Post Tagged with: "Khammam"

ఖమ్మంలో ప్రేమోన్మాదం

ఖమ్మంలో ప్రేమోన్మాదం

భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలోని దమ్మపేట మండలం నెమిలిపేటలో దారుణం జరిగింది. ఓ ప్రేమోన్మాది ఓ యువతిని హత్య చేసి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. పల్లవి అనే యువతి ప్రభుత్వ పాఠశాలలో విద్యా వాలంటీర్ గా పని చేస్తోంది. ఈ క్రమంలో పల్లవిని ప్రేమిస్తున్నానంటూ.. గత కొంత కాలం నుంచి శ్రీనివాసరాజు అనే యువకుడు ఆమెను […]

కనుమరుగు కానున్న మోరంపల్లి

కనుమరుగు కానున్న మోరంపల్లి

ఖమ్మం జిల్లాల్లో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు మూలంగా ఓ గ్రామం కనుమరుగు కానుంది. నిన్నటి మొన్నటి వరకు పచ్చని పొలాలతో కళకళలాడిన ఆ ప్రాంతం మరికొన్ని రోజుల్లో కనిపించకుండా పోయే పరిస్థితి నెలకొంది. సుఖ సంతోషాలతో కష్టాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్న ఆ గ్రామస్తులు ఈ ప్రాంతాన్ని వదిలివెళ్లి పోయే దుస్థితి దాపురించింది. పంట పొలాలకు […]

ఆంక్షల మధ్యలో రాములోరి సన్నిధి

ఆంక్షల మధ్యలో రాములోరి సన్నిధి

భద్రాద్రి రాములోరి సన్నిధి ఆంక్షల సంకెళ్లలో కూరుకుపోయింది! ఒకప్పుడు సీతారాముల నీడలో, వారి చల్లని చూపుతో వివాహం జరిగేది. కానీ ప్రస్తుతం అది అసాధ్యం కానుంది. ఇటీవలే జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం భద్రాద్రిలో హల్‌చల్ చేస్తోంది. కర్నూలుకు చెందిన నరేష్ బాబు, శివపార్వతులు శుభప్రదంగా వివాహం చేసుకునేందుకు భద్రాచలం వచ్చారు. అయితే పెళ్లిళ్లు నిషేధమని […]

మార్ట్ గేజ్ మాయాజాలం..?

మార్ట్ గేజ్ మాయాజాలం..?

మార్ట్ గేజ్ మాయాజాలంతో ఖమ్మం కార్పోరేషన్ అధికారులకు కాసుల వర్షం కురుస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలు పక్కన పెడితే చాలు లక్షలకు లక్షలు చేతులు మారిపోతున్నాయని అంటున్నారు. రూ.లక్షలు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్తున్నా ఉన్నతాధికారులు నోరు మెదపక పోవడంపై విమర్శలకు తావిస్తోంది. అసలు మార్ట్ గేజ్ కథాకమామిషు ఏమిటంటే.. కార్పోరేషన్ పరిదిలో భవన నిర్మాణానికి అనుతులు […]

ఆరేళ్ల తర్వాత సమ్మెకు దిగిన  సింగరేణి

ఆరేళ్ల తర్వాత సమ్మెకు దిగిన సింగరేణి

దాదాపు ఆరేళ్లుగా సమ్మెలు లేకుండా బొగ్గు ఉత్పత్తి చేస్తున్న సింగరేణికి సుదీర్ఘ సమ్మెకు జాతీయ కార్మిక సంఘాలు సిద్ధమయ్యాయి. 2007-08 ఆర్థిక సంవత్సరంలో సమ్మె రహిత బొగ్గు ఉత్పత్తి చేసిన సింగరేణిలో ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన సకలజనుల సమ్మె తప్పితే సుదీర్ఘ కాలం సమ్మెలు నమోదు కాలేదు. తాజాగా సింగరేణిలో వారసత్వ […]

పరుగులెత్తనున్న  ఖమ్మం భద్రాద్రి పనులు

పరుగులెత్తనున్న ఖమ్మం భద్రాద్రి పనులు

 భద్రాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్‌కు కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖ నుమతులు మంజూరు చేయడంతో… నిర్మాణ పనులు వేగం పుంజుకోనున్నాయి. 270 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు యూనిట్లతో మొత్తం 1080 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్లాంట్‌కు మంజూరు చేసింది. ప్లాంట్‌కు సంబంధించి టీవోఆర్ 2015 జూన్‌లోనే మంజూరుకాగా ఇప్పుడు పర్యావరణ అనుమతులు మంజూరయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం […]