Post Tagged with: "Madhya Pradesh"

ఎంపీ స్కూళ్లలో జైహింద్ కల్చర్

ఎంపీ స్కూళ్లలో జైహింద్ కల్చర్

స్కూల్ వెళ్లగానే టీచర్ హాజరు తీసుకున్నప్పుడు సార్, మేడమ్ అనకూడదు. జై హింద్ అనాలి. ఏంటీ చిత్రంగా ఉందా.. ఇది అక్షరాల నిజం. ఈ కొత్త విధానాన్ని అమల్లోకి కూడా తెచ్చేశారు.మధ్యప్రదేశ్ రాష్ట్రం భూపాల్ లోని సాత్నా జిల్లా ప్రైవేట్ స్కూల్‌ లో అమలు అవుతోంది. విద్యార్థులు అందరూ హాజరు సమయంలో జైహింద్ అనాలని సూచించారు […]

ఎంపీ మంత్రిపై ఎన్నికల సంఘం కొరడా

ఎంపీ మంత్రిపై ఎన్నికల సంఘం కొరడా

ఎన్నికల ఖర్చులో తప్పులు ఉంటే ఊరుకునేది లేదని చెప్పింది కేంద్ర ఎన్నికల సంఘం. చెప్పడమే తప్ప చేసింది తక్కువనే వాదన లేకపోలేదు. ఎంతో మంది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లక్షల్లో చూపించినా పెద్దగా పట్టించుకోక పోవడమే ఇందుకు కారణం. ఎన్నికల కమిషన్ ఛైర్మన్ గా టిఎన్ శేషన్ ఉన్న కాలంలో కాస్తంత హడావుడి చేసేవారు. […]

మధ్య ప్రదేశ్ లో బీజేపీ నేతల అత్యుత్సాహం

మధ్య ప్రదేశ్ లో బీజేపీ నేతల అత్యుత్సాహం

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ‘మేరా ఘర్, బాజ్పాకా ఘర్’ (నా ఇల్లు ..బీజేపీ ఇల్లు) అంటూ ఇంటిగోడలపై రాసి ప్రచారం చేపట్టారు. అయితే ఆయా ఇండ్ల యజమానుల అనుమతి లేకుండానే బీజేపీ కార్యకర్తలు ఇలాంటి రాతలు రాస్తున్నారని స్థానికులు ఆందోళనకు దిగారు. అత్యుత్సాహంతో […]

రైతులను పరామర్శించిన శివరాజ్ సింగ్

రైతులను పరామర్శించిన శివరాజ్ సింగ్

  మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్ ఇవాళ‌ మంద‌సౌర్ జిల్లాలో ప‌ర్య‌టించారు. ఇటీవ‌ల పోలీసులు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాల‌ను ఆయ‌న క‌లుసుకున్నారు. రాష్ట్రంలో శాంతిని నెల‌కొల్పేందుకు అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. రాష్ట్ర రైతుల అభివృద్ధికి ప్ర‌భుత్వం క‌ట్ట‌బ‌డి ఉంద‌న్నారు. త‌మ పంట‌ల‌కు మ‌ద్ద‌తు ధ‌ర ఇవ్వాల‌ని రాష్ట్ర రైతులు గ‌త […]

మధ్యప్రదేశ్ లో 2  రూపాయిలకే ఉల్లిపాయలు

మధ్యప్రదేశ్ లో 2 రూపాయిలకే ఉల్లిపాయలు

ఇప్పటివరకు బియ్యం, పంచదార, పప్పుదినుసులు, నూనె వంటి వంటింటి సరుకులని పౌరసరఫరాల శాఖ ద్వారా సబ్సీడీ ధరలకే రేషన్‌పై అందుకున్న తెల్ల రేషన్ కార్డుదారులకి ఇకపై కిలోకి రూ.2లకే ఉల్లిపాయలు సైతం లభించనున్నాయి. అయితే, అది మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాదులెండి! ఎందుకంటే, ఈ ఆఫర్ ప్రకటించింది మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ […]

రైతులకు మాటలు కాదు.. చేతల్లో చూపించాలి

రైతులకు మాటలు కాదు.. చేతల్లో చూపించాలి

  దేశంలో  రైతుల ఆందోళనలు  వ్యవసాయ సంక్షోభానికి నిదర్శనం. మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్ జిల్లా రైతుల ఆగ్రహంతో అట్టుడుకుతున్నది. రుణ మాఫీ చేయాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ పది రోజుల నిరసన ప్రారంభించారు. మహారాష్ట్ర, రాజస్థాన్ తదితర రాష్ర్టాలలో కూడా రైతులు ఆగ్రహంగా ఉన్నా రు. పంజాబ్ మొదలుకొని తమిళనాడు వరకు అనేక రాష్ర్టాలలో రైతులు […]

నిరాహారదీక్షకు దిగిన శివరాజ్ సింగ్ చౌహాన్

నిరాహారదీక్షకు దిగిన శివరాజ్ సింగ్ చౌహాన్

  మధ్యప్రదేశ్ రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. పంట రుణాలు, రుణమాఫీపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రైతులు ఆందోళన తీవ్రతరం చేశారు. గత వారం పదిరోజులుగా మధ్యప్రదేశ్ శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించిపోవడంతో.. ‘శాంతి స్థాపన’ సాధన కోసం ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ నిరహార దీక్షకు దిగారు. భోపాల్ లోని దసరా […]

నాలుగు బీజేపీ రాఫ్ట్రాల్లో  రైతుల ఆందోళన… మంత్రి గారు యోగా…

నాలుగు బీజేపీ రాఫ్ట్రాల్లో రైతుల ఆందోళన… మంత్రి గారు యోగా…

  కేంద్ర వ్య‌వ‌సాయశాఖ మంత్రి రాధా మోహ‌న్‌సింగ్ వివాదంలో చిక్కుకున్నారు. ఓవైపు మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఆందోళ‌న చేస్తున్న రైతుల‌ను పోలీసులు కాలుస్తుంటే.. తాను మాత్రం ఏమీ ప‌ట్ట‌న‌ట్లు యోగా గురు రామ్‌దేవ్ బాబాతో క‌లిసి యోగా చేస్తూ క‌నిపించ‌డం వివాదానికి కార‌ణ‌మైంది. బీహార్‌లోని మోతిహ‌రిలో రామ్‌దేవ్ బాబా నిర్వ‌హిస్తున్న మూడు రోజుల యోగా క్యాంప్‌కు రాధా మోహ‌న్‌సింగ్ హాజ‌ర‌య్యారు. […]

మధ్యప్రదేశ్ లో హై టెన్షన్… రాహుల్ అరెస్ట్

మధ్యప్రదేశ్ లో హై టెన్షన్… రాహుల్ అరెస్ట్

  మధ్యప్రదేశ్ టెన్షన్ కొనసాగుతోంది. మండ్సోర్ లో పోలీస్ కాల్పుల్లో చనిపోయిన రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన రాహుల్ ను అడ్డుకున్నారు పోలీసులు. మండ్సోర్ లో పరిస్థితి బాగోలేదంటూ అనుమతి ఇవ్వలేదు పోలీసులు. దీంతో పెద్ద ఎత్తున తరలివచ్చిన లీడర్లు, కార్యకర్తలతో పోలీస్ సెక్యూరిటీని దాటుకుని మండ్సోర్ వెళ్లేందుకు యత్నించారు రాహుల్. అటు పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తల […]

నీళ్లు లేక పెళ్లిళ్లు ఆగిపోతున్నాయ్…

నీళ్లు లేక పెళ్లిళ్లు ఆగిపోతున్నాయ్…

మధ్యప్రదేశ్‌లోని ఛతార్‌పూర్ జిల్లాలో తీవ్రమైన నీటి ఎద్దడి ఉంది. నీటి ఎద్దడి కారణంగా తమ పిల్లలను పెళ్లిళ్లు ఎవరూ చేసుకోవడం లేదని బుగ్జాహ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ అబ్బాయిలను పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు ముందుకు రావడం లేదన్నారు. కిలోమీటర్ల మేర మంచినీటి కోసం వెళ్లాలంటే తమ వల్ల కాదని అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు తెగేసి […]