Post Tagged with: "Lokesh"

నోట్ల రద్దు చంద్రబాబుకు ముందే తెలుసంటున్న ‘ఫస్ట్ పోస్ట్’

నోట్ల రద్దు చంద్రబాబుకు ముందే తెలుసంటున్న ‘ఫస్ట్ పోస్ట్’

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న నోట్ల రద్దు వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముందే తెలుసంటూ వార్తలు వస్తున్నాయి. నోట్ల రద్దుపై ముందస్తు సమాచారంతో చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ తమ నల్లడబ్బును మార్చుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి ఇప్పటికే ఆరోపించారు. లోకేష్ బినామీలు 13 వేల కోట్ల రూపాయలను నవంబర్ 8 కి […]

ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థులతో లోకేష్ ముఖాముఖి

ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థులతో లోకేష్ ముఖాముఖి

  విద్యార్థులు రాజకీయాలపై అవగాహన పెంచుకోవాలని టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్‌ అన్నారు. శుక్రవారం నాడు గుంటూరు లాంలోని చలపతి ఇంజినీరింగ్‌ కళాశాలలో యువచైతన్య సదస్సులో విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు లోకేష్ సమాధానాలు చెప్పారు. విద్యార్థులు, యువతపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు. అభివృద్ధిని అడ్డుకోవడమే వైకాపా పనిగా […]

పవన్ సూచనలను గౌరవిస్తామన్న లోకేష్

పవన్ సూచనలను గౌరవిస్తామన్న లోకేష్

భీమవరంలో అక్వామెగా ఫుడ్‌పార్క్‌ ఏర్పాటు విషయంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సూచనల్ని తాము గౌరవిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ తెలిపారు. పరిశ్రమను నిలువరించమని పవన్‌ ఎక్కడా చెప్పలేదని, దాని నుంచి వచ్చే కాలుష్యాన్ని సముద్రంలో కలపమనే సూచించారన్నారు. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు ప్రభుత్వానికి ముందుగానే హామీనిచ్చారన్నారు. దాన్ని అమలు చేయలేరేమోనన్న […]

లోకేష్ గారు.. ఇదేనా మీ సభ్యత, సంస్కారం!

లోకేష్ గారు.. ఇదేనా మీ సభ్యత, సంస్కారం!

‘విలువల వ్యవస్థ, మీ తల్లిదండ్రులు మీకు నేర్పిన గొప్ప లక్షణాల గురించి అనర్గళంగా లెక్చర్లు దంచటం ఆపండి! తమరి ప్రవర్తన తాలూకు మచ్చుకు కొన్ని ఫోటోలు విడుదల చేస్తున్నాం.. వాటికి సమాధానం ఇవ్వండి’ అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. ‘మీరు వీటికి సమాధానమిస్తే మీ విలువలు, […]

ఆ ఫొటో తొలగించిన లోకేష్

ఆ ఫొటో తొలగించిన లోకేష్

టీడీపీ శిక్షణ తరగతుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ వ్యవహర శైలిపై సోషల్ మీడియాలో కొందరు విమర్శలు గుప్పించారు. వేదికపై ఉన్న లోకేష్ సభికుల్లో ముందు వరుసలో కూర్చున్న ఉపముఖ్యమంత్రి చినరాజప్పను ప్రశ్నిస్తున్నట్టున్న ఫొటోపై నెటిజన్లు సెటైర్లు వదిలారు. దీంతో సదరు చిత్రాన్ని లోకేష్ తన ఫోస్బుక్ ఖాతా నుంచి తొలగించారు. టీడీపీ శిక్షణ […]

లోకేష్ ఆంధ్రా నయీం : గౌతంరెడ్డి

లోకేష్ ఆంధ్రా నయీం : గౌతంరెడ్డి

ఏపీ అధికార పార్టీ టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్‌పై విపక్షాలు విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. తెలుగు దేశం యువనేతకు డబ్బుపై వ్యామోహం పెరిగిపోయిందంటూ వైసీపీ నేత అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వం లోకేష్ కనుసన్నల్లో నడుస్తోందని విమర్శించారు. వైసీపీకే చెందిన గౌతం రెడ్డి కూడా లోకేష్‌పై ధ్వజమెత్తారు. లోకేష్ […]

లోకేశ్ తీరుపై సర్వత్రా విమర్శలు

లోకేశ్ తీరుపై సర్వత్రా విమర్శలు

టీడీపీ శిక్షణ తరగతుల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు లోకేశ్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వయసులో, అనుభవంలో తనకంటే పెద్దలైన వారికి ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా నిలబెట్టి మాట్లాడటం, నిలదీసినట్లు ప్రశ్నించడంపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. తన వయసుకంటే ఎక్కువ అనుభవమున్న ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పను అందరిముందూ అవమానించడం లోకేశ్ అహంభావానికి నిదర్శనమని విమర్శిస్తున్నారు. […]

అంతా లోకేష్ ఇష్టమంటున్న బాబు

అంతా లోకేష్ ఇష్టమంటున్న బాబు

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు పాత ఇంటిని కూలగొట్టి కొత్తగా ఇల్లు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కొత్త ఇంటి నిర్మాణం కూడా పూర్తయింది. అయినా చంద్రబాబు కుటుంబం పార్క్ హయత్ హోటల్లోని టాప్ ఫ్లోర్లో ఉన్న లగ్జరీ సూట్లోనే ఉంటోంది. ఇక నిన్న తెలుగుదేశం పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశమైన వేళ “గృహ ప్రవేశం ఎప్పుడు […]

కోడెల ఆశలపై నీళ్ళు చల్లిన లోకేష్

కోడెల ఆశలపై నీళ్ళు చల్లిన లోకేష్

టీడీపీ పుట్టిన‌ప్ప‌టి నుంచి ఆ పార్టీతో కోడెల శివ‌ప్ర‌సాద్‌రావుకు అనుబంధం ఉంది. ఆరుసార్లు శాస‌న‌స‌భ‌కు ఎన్నికయ్యారు. సీనియ‌ర్ కావ‌డంతో మంత్రి ప‌ద‌వి ఆశించారు. చంద్రబాబు మాత్రం స్పీక‌ర్ ప‌ద‌వితో స‌రిపెట్టారు. తాజాగా మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ వార్త‌ల నేప‌థ్యంలో కోడెల మంత్రి ప‌ద‌వి కోసం చేయ‌ని ప్ర‌య‌త్న‌మంటూ లేదు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న గుంటూరు వ‌చ్చిన‌ప్పుడు లోకేష్‌తో […]

దసరా లోపే లోకేష్ కు బెర్త్ ఖాయం

దసరా లోపే లోకేష్ కు బెర్త్ ఖాయం

ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న కుమారుడు లోకేష్‌ను త‌న వార‌సుడిగా తీర్చిదిద్దాల‌నే ఆలోచ‌న‌తో ఉన్న విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో ద‌స‌రాలోపు జ‌రిగే కేబినెట్ విస్త‌ర‌ణ‌లో లోకేష్ కు బెర్త్ ఖాయంటున్నారు. కేబినేట్లో లోకేష్ చేరిక‌పై ఇంతవ‌ర‌కు స్ప‌ష్టత లేకున్నా శుక్ర‌వారం చంద్ర‌బాబునాయుడు కొన్ని టీవీ చాన‌ళ్లు, ప‌త్రిక‌ల‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలలో ఆ మేర‌కు సంకేతాలు […]

చినబాబు కు ఆగ్రహం తెప్పించారు

చినబాబు కు ఆగ్రహం తెప్పించారు

అసలే అంతర్గత కలహాలతో అట్టుడుకున్న ప్రకాశం టీడీపీలో, కొత్తగా డిసిసిబి అవిశ్వాస వ్యవహారం పార్టీ యువనేత లోకేష్‌కు ఆగ్రహం తెప్పించింది. ఒకేపార్టీకి చెందిన ఇద్దరు ఒకొకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకుని, అవిశ్వాసం వరకూ వెళ్లడంతో రంగంలోకి దిగిన లోకేష్ జిల్లా మంత్రి, జిల్లా అధ్యక్షుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరికీ రాజీ చేయాలని ఆదేశించారు. దీంతో […]

వారసులను తీర్చి దిద్దే పనిలో చంద్రులు

వారసులను తీర్చి దిద్దే పనిలో చంద్రులు

రెండు తెలుగు రాష్ట్రాలు…ఇద్దరు సీఎంలు… వారికి ఇద్దరు పుత్రరత్నాలు… రాజకీయంగా, ముఖ్యమంత్రులుగా పాలనలో తమదైన ముద్రవేస్తూ, ఇప్పటికిప్పుడు ఢోకాలేని ప్రభుత్వాలను నడుపుతూ దూసుకు వెళుతున్న ఇద్దరు చంద్రులూ, తమ వారసులకు… ఫుల్ లెంగ్త్ లో ట్రైనింగ్ ఇస్తూ…. దూసుకుపోతున్నారు. ఇటు కేసీఆర్ అయితే అధికారంలో భాగస్వామ్యం కల్పిస్తుంటే…. ఇటు చంద్రబాబు పార్టీ వ్యవహారాలు చక్క దిద్దే […]