Post Tagged with: "Krishna River"

బోటు ఆపరేటర్ల లైసెన్సులు రద్దు

బోటు ఆపరేటర్ల లైసెన్సులు రద్దు

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేట్ బోటు లైసెన్సులను పర్యాటక శాఖ రద్దు చేసింది. కృష్ణా నదిలో పెర్రీ వద్ద జరిగిన బోటు ప్రమాద నేపధ్యంలో మంగళవారం అత్యవసన సమావేశం ఏర్పాటు చేసింది. సచివాలయంలో పర్యాటక శాఖలో జరిగిన ఈ బేటీలో మంత్రి భూమా అఖిల ప్రియ ప్రైవేటు ఆపరేటర్లతో సమావేశమయ్యారు. బోటు వ్యవహారాలు, భద్రత, […]

నీటితో కళ కళ లాడుతున్న జూరాల

నీటితో కళ కళ లాడుతున్న జూరాల

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు గత ఏడాదితో పోల్చుకుంటే ముందస్తు నీరు చేరి ఆయకట్టు రైతులను ఆనందపరుస్తోంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో గత వారం రోజులుగా కురిసిన వర్షాలకు కృష్ణానది, జూరాల ప్రాజెక్టు పరివాహాక ప్రాంతాల నుండి వచ్చిన నీటి చేరికతో ప్రాజెక్టుకు జలకళ వచ్చింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా రిజర్వాయర్‌లో నీటిమట్టం స్వల్పంగా పెరుగుతుండడంతో ఆయకట్టు […]

మడను ఆక్రమించేస్తున్నారు

మడను ఆక్రమించేస్తున్నారు

కృష్ణాజిల్లా తీరప్రాంతంలోని మడ అడవులు క్రమంగా కుచించుకుపోతున్నాయి.  తీరప్రాంత గ్రామాల్లో బడాబాబులు  భూములు సొంతం చేసుకుంటూ  అడవులను తెగనరికేస్తున్నారు. పెడన నియోజకవర్గంలోని కృత్తివెన్ను మండలంలో అతి తక్కువ జనాభా గల గంగపుత్రుల కోట ఇంతేరు. ఈ గ్రామంలో  భూముల విస్తీర్ణం 5,600 ఎకరాలకు పైనే. వీటిలో అయిదు వేల ఎకరాలు ప్రభుత్వ భూములే. ఒకప్పుడు 4,000 ఎకరాల్లో మడ […]

డెడ్ స్టోరేజీకి కృష్ణానది నీరు

డెడ్ స్టోరేజీకి కృష్ణానది నీరు

 ఎండలు ముదురుతున్న కొద్దీ నదిలోని నీరు ఇంకిపోతూ వస్తోంది. కృష్ణానదిలో గతంలో ఎప్పుడూ నీటి మట్టం పూర్తిగా పడిపోలేదు. సోమశిల-సిద్ధేశ్వరం మధ్య కృష్ణానది నీటిని ముచ్చుమారి ఎత్తిపోతల పథకం ద్వారా ఎంతో వెడల్పుగా తవ్విన గ్రావిటి కెనాల్ ద్వారా నీటిని తోడేసుకుంటున్నారని సోమశిల గ్రామస్తులు చెబుతున్నారు. ఫిబ్రవరిలోనే నదిలో నీటిమట్టం పూర్తిగా పడిపోయిందని పేర్కొన్నారు.  దీంతో […]

కరుణించని కృష్ణమ్మ

కరుణించని కృష్ణమ్మ

నిత్యం ప్రవహించే జీవనది.. ఎప్పుడూ నిండకుండను తలపిచే పుణ్య నది కృష్ణమ్మ. జిల్లా ప్రారంభం నుంచి చివరి వరకు కృష్ణా నది ప్రవహిస్తోంది. హంసలదీవి వద్ద సముద్రంలో కలిసే వరకు నదీ పరివాహక ప్రాంతమంతా తాగునీటికి ఇక్కట్లు తప్పడం లేదు. ఎగువ రాష్ట్రాల నుంచి నీటి లభ్యత తగ్గిపోవడంతో ఈ దుస్థితి తలెత్తింది. వచ్చే అరకొర […]

Facebook Auto Publish Powered By : XYZScripts.com