Post Tagged with: "Kodandaram"

కోదండం విదులుస్తున్నారు..

కోదండం విదులుస్తున్నారు..

తెలంగాణ రాష్ట్ర సర్కారును కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు జెఎసి ఛైర్మన్ కోదండరాం. తాజాగా మరో అంశంపై సర్కారుకు చెమటలు పట్టించేందుకు కార్యాచరణ షురూ చేశారు. మానిపోతున్న పుండును కోదండరాం మళ్లీ గిచ్చి రెచ్చిస్తున్నారని టిఆర్ఎస్ గుర్రుగా ఉంది. నేరెళ్ల ఘటన అనగానే యావత్ తెలంగాణకు ఠక్కున గుర్తొచ్చేది అక్కడ పోలీసులు సాగించిన హింసాకాండ. నేరెళ్లలో […]

కోదండరామ్ పార్టీతో టిఆర్ఎస్ లో ఫుల్ ఖుషీ

కోదండరామ్ పార్టీతో టిఆర్ఎస్ లో ఫుల్ ఖుషీ

ప్రొఫెసర్ కోదండరామ్ పార్టీ స్థాపించడం వల్ల ఏ పార్టీకి మేలు జరుగుతుంది?, ఎవరి ఓట్లు చీల్చగలరు?, రాజకీయ పార్టీగా ఆవిర్భవించే శక్తి, సామర్థ్యాలు ఎంత వరకు ఉన్నాయి?, అసలు నిలదొక్కుగలదా?, గతంలో లోక్‌సత్తా పేరిట జయప్రకాశ్ నారాయణ్ స్థాపించిన పార్టీ ఇప్పుడు ఏమైంది?ప్రొఫెసర్ కోదండరామ్ పార్టీ పెడతామంటే టిఆర్‌ఎస్ భయపడాలి కానీ, సంతోషిస్తున్నది. అదేమిటీ? అంటే […]

అందరి దృష్టి కోదండరామ్ పైనే

అందరి దృష్టి కోదండరామ్ పైనే

తెలంగాణ జేయేసీ ఛైర్మ‌న్ కోదండ‌రామ్ నిర్ణ‌యంపై ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో కొంత ఆస‌క్తి నెల‌కొంటోంది. త్వ‌ర‌లోనే సొంతంగా పార్టీ పెట్ట‌బోతున్న‌ట్టుగా ఈ మ‌ధ్య కొన్ని క‌థ‌నాలు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఆ దిశ‌గా కోదండ‌రామ్ కూడా కొన్ని సానుకూల సంకేతాలే ఇచ్చారు. జేయేసీని రాజ‌కీయ పార్టీగా చేస్తేనే బాగుంటుంద‌నీ, తెరాస‌పై పోరాటం చేసేందుకు ఇదే స‌రైన మార్గం […]

సభకు అనుమతినివ్వాలి : కోదండరామ్

సభకు అనుమతినివ్వాలి : కోదండరామ్

  రాజ్యంగా బద్దంగా వచ్చిన హక్కులపై నిబంధనలు విధించే హక్కు ఎవ్వరికీ లేదు.శాంతి భద్రతల పేరుతో హక్కులను కాలరాస్తూ, అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఐకాస ఛైర్మన్ కోదండరామ్ విమర్శించారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన కోదండరామ్  ఈనె 31 వ తేదీనే కోలువులకై కొట్లాట సభ ఉంటుందని స్పష్టం చేసారు. ప్రభుత్వం చేస్తున్న అక్రమ అరెస్టులు  […]

కోదండరామ్ పై కేసీఆర్ ఫైర్

కోదండరామ్ పై కేసీఆర్ ఫైర్

టీజేఏసీ ఛైర్మ‌న్ కోదండ‌రామ్‌పై తెలంగాణ ముఖ్య‌మంత్రి కే చంద్రశేఖర్ రావు భ‌గ్గుమ‌న్నారు. హైద‌రాబాద్‌లోని ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… కోదండ‌రాం ఇన్నేళ్ల‌లో క‌నీసం స‌ర్పంచ్ అయినా అయ్యాడా? అని ప్ర‌శ్నించారు. అమ‌రుల స్ఫూర్తి యాత్ర అని రాజ‌కీయం చేశాడని ఆరోపించారు. తెలంగాణ వ‌చ్చిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు నెర‌వేర‌డం లేద‌ని మాట్లాడుతున్నార‌ని, కాంగ్రెస్ పాలనలోనే చేనేత […]

మల్లన్న సాగర్ కడితే ప్రజలకు ప్రమాదం : కోదండరామ్

మల్లన్న సాగర్ కడితే ప్రజలకు ప్రమాదం : కోదండరామ్

నాంపల్లి కార్యాలయం లో టీ జెఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం అయింది.ఈ సందర్బంగా  అమరుల స్పూర్తి యాత్ర..భవిష్యత్ కార్యాచరణ పై సమీక్ష నిర్వహించారు. భేటీ అనంతరం జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ మీడియాతో మాట్లాడారు. అమరుల స్ఫూర్తి యాత్రలో అనేక సమస్యలను గుర్తించామన్నారు. వ్యవసాయదారులకు బ్యాంకు రుణాలు అందడం లేదన్నారు. మిషన్ భగీరథ పనుల్లో అవినీతి రాజ్యమేలుతోందన్నారు. […]

జాక్ బలోపేతానికి కోదండరామ్ కసరత్తు

జాక్ బలోపేతానికి కోదండరామ్ కసరత్తు

టి.జెఎసి బలోపేతానికి చైర్మన్ కోదండరామ్ రెడ్డి కసరత్తు ప్రారంభించారు. టి.జెఎసి నుంచి ఇరువురు నేతల బహిష్కరణ తర్వాత బలహీనపడిందన్న ప్రచారం జరుగుతున్నది. దీనిని దూరం చేస్తూ, కింది స్థాయినుంచి బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఉప్పల్ డిపో ఎదురుగా ఉన్న శ్రీ కాకతీయ జూనియర్ కళాశాలలో శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు. 31 జిల్లాల […]

మరోసభకు రెడీ అవుతున్న కోదండరామ్

మరోసభకు రెడీ అవుతున్న కోదండరామ్

తెలంగాణ జేఏసీ స్టీరింగ్ క‌మిటీ ఛైర్మ‌న్ కోదండ‌రాం.. మ‌రోసారి నిరుద్యోగ స‌భ‌కు స‌మాయ‌త్త‌మ‌వుతున్నారు. త్వ‌ర‌లో భారీఎత్తున నిర‌స‌న గ‌ళం వినిపించేందుకు వ్యూహ‌ర‌చ‌న చేస్తున్నారు. తెలంగాణ ఉద్య‌మంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన జేఏసీను త‌రువాత ప్ర‌భుత్వం ప‌క్క‌న‌బెడుతూ వ‌చ్చింది. కేసీఆర్ పాల‌న‌లో అస‌లు జాయింట్ యాక్ష‌న్ క‌మిటీతో ప‌నిలేదంటూ స్వ‌యంగా మంత్రులు, ఎంపీలు కామెంట్స్ చేస్తూ వ‌స్తున్నారు. మాస్టారుపై […]