Post Tagged with: "Krish"

‘శాతకర్ణి’ సీక్వెల్?

‘శాతకర్ణి’ సీక్వెల్?

 బాలకృష్ణ వందవ చిత్రం ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ సినిమా భారీ విజయం సాధించింది. ఇంటాబయటా వసూళ్ల వర్షం కురిపించిన ఈ సినిమాకి సీక్వెల్ చేయడానికి క్రిష్ ఆసక్తిని చూపుతున్నాడనే టాక్ ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. ‘శాతకర్ణి’ తనయుడు ‘పులోమావి’పై ఈ మూవీ తెరకెక్కనుందని అంటున్నారు. వరుస యుద్ధాలతో పాటూ సువిశాల సామ్రాజ్య విస్తరణ దిశగా […]

అమరావతి నిర్మాణంలో బాహుబలి, శాతకర్ణి టీంల భాగస్వామ్యం

అమరావతి నిర్మాణంలో బాహుబలి, శాతకర్ణి టీంల భాగస్వామ్యం

ఏపీ ప్రభుత్వం అమరావతి నిర్మాణంలో చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే డైరెక్టర్‌ రాజమౌళి సలహాలు తీసుకుంటున్న సర్కార్‌ శాతకర్ణి మూవీ డైరెక్టర్‌ క్రిష్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనంద్‌ సాయిలను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించింది. రాజధానిలో కీలకమైన అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, రాజ్‌భవన్‌ ఇలా ముఖ్యమైన భవనాల నిర్మాణాల్లో తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా […]

శాతకర్ణి…లంచ్ మోషన్ ను తొసిపుచ్చిన హైకోర్టు

శాతకర్ణి…లంచ్ మోషన్ ను తొసిపుచ్చిన హైకోర్టు

గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పన్ను మినహాయింపు ప్రకటించడం.. కొంత వివాదాన్ని రగిలించడమే కాదు.. ఇప్పుడు హైకోర్టు వరకూ కూడా విషయం వచ్చింది. ఈ చిత్రానికి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇవ్వడంలో నిబంధనల అతిక్రమణ జరిగిందంటూ.. హైకోర్టులో ఒక పిటిషనర్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశాడు.అసలు సినిమాను చరిత్ర ప్రకారమే తీశారా.. […]

క్రిష్… ఎంతో కష్టపడ్డారు

క్రిష్… ఎంతో కష్టపడ్డారు

గౌతమీ పుత్ర శాతకర్ణి మూవీ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరుపుకున్న ఈ సినిమాపై అంచనాలన్నీ తారాస్థాయిలో ఉన్నాయి. ఇక తన వందో సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణి చేయడం పూర్వ జన్మ సుకృతం అంటున్నారు నందమూరి బాలయ్య. గౌతమిపుత్ర శాతకర్ణి నేను కావాలని వందో సినిమాగా ప్లాన్‌ చేసింది కాదు. వందో సినిమా అంటే ప్రత్యేకంగా ఉండాలని […]

రాజమౌళికి సరైన మొగుడు వచ్చాడు

రాజమౌళికి సరైన మొగుడు వచ్చాడు

టాలీవుడ్‌లో దర్శక ధీరుడుగా ఎస్ఎస్ రాజమౌళి తన మొదటి చిత్రం స్టూడెంట్ నంబర్ 1 చిత్రం నుంచి నిన్నటి బాహుబలి వరకు తన ప్రత్యేకతను చాటుతూ విజయపథంలో దూసుకెళుతున్నాడు. తొలి చిత్రం హిట్ తర్వాత మగధీర సినిమాతో మరో ఎత్తుకి ఎదిగాడు. ఇక బాహుబలితో తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశల్లా వ్యాపింపచేశాడు. ప్రస్తుతం దక్షిణ భారతదేశ […]

గౌతమీపుత్రకు గుమ్మడికాయ కోట్టేశారు…

గౌతమీపుత్రకు గుమ్మడికాయ కోట్టేశారు…

క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రం చిత్రీకరణ పూర్తయింది. గత కొద్దిరోజులుగా ఫిలింసిటీలో జరుగుతున్న షూటింగ్‌ ముగిసింది. గుమ్మడికాయ కొట్టే చివరి సన్నివేశాన్ని బాలకష్ణ, శ్రేయా, హేమామాలినిపై చిత్రీకరించారు. దీంతో చిత్రం షూటింగ్‌ పూర్తయిందని దర్శకుడు ప్రకటించారు. నిర్మాతలు జాగర్లమూడి సాయిబాబు, వై.రాజీవ్‌రెడ్డి మాట్లాడుతూ… సినిమాను ఏప్రిల్‌ 8, 2016లో ఉగాది పర్వదినాన ఆంధ్రప్రదేశ్‌ […]

రీ రికార్డింగ్‌లో ‘గౌతమిపుత్ర..’

రీ రికార్డింగ్‌లో ‘గౌతమిపుత్ర..’

‘గౌతమిపుత్ర శాతకర్ణి’ నందమూరి బాలకృష్ణ వందో సినిమా. ఈ లాండ్ మార్క్ చిత్రాన్ని బాలకృష్ణ తప్ప మరొకరు చేయలేరని అంటున్నారు దర్శకుడు క్రిష్. దాదాపు అన్ని పౌరాణిక పాత్రలు పోషించిన స్వర్గీయ ఎన్టీఆర్‌కు గౌతమిపుత్ర శాతకర్ణి పాత్ర తీరని కోరికగా మిగిలిపోయిందని దానిని ఆయన కుమారుడు నెరవేర్చారని వ్యాఖ్యానించారు. గ్రాండ్ గా తెరకెక్కిన ఈ చారిత్రాత్మక […]

ఎన్టీఆర్ కోరిక తీర్చిన బాలయ్య

ఎన్టీఆర్ కోరిక తీర్చిన బాలయ్య

దాదాపు అన్ని పౌరాణిక పాత్రల్లో నటించిన నందమూరి తారకరామారావుకు గౌతమీపుత్ర శాతకర్ణి పాత్రలో నటించాలనేది తీరని కోరికగానే మిగిలిపోయిందని, ఆ కోరికను ఆయన కుమారుడు, నందమూరి బాలకృష్ణ నెరవేర్చారని దర్శకుడు క్రిష్ అన్నారు. హైదరాబాద్ ఫిలింనగర్ సన్నిధానంలో మహారుద్రాభిషేకం నిర్వహించిన అనంతరం క్రిష్ మాట్లాడుతూ ఈ పాత్రను బాలకృష్ణ తప్ప మరొకరు చేయలేరని, ప్రతి తెలుగువాడు […]

చిరును దెబ్బతీయడానికి బాలయ్య ఎత్తులు

చిరును దెబ్బతీయడానికి బాలయ్య ఎత్తులు

ఖైదీ నంబర్‌ 150 సినిమా ద్వారా గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇద్దామనుకుంటున్న చిరంజీవిని దెబ్బ తీయడానికి బాలకృష్ణ శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్లు కనిపిస్తోంది. సంక్రాంతి బరిలో జనవరి 11న ఖైదీని విడుదల చేద్దామని నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. అయితే అదే రోజున బాలకృష్ణ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ విడుదలకి […]

చిరంజీవి, బాలయ్య లకు మోడీ ఎఫెక్ట్…

చిరంజీవి, బాలయ్య లకు మోడీ ఎఫెక్ట్…

2017 సంక్రాంతికి చిరంజీవి ఖైదీ నెంబ‌ర్ 150, బాల‌కృష్ణ – గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి విడుద‌ల‌కు సిద్ద‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. పెద్ద నోట్ల ర‌ద్దు జరిగి దాదాపు రెండు వారాలు కావ‌డం, సంక్రాంతికి త‌గినంత స‌మ‌యం ఉండ‌డంతో, టాలీవుడ్ ఈలోగా కుదురుకుంటుంద‌ని, పెద్ద సినిమాల‌కు ఎలాంటి ఎఫెక్ట్ ఉండ‌ద‌ని అనుకొన్నారు. అయితే ఈ రెండు సినిమాల్నీ […]

పోస్ట్ ప్రోడక్షన్స్ లో శాతకర్ణి

పోస్ట్ ప్రోడక్షన్స్ లో శాతకర్ణి

గౌతమీ పుత్ర శాతకర్ణి మూవీ విషయంలో మొదట్నుంచి పక్కా ప్లాన్‌తో సాగుతున్న క్రిష్‌ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతికే రిలీజ్‌ చేయాలన్న పట్టుదలతో ఉన్నాడు.  బాలయ్య-శ్రీయల మీద ఒక రొమాంటిక్‌ సాంగ్‌ను బృంద మాస్టర్‌ నేతృత్వంలో చిత్రీకరించాడు క్రిష్‌. మూడు రోజుల వ్యవధిలోనే ఈ పాట పూర్తయినట్లు సమాచారం. దీంతో షూటింగ్‌ పార్‌‌ట అంతా అయిపోయింది. […]

శాతకర్ణికి యాడ్ అవుతున్న హంగులు

శాతకర్ణికి యాడ్ అవుతున్న హంగులు

నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమి పుత్ర… శాతకర్ణికి బోలెడన్ని హంగులు జతయిపోతున్నాయి. ముందుగా అనుకున్న ప్రకారం.. ఏ మాత్రం ఆలస్యం లేకుండా షూటింగ్‌ జరుగుతుండడంతో.. మూవీని మరింతగా తీర్చిదిద్దుతున్నాడు దర్శకుడు క్రిష్‌. అయితే.. షూటింగ్‌ స్పాట్‌ నుంచి ఫోటోలు లీక్‌ కాకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో మాత్రం ఫెయిల్‌ అవుతున్నాడనే చెప్పాలి. శాతకర్ణి సెట్‌‌స నుంచి […]

ఇద్దరు సీఎంల కోసం గౌతమీపుత్ర షో….

ఇద్దరు సీఎంల కోసం గౌతమీపుత్ర షో….

నంద‌మూరి బాల‌కృష్ణ కెరీర్‌లోనే అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి. సంక్రాంతి బ‌రిలో నిలిచిన ఈ చిత్రం ప్ర‌స్తుతం తుది మెరుగులు దిద్దుకొంటోంది. హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఈ చిత్ర ప్రారంభోత్స‌వానికి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ హాజ‌రైన సంగ‌తి గుర్తుండే ఉంటుంది. ఆడియో ఫంక్ష‌న్ ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు చేతుల మీదుగా జ‌ర‌గ‌నుంది. […]

`గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి` భార‌త‌దేశ శ‌త పుణ్యక్షేత్ర జైత్ర‌యాత్ర ప్రారంభం

`గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి` భార‌త‌దేశ శ‌త పుణ్యక్షేత్ర జైత్ర‌యాత్ర ప్రారంభం

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్‌ ఫ్రేమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.బ్యానర్‌పై నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ డైరెక్టర్‌ జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ `గౌతమిపుత్ర శాతకర్ణి`. ఈ సినిమాను నంద‌మూరి బాల‌కృష్ణ 100 వ చిత్రం కావ‌డంతో నంద‌మూరి అభిమానులు గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి సినిమాకు సంబంధించిన ప్ర‌తి విష‌యాన్ని […]

దేవిశ్రీ ఔట్..కీరవాణి లేదా ఇళయరాజా ఇన్

దేవిశ్రీ ఔట్..కీరవాణి లేదా ఇళయరాజా ఇన్

గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి సినిమా నుంచి సంగీత ద‌ర్శ‌కుడు దేవిశ్రీ ప్ర‌సాద్ త‌ప్పుకున్నారు. మ‌రో సంగీత ద‌ర్శ‌కుడి కోసం చిత్ర‌బృందం అన్వేష‌ణ ప్రారంభించింది. బాల‌య్య సినిమా లెజెండ్‌కి సంగీతం అందించాడు దేవిశ్రీ . ఆ సినిమా మ్యూజిక‌ల్‌గానూ బాగా ఆడింది. గౌత‌మి పుత్ర సినిమాకి బాల‌య్య రిక‌మెండేష‌న్ తోనే టీమ్‌లోకి వ‌చ్చాడు దేవిశ్రీ‌. స‌డ‌న్ గా […]