నోట్ల రద్దుతో వాయిదా పడిన పార్టీ కమిటీల ప్రకటనకు సమయం ఆసన్నమైంది. ఇప్పటికే రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీల కూర్పు ను పూర్తి చేసిన అధినేత కేసీఆర్ .. ప్రకటించటమే మిగిళింది. శీతాకాల అసెంబ్లీ సమావేశాలలోపే కమిటీలు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు కొత్త కమిటీలతో […]

కార్పొరేషన్ కు భారమౌతున్న ఐదు రూపాయిల భోజనం

కార్పొరేషన్ కు భారమౌతున్న ఐదు రూపాయిల భోజనం

జంటనగరాల్లోని సుమారు కోటి మంది జనాభాకు అత్యవసర, అతి ముఖ్యమైన సేవలందించే జిహెచ్‌ఎంసిలో స్తబ్దత నెలకొంది. పౌరసేవల నిర్వహణతో పాటు సమాజసేవలో తనవంతు పాత్ర పోషిస్తూ జిహెచ్‌ఎంసి ప్రతిరోజు మధ్యాహ్నం పంపిణీ చేస్తున్న రూ. 5 సబ్సిడీ ఆహార పథకం కూడా కాలక్రమేనా ఆర్థికంగా భారమవుతోంది. దీని కోసం యేటా 200 కోట్లకు పైగా అదనపు […]

నూతన గృహంలో అడుగుపెట్టిన కేసీఆర్

నూతన గృహంలో అడుగుపెట్టిన కేసీఆర్

ఏపీలో చంద్ర‌బాబు కొత్త స‌చివాల‌యంలోకి మార‌క ముందే, హైద‌రాబాదులో సీఎం కేసీఆర్ తన అధికారిక నివాసంలోకి అడుగు పెట్టారు. గురువారం ఉదయం సీఎం గృహ ప్రవేశం చేశారు. తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనానికి ‘ప్రగతి భవన్‌’గా నామకరణం చేశారు. శాస్త్రోక్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో చినజీయర్‌స్వామి పాల్గొన్నారు. ప్రగతి భవన్‌లో సీఎం నివాసం, […]

శాస్త్రోక్తంగా పూజల తర్వాత గృహప్రవేశం చేసిన కేసీఆర్

శాస్త్రోక్తంగా పూజల తర్వాత గృహప్రవేశం చేసిన కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాస భవనం ప్రారంభమైంది. ఉదయం 5.22 గంటలకు సీఎం కేసీఆర్ దంపతులు కొత్త క్యాంప్ ఆఫీస్ లోకి గృహప్రవేశం చేశారు. కార్యక్రమానికి చినజీయర్ స్వామి హాజరయ్యారు. శుభకార్యంలో భాగంగా దైవప్రవేశం, యతిప్రవేశం, గోప్రవేశం, అందులో ఉండబోయే వారి ప్రవేశాలు శాస్త్రోక్తంగా జరిగాయి. పలువురు అధికారులు గృహప్రవేశ కార్యక్రమానికి వచ్చారు.ప్రస్తుతమున్న బేగంపేట సీఎం […]

కేసీఆర్ కోసం బులెట్ ప్రూఫ్ బాత్రూం

కేసీఆర్ కోసం బులెట్ ప్రూఫ్ బాత్రూం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం కొత్త బంగళా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. హైదరాబాద్ బేగం పేటలో నిర్మించిన ఈ భవంతిలో తాను వినియోగించే బాత్ రూమ్ ను సైతం బులెట్ ప్రూఫ్ గా తయారు చేయించుకున్నారు. బులెట్లు తగిలినా చెక్కు చెదరని అద్దాలతో ఈ బాత్ రూం నిర్మితమైనట్టు తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వచ్చిన […]

15ఏళ్ల తర్వాత శ్రీవారి సన్నిధికి కేసీఆర్

15ఏళ్ల తర్వాత శ్రీవారి సన్నిధికి కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 15 సంవత్సరాల తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కలను నెరవేర్చినందుకు శ్రేవేంకటేశ్వరుడికి మొక్కు చెల్లించుకోనున్నారు. దాదాపు రూ.5 కోట్ల విలువైన ఆభరణాలను టీఎస్ ప్రభుత్వం తరపున శ్రీవారికి ఆయన కానుకగా సమర్పించనున్నారు. ఈ నెలాఖరులో ఆయన తిరుమల వెళతారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు […]

రేపు సీఎం కొత్త క్యాంప్ ఆఫీసుకు..

రేపు సీఎం కొత్త క్యాంప్ ఆఫీసుకు..

సర్వహంగులతో సిఎం క్యాంపు ఆఫీస్ రెడి అయ్యింది. ఈ నెల 24 వ తేదినా కొత్త క్యాంపు ఆఫీస్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ గృహ ప్రవేశం చేయ్యబోతున్నారు. సుమారు 36 కోట్ల తో నిర్మిస్తూన్నాఈ కొత్త క్యాంపు ఆఫీస్ లో ప్రభుత్వ పాలన కు సంబంధించిన అన్ని హంగులను సిద్దం చేసింది అర్.అండ్ బి శాఖ. […]

డబుల్ ..ట్రబులే…

డబుల్ ..ట్రబులే…

డబుల్ బెడ్ రూం నివాస గృహాలను పేదల కోసం నిర్మించి ఇస్తామనేది కేసీఆర్ హామీ. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తమకు సొంత ఇల్లు సమకూరుతుందని తెలంగాణలో లక్షల మంది ఆశించారు. సికింద్రాబాద్ లో గృహసముదాయాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఆ తర్వాత ఇంతవరకూ ఏ ఒక్కరికీ డబుల్ బెడ్ రూము ఇంటిని అందించలేదు. కొన్ని చోట్ల […]

పదవులపై  గులాబీ నేతల ఆశలు

పదవులపై  గులాబీ నేతల ఆశలు

గులాబీ నేతల్లో అసంతృప్తి సెగలు రేపుతోంది. టీఆర్‌ఎస్‌ అధికారం చేపట్టి రెండున్నరేళ్లు అవుతున్నా పూర్తిస్థాయిలో నామినేటెడ్, పార్టీ పదవుల భర్తీ కాకపోవడం వారిని కుంగదీస్తోంది. పార్టీతో కలసి సాగిన వారు, పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్ర స్థాయిలో 20దాకా నామినేటెడ్‌ పదవులను ప్రభుత్వం భర్తీ చేసినా ఇంకా చాలా […]