15న జీవో 39కు వ్యతిరేకంగా ధర్నా

రైతు సమన్వయ సమితులపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు అఖిలపక్ష నేతలు. జీవో 39ని రద్దు చేయాలని కోరారు. జేఏసీ చైర్మన్ కోదండరామ్ నేతృత్వంలో అన్ని పార్టీల నేతలు గవర్నర్ ను కలిశారు. చట్టబద్ధంగా ఉన్న వ్యవస్థలకు సమాంతరంగా మరో వ్యవస్థను సృష్టించడాన్ని అడ్డుకోవాలని కోరారు. కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ, న్యూడెమోక్రసీ, జేఏసీ నేతలు ఉమ్మడిగా […]