Post Tagged with: "Kejriwal"

కలకలం రేపుతున్న కేజ్రీ పై అవినీతి ఆరోపణలు

కలకలం రేపుతున్న కేజ్రీ పై అవినీతి ఆరోపణలు

డిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ఆప్ బహిష్కృత నేత కపిల్ మిశ్రా అవినీతి ఆరోపణలు కలకలం రేగుతున్నాయి. వీటిపై అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు, గతంలో కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడైన అన్నా హజారే స్పందించారు. ఆ ఆరోపణలు తనకు అత్యంత బాధ కలిగించాయని ఆయన అన్నారు. ‘అవినీతికి వ్యతిరేకంగా చేసిన మొట్టమొదటి ఉద్యమంలో నాతో కలసి పని […]

మోడీపై మళ్లీ కేజ్రీ సెటైర్లు

మోడీపై మళ్లీ కేజ్రీ సెటైర్లు

పంజాబ్‌ ఎన్నికల రణరంగం ఒక్కసారిగా వేడెక్కింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ శిసోడియా చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా సంచలనం రేపాయి. మొహాలీలో జరిగిన ఓ సభలో ఆయన ప్రసంగిస్తూ అరవింద్‌ కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రి కావాలనుకుంటే ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఓటు వేయాలంటూ పిలుపునిచ్చారు. దీంతో, పంజాబ్‌ ఎన్నికల బరిలోకి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేజ్రీవాల్‌ దిగబోతున్నారా? అనే […]

మరోసారి తెరపైకి మోడీ డిగ్రీ అంశం

మరోసారి తెరపైకి మోడీ డిగ్రీ అంశం

భారత ప్రధాని నరేంద్ర మోడీ డిగ్రీ కూడా చదవలేదని, ఒకవేళ చదివి ఉంటే దానికి ఆధారాలు చూపాలని గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ అంశం మరోసారి తెర పైకి వచ్చింది. కేజ్రీవాల్ మద్దతుదారుడు నీరజ్ శర్మ మోడీ డిగ్రీ వివరాలు వెల్లడించాలని పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఢిల్లీ […]

మోదీ చెప్పింది జరిగితే ఆయన నామస్మరణ చేస్తా

మోదీ చెప్పింది జరిగితే ఆయన నామస్మరణ చేస్తా

పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో అవినీతి పూర్తిగా అంతమైతే తాను ‘మోదీ మోదీ’ అని ఆయన నామస్మరణ చేసేందుకు సిద్ధమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. తన దృష్టిలో నోట్ల రద్దు ఆర్థిక వ్యవస్థను సమూలంగా నాశనం చేస్తుందన్నారు. తక్షణం ఈ నిర్ణయాన్ని విత్ డ్రా చేసుకుని గతంలో మాదిరిగానే లావాదేవీలకు అవకాశమివ్వాలని […]

తప్పులు మీద తప్పులు చేస్తున్న కేజ్రీ

తప్పులు మీద తప్పులు చేస్తున్న కేజ్రీ

సోషల్ మీడయా తో టాప్ రేటింగ్ తెచ్చుకున్న నేతల్లో కేజ్రీ ఒకరు. అయితే ట్విట్టర్‌ వేదికగా ఢిల్లీ ముఖ్యమంత్రి అర వింద్‌ కేజ్రీవాల్‌ చేస్తున్న తప్పులు ఆయన అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయి. మరో వైపు అసలు ఆ యన ఏం చేస్తున్నారో ఆయనకే అర్థం కావడం లేదని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ […]

నెటిజన్ల ఆగ్రహానికి గురైన కేజ్రీవాల్

నెటిజన్ల ఆగ్రహానికి గురైన కేజ్రీవాల్

ట్విట్టర్‌లో తరచూ ప్రధానిని, విపక్షాలను టార్గెట్ చేస్తూ 60 లక్షల మంది తన ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంటు ఉంటారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఆ ప్రయత్నంలో అప్పుడప్పుడూ పరాభవం పాలవుతూ ఉంటారు. లేటెస్ట్‌గా ట్వీట్లకు పొంతన లేని ఫొటోలను పోస్ట్ చేసి నాలిక్కరచుకున్నారు. పంజాబ్ ఎన్నికల విషయాన్ని, ఢిల్లీలో పాలనను పక్కన పెట్టి ఫోకస్ అంతా పెద్ద […]