Post Tagged with: "Krishna"

సూపర్‌స్టార్‌ కృష్ణ ‘అసాధ్యుడు’ చిత్రానికి 50 వసంతాలు

సూపర్‌స్టార్‌ కృష్ణ ‘అసాధ్యుడు’ చిత్రానికి 50 వసంతాలు

సూపర్‌స్టార్‌ కృష్ణ హీరోగా నటించిన సూపర్‌హిట్‌ చిత్రం ‘అసాధ్యుడు’ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. టైగర్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై వి.రామచంద్రరావు దర్శకత్వంలో నెల్లూరు కాంతారావు, ఎస్‌.హెచ్‌.హుస్సేన్మ్‌ నిర్మించిన ఈ చిత్రం జనవరి 12, 1968న విడుదలైంది. హీరోగా మంచి ఇమేజ్‌ తీసుకొచ్చిన ‘గూఢచారి 116’ చిత్రం తర్వాత సూపర్‌స్టార్‌ కృష్ణ చేసిన సినిమా ఇది. ‘అసాధ్యుడు’ […]

కృష్ణా టీడీపీ కథ ఇది…!

కృష్ణా టీడీపీ కథ ఇది…!

  టీడీపీ అధినేత చంద్రబాబు స్పీడుకు… కృష్ణాజిల్లా  తీరుకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయ్యాయని, మిగిలివున్న రెండేళ్లూ జాగ్రత్తగా ఎన్నికల వ్యూహాలతో అడుగులు వేయాలని చంద్రబాబు చెవిలో ఇల్లు కట్టుకొని చెబుతుంటే తెలుగు తమ్ముళ్లు మాత్రం ప్రతిపక్షం బలహీనతే తమ బలంగా ఫీలవుతున్నారు. అధినేత అనుభవంతో పదే పదే చెబుతున్న మాటలు […]

ఎండలు మండే అవకాశం

ఎండలు మండే అవకాశం

  రానున్న నాలుగైదు రోజుల్లో వాతావరణంలో మార్పులు సంభవిస్తాయని ఇస్రో హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 14 నుంచి 18 వరకు ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు ఇస్రో​ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నివారణ సంస్థ సూచించింది. వాయువ్య గాలుల ప్రభావంతో వాతావరణంలో మార్పులు జరుగుతాయని, దీంతో రాయలసీమ, […]

డైరక్షన్ కి సిద్ధమౌతున్న సోదరి

డైరక్షన్ కి సిద్ధమౌతున్న సోదరి

సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె, మహేష్ బాబు సోదరి మంజుల ఇప్పటికే నిర్మాతగా, నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొన్నారు. ఇప్పుడామె దర్శకురాలిగానూ తన ప్రతిభను చాటుకొనేందుకు సన్నద్ధమవుతున్నారు. మంజుల ఘట్టమనేని భర్త సంజయ్ స్వరూప్-జెమిని కిరణ్ సంయుక్తంగా నిర్మించనున్న చిత్రం ద్వారా మంజుల ఘట్టమనేని దర్శకురాలిగా పరిచయం కానున్నారు. ఆనంది ఇందిరా ప్రొడక్షన్ ఎల్.ఎల్.పి […]

ఖమ్మం మార్కెట్‌లో మిర్చి కొనుగోళ్లు ప్రారంభం

ఖమ్మం మార్కెట్‌లో మిర్చి కొనుగోళ్లు ప్రారంభం

 స్థానిక మార్కెట్ యార్డ్‌లో శనివారం ఉదయం మిర్చి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. వ్యాపారులతో మార్కెట్‌యార్డు చైర్మన్ కృష్ణ చర్చలు సఫలం కావడంతో ట్రేడింగ్ మొదలైంది. ధర విషయంలో నాణ్యత చూసి కొనుగోళ్లు చేస్తామని వ్యాపారులు తెలిపారు. రైతులు తెచ్చిన మిర్చి నాణ్యత ఆధారంగా కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. రైతులకు సరైన ధర కల్పించాలని, వ్యాపారులు అక్రమాలకు పాల్పడినట్లు తెలిస్తే […]

కరుణించని కృష్ణమ్మ

కరుణించని కృష్ణమ్మ

నిత్యం ప్రవహించే జీవనది.. ఎప్పుడూ నిండకుండను తలపిచే పుణ్య నది కృష్ణమ్మ. జిల్లా ప్రారంభం నుంచి చివరి వరకు కృష్ణా నది ప్రవహిస్తోంది. హంసలదీవి వద్ద సముద్రంలో కలిసే వరకు నదీ పరివాహక ప్రాంతమంతా తాగునీటికి ఇక్కట్లు తప్పడం లేదు. ఎగువ రాష్ట్రాల నుంచి నీటి లభ్యత తగ్గిపోవడంతో ఈ దుస్థితి తలెత్తింది. వచ్చే అరకొర […]

Facebook Auto Publish Powered By : XYZScripts.com