Post Tagged with: "KTR"

తెలంగాణ అంబాసిడర్‌ గా రకుల్ ప్రీత్

తెలంగాణ అంబాసిడర్‌ గా రకుల్ ప్రీత్

తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేసుకుంటూ హీరోయిన్‌గా బిజీగా వున్న రకుల్ ప్రీత్ సింగ్‌కి ఇటీవలే ఓ బాలీవుడ్‌ సినిమాలో అవకాశం వచ్చిన సంగతి తెలిసిందే. అలా బాలీవుడ్ సినిమాలో అవకాశం వచ్చిందో లేదో ఆ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఓ పథకానికి రకుల్ బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది. […]

మే నెల నుంచి ఎకరానికి ఎనిమిది వేలు : ఎంపీ కవిత

మే నెల నుంచి ఎకరానికి ఎనిమిది వేలు : ఎంపీ కవిత

వైఖరి పేద ప్రజల పక్షాన నిలబడటమే మా లక్ష్యం అని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. రైతులకు నిరంతరం విద్యుత్ ఇచ్చి రైతుల ఆత్మహత్యలు చేసుకోకుండా చేసిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు. బుధవారం నాడు మహబూబాబాద్ లో తెరాస కార్యాలయానికి ఆమె వచ్చారు. భద్రాద్రి కొత్తగూడెంలో జరుగుతున్న సింగరేణి ఎన్నికల ప్రచారం తరువాత […]

నవంబర్ మూడో వారంలో మెట్రో రైలు : మంత్రి కేటీఆర్

నవంబర్ మూడో వారంలో మెట్రో రైలు : మంత్రి కేటీఆర్

హైదరాబాద్ మెట్రో రైలు పనులను మంత్రి గురువారం నాడు పరీశిలించారు. సికింద్రాబాద్ లోని ఒలిఫెంటో స్టీల్ బ్రిడ్జ్, మెట్రో రైల్‌ స్టేషన్ల‌ను అయన సందర్శించారు. పనుల తీరు, పర్యవేక్షణపై మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి హైదరాబాద్ మహానగరంలో మెట్రో ప్రాజెక్టు చాలా సంక్లిష్టమైనదని అన్నారు. తొలి దశ మెట్రో రైల్‌ను […]

ఆడపిల్ల పుడితే సరస్వతి పుట్టిందనుకోవాలి : ఎంపీ కవిత

ఆడపిల్ల పుడితే సరస్వతి పుట్టిందనుకోవాలి : ఎంపీ కవిత

ఆడపిల్ల పుట్టిందంటే భారంగా భావిస్తున్నారని కాని ఆడపిల్ల పుట్టిందంటే చదువుల తల్లి సరస్వతి పుట్టిందనుకోవాలని నిజామాబాద్ ఎంపి కవిత అన్నారు. నిజామాబాద్ నగరంలో నూతనంగా మంజూరైన తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలను కవిత బుధవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ గిరిజన ఆడపడుచులు బయటకు పోయి చదువాలంటే ఎన్నో […]

రైతు సమన్వయ సమితి ల ఏర్పాటు విప్లవాత్మక నిర్ణయం : మంత్రి కేటీఆర్

రైతు సమన్వయ సమితి ల ఏర్పాటు విప్లవాత్మక నిర్ణయం : మంత్రి కేటీఆర్

దేశ చరిత్ర లో రైతు సమన్వయ సమితి ల ఏర్పాటు విప్లవాత్మక చర్య అని రాష్ట్ర ఐటి, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు.రైతుల సమగ్ర అభివృద్ధి లో రైతు సమన్వయ సమితి లు కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి పేర్కొన్నారు. బుధవారం సిరిసిల్ల మండలం రగుడు గ్రామంలోని సాయి మనికంత గార్డెన్ […]

కారులోనే ఉంటారా.. లేక కాషాయ కలరింగ్ ఇస్తారా..

కారులోనే ఉంటారా.. లేక కాషాయ కలరింగ్ ఇస్తారా..

రాజ్యసభ సభ్యులు, టీఆర్‌ఎస్‌ నేత డి.శ్రీనివాస్‌ రాజకీయ పయనంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. తనయుడు కమల దళంలో చేరనుండటంతో డీఎస్‌ రానున్న రోజుల్లో బీజేపీ వైపు మొగ్గు చూపడం అనివార్యం కానుందనే అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తమవుతోంది. కాగా తండ్రి ఒక పార్టీలో, తనయుడు మరో పార్టీలో కొనసాగితే ప్రజలు ఎలా రిసీవ్‌ చేసుకుంటారనేది […]

మంత్రి కేటీఆర్ కు రాఖీ కట్టిన ఎంపీ కవిత

మంత్రి కేటీఆర్ కు రాఖీ కట్టిన ఎంపీ కవిత

సీఎం కేసీఆర్ అధికారిక నివాసంలో రాఖీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంపీ కవిత తన సోదరుడు మంత్రి కేటీఆర్కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. సిస్టర్ ఫర్ ఛేంజ్ కార్యక్రమంలో భాగంగా కవిత కేటీఆర్కు హెల్మెట్ను బహుమతిగా ఇచ్చారు. కాగా కేటీఆర్ కవితకు చేనేత చీరను బహుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ రాఖీ […]

తెలంగాణలో వనరులకు కొరత లేదు

తెలంగాణలో వనరులకు కొరత లేదు

సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం మండలం అన్నారంలో ప్రీమియర్ సోలార్ మాడ్యుల్‌ను మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. పర్యావరణానికి నష్టం లేకుండా పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం అన్నారంలో సోలార్ ప్రీమియర్ మాడ్యుల్ యూనిట్ ను మంత్రులు కేటీఆర్, మహేందర్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలోని 31 జిల్లాలో మంచి […]

రైల్వే కోర్టుకు హజరయిన మంత్రులు

రైల్వే కోర్టుకు హజరయిన మంత్రులు

  రైల్ రోకో చేసిన కేసులో సికింద్రాబాద్ రైల్వే కోర్టు కు మంత్రులు కేటీఆర్, నాయిని నర్సింహ్మారెడ్డి,పద్మారావులు హాజరయ్యారు.కేసును విచారించిన రైల్వే కోర్టు జడ్జి  ఆగస్టు 21 వ తేదీకి వాయిదా వేశారు. 2011 సంవత్సరంలో తెలంగాణ ఉద్యమం సమయంలో అఖిలపక్షం పిలుపుమేరకు మౌలాలి రైల్వే స్టేషన్ లో రైల్ రోకో నిర్వహించారు .అప్పట్లో రైలు […]

50 కోట్లతో రవాణా శాఖ కార్యాలయాలకు స్వంత భవనాలు ప్రతీ పల్లెకు రోడ్డు బస్సు :  మంత్రి మహేందర్ రెడ్డి

50 కోట్లతో రవాణా శాఖ కార్యాలయాలకు స్వంత భవనాలు ప్రతీ పల్లెకు రోడ్డు బస్సు : మంత్రి మహేందర్ రెడ్డి

 రాష్ట్రం లో అద్దె భవనాల్లో కొనసాగుతున్న రవాణా శాఖ స్వంత భవనాల కోసం 50 కోట్ల నిధులు అందిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మహాబూబ్ నగర్, పెబ్బేరు, కొల్హాపృర్ లలో హరిత హరం మొక్కలు నాటి, పెబ్బేరులో   కోటీ 87 లక్షలు తో రవాణా శాఖ యూనిట్ కార్యాలయం […]

హరితహారంలో ఔషద మొక్కల పంపిణీకి బల్దియా ప్రాధాన్యం

హరితహారంలో ఔషద మొక్కల పంపిణీకి బల్దియా ప్రాధాన్యం

వచ్చే నెలలో నిర్వహించనున్న హరితహారంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నాటనున్న కోటి 15లక్షల మొక్కల్లో ప్రధానంగా ఔషద మొక్కల పంపిణీకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. గ్రేటర్ పరిధిలో నాటనున్న మొక్కల్లో దాదాపు 20లక్షల ఔషద మొక్కలైన తులసి, అలెవీర, లెమన్గ్రాస్, నిమ్మ తదితర మొక్కల పంపిణీ చేయడానికి బల్దియా ఏర్పాటు చేసింది. […]

అధికార యంత్రాంగం అప్రమత్తం

అధికార యంత్రాంగం అప్రమత్తం

వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  బి.ఆర్.మీనా ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో  ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేష్ చందాతో కలిసి డిజాస్టర్ మేనేజ్ మెంట్ పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ యేడాది  భారీగా వర్షాలు […]

నేతన్నకు పొదుపు పథకం

నేతన్నకు పొదుపు పథకం

నేతన్నకు అన్ని రకాలుగా అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ హ్యాండ్లూం వీవర్స్ థ్రిఫ్ట్ ఫండ్ సేవింగ్స్ అండ్ సెక్యూరిటీ స్కీమ్ (టీఎఫ్ఎస్ఎస్ఎస్) పేరిట పొదుపు పథకానికి శ్రీకారం చుట్టనుంది. ఈ పథకాన్ని యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లిలో శనివారం రాష్ట్ర పరిశ్రమలు, చేనేత జౌళి శాఖ మంత్రి కే […]

తెలంగాణకు 200 అడుగుల ఎత్తులో భారీ అమరవీరుల స్తూపం

తెలంగాణకు 200 అడుగుల ఎత్తులో భారీ అమరవీరుల స్తూపం

తెలంగాణ కీర్తికిరీటంలో మరో అద్భుత కట్టడం చేరనుంది. రాష్ట్రానికే మకుటాయమానంగా సరికొత్త అమరవీరుల స్థూపం నిర్మాణమవనుంది. ఏకంగా 200 అడుగుల ఎత్తులో నిర్మించనున్నారు. అత్యంత ప్రతిష్ఠాత్మక రీతిలో దీనిని చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్సాగర్ ఒడ్డున ఆరు అంతస్థుల ఎత్తులో ఆహ్లాదకర వాతావారణంలో ఓ భారీ భవనం, దానిపై సరికొత్త స్థూపం […]

వర్గ పోరు నివారణకు..

వర్గ పోరు నివారణకు..

ఉమ్మడి వరంగల్ జిల్లా… మొదటి నుండి తెలంగాణ ఉధ్యమంతో పాటు ఆ ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్న టీఆర్ఎస్ కు ఆయువుపట్టుగా నిలుస్తోంది. పార్టీ అధినేత కేసీఆర్ ఏ కార్యక్రమాన్ని చేపట్టినా… వరంగల్ నుండే ప్రారంభిస్తుంటారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి, టీఆర్ఎస్ అధికారం చేపట్టిన తర్వాత వివిధ పార్టీల్లోని నేతలంతా టీఆర్ఎస్ లోకి క్యూకట్టారు. గత […]