Post Tagged with: "Land Mafia"

భయపడి కాళ్లమీద పడుతున్నారు : వర్ల రామయ్య

భయపడి కాళ్లమీద పడుతున్నారు : వర్ల రామయ్య

  పదకొండు 11సిబిఐ కేసులు,5ఈడీ కేసుల్లో  ముద్దాయిగా ఉన్న జగన్ కు వెన్నులో వణుకు మొదలైందని టీడీపీ నేత,హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వర్ల రామయ్య అన్నారు. మంగళవారం నాడు తెనాలి లో అయన మీడియాతో మాట్లాడారు. ఈ సంర్బంగా అయన జగన్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు.  జగన్ ప్రకటించిన వాగ్దానాలు నవరత్నాలు కాదు..అవి […]

గంటాకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్న అయ్యన్న

గంటాకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్న అయ్యన్న

విశాఖ భూఆక్రమణలపై నిన్న మొన్నటిదాకా గర్జించినంత పనిచేసిన ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇప్పుడు మాత్రం కూల్ గానే స్పందిస్తున్నారు. శుక్రవారం ఉదయం సిట్‌ బృందం చైర్మన్‌ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ను కలిసి వినతిపత్రం అందజేసిన సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. పరోక్షంగా మంత్రి గంటాను టార్గెట్ చేసినట్లుగా ఆ వ్యాఖ్యల్లో స్పష్టమైందన్న అభిప్రాయాలు కూడా […]

కబ్జాకోరులు!

కబ్జాకోరులు!

విశాఖలో భూకబ్జాలకు అడ్డు… అదుపు లేకుండా పోతోంది. భూముల ధరలు కొండెక్కి కూర్చోవడంతో పలుకుబడి పరపతి ఉన్నవాళ్ళు అడ్డగోలుగా భూకబ్జాలకు పాల్పడుతున్నారు. ఒంగోలు దయాల్ నగర్ లో జోడుగుల్లు పాలెం ప్రాంతానికి చెందిన ఎకరా భూమిని తమ పరపతితో కాలనీ వాసులు సొంతం చేసుకోవడం రసాభాసగా మారింది. తమకు జరిగిన అన్యాయం పై జోడుగుల్లపాలేనికి చెందిన […]

భూకుంభకోణం వేదికగా ఏకమవుతున్న విపక్షాలు

భూకుంభకోణం వేదికగా ఏకమవుతున్న విపక్షాలు

విశాఖ భూకుంభకోణాల దర్యాప్తులో బాగంగా మరో కీలక అడుగు పడింది.  జాతీయ మీడియాల్లో భూ దందాలపై వార్తలు రావడంతో దేశంలోనే హాట్ టాపింక్ మా మారింది. .దీంతో ఒక్కసారిగా కంగు తిన్న రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర సమావేశాలు అనంతరం సిట్ బృందం ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో నేటికీ సర్కారు నిర్ణయం కార్యరూపం దాల్చడంతో విశాఖ […]

భూ ఫిర్యాదులివ్వండి : సిట్

భూ ఫిర్యాదులివ్వండి : సిట్

విశాఖలో తమ భూములు టాంపరింగ్,కబ్జాలకు గురి అయ్యిన బాధితులు తమకు నేరుగా పిర్యాదు చెయ్యవచ్చని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) సారధి సీబీఐ మాజీ డీఐజీ వినీత్ బ్రిజిలాల్ తెలిపారు. విశాఖలో సంచలనం సృష్టించిన భూ కుంభకోణం పై ప్రభుత్వం సిట్ఈ విచారణ వేసిన సంగతి తెలిసిందే.సుమారు రెండు వేళా కోట్ల రూపాయల […]

భూదందాపై విచారణ షురూ

భూదందాపై విచారణ షురూ

 రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖ జిల్లా భూకుంభకోణాలపై విచారణ ప్రారంభమయింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) అధికార కార్యకలాపాలు  ప్రారంభించింది. సిట్‌ బృందంలో కీలక సభ్యురాలైన విశాఖ జాయింట్‌ కలెక్టర్‌ సృజన సెలవులో ఉండటంతో.. జీవో జారీ అయి వారం రోజులు గడిచినా విచారణ ప్రారంభం కాలేదు. ఇప్పుడు ఆమె రావడంతో […]

భూములపై సర్కారు ఉదాసీనత దారుణం : రేవంత్ రెడ్డి

భూములపై సర్కారు ఉదాసీనత దారుణం : రేవంత్ రెడ్డి

వందల ఎకరాల భూ దోపిడి, వందల కోట్ల రూపాయల మార్పు కు సంభందించి గత 25 రోజుల చర్చ జరుగుతున్నా  ప్రభుత్వం మాత్రం ఉదాసీనంగా వ్యవహరించడం దారుణమని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ వందల ఎకరాల అన్యాక్రాంతం అవుతున్నా ఒక్క ఇంచు భూమి ఎక్కడికి పోలేదని […]

తెలుగు రాష్ట్రాల్లో భూ కంపం

తెలుగు రాష్ట్రాల్లో భూ కంపం

అటు హైద్రాబాద్, ఇటు విశాఖపట్నం… తెలుగు రాష్ట్రాల్లో భూకంపనాలు సృష్టిస్తున్నాయి.. తెలంగాణలోని దండుమైలారంలోని హఫీజ్‌పూర్‌ భూముల వ్యవహారం , ఇటు వైజాగ్ లోని భూముల వ్యవహారం ఇద్దరు చంద్రులకు తలనొప్పిగా మారాయి. దీంతో ఈ స్థలాల్లో ప్రమేయం ఉన్న వ్యక్తులు… తమ స్థాయి మరిచి… రోడ్డున పడుతున్నారు. మొదట్లో ఈవిషయంలో టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌, రాజ్యసభ […]

కలకలం రేపుతున్న వైజాగ్ రాజకీయాలు

కలకలం రేపుతున్న వైజాగ్ రాజకీయాలు

  విశాఖ రాజకీయాలు రోజురోజుకూ కొత్త మలుపు తిరుగుతున్నాయి.రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించిన విశాఖ భూ కుంభకోణం వ్యవహారంలో విశాఖ మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకొని రోడ్డెక్కారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సిట్ విచారణకు కూడా ఆదేశించారు. ఈ వ్యవహారం ఇప్పుడు మరింత ముదిరి మంత్రి గంటా శ్రీనివాసరావు నేరుగా […]

కొరడా ఝళిపిస్తారా?

కొరడా ఝళిపిస్తారా?

  విశాఖ నగరంలో భూ మాఫియా ను కట్టడి చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. మధురవాడ, కొమ్మాది గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ భూములన్నీ ఇక రెవెన్యూశాఖ అధీనంలోనే ఉండేట్ల ఏర్పాట్లు చేస్తున్నారు.  కొన్ని సర్వే సంఖ్యలు, విస్తీర్ణం వంటి అంశాలు 1బీ రిజిస్టర్‌లో తారుమారు విషయంపై అధికారులు దృష్టి సారించారు.  ఇకపై భూముల విషయంలో ఎటువంటి […]

చంద్రబాబుకు తలనొప్పిగా మారిన వైజాగ్ ల్యాండ్ మాఫియా

చంద్రబాబుకు తలనొప్పిగా మారిన వైజాగ్ ల్యాండ్ మాఫియా

  విశాఖలో విలువైన భూములు ఏ దిక్కునున్నా మాఫియా వదిలిపెట్టలేదు. అధికార పార్టీ నేతలు, అధికారులు కుమ్మక్కై రెవెన్యూ చరిత్రలో ఎన్నడూలేని విధంగా రికార్డులను గోల్‌మాల్ చేశారు. తహశీల్దార్ ఇళ్లనే కార్యాలయాలుగా మార్చి రికార్డులను టాంపర్ చేశారు. అధికార పార్టీ అండదండలతో విశాఖలో భూమాఫియా ఆగడాలు చంద్రబాబుకు, ప్రభుత్వానికి తలవంపులు తెచ్చే విధంగా మారింది. వివాదరహిత నగరంగా పేరు […]