Post Tagged with: "Mahesh Babu"

స్పైడర్ కి మరికొత్త చిక్కులు

స్పైడర్ కి మరికొత్త చిక్కులు

మహేష్ బాబు-మురుగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ ‘స్పైడర్’ మూవీ సెప్టెంబర్ 27న విడుదలై మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే వసూళ్ల పరంగా ‘స్పైడర్’ దూకుడు చూపిస్తుండగా.. తాజాగా ఈ సినిమాకి కొత్త తలనొప్పి మొదలైంది. మా మనోభావాలు దెబ్బతిన్నాయ్ అంటూ స్పైడ‌ర్‌లో కొన్ని దృశ్యాలు కాటికాప‌రుల్ని కించ‌ప‌రిచేలా ఉన్నాయ‌నని తెలంగాణ రాష్ట్ర […]

ఓవర్సీస్ లో మహేశ్ బాబు సత్తా

ఓవర్సీస్ లో మహేశ్ బాబు సత్తా

ఓవర్సీస్ లో తనకు ఎంత పట్టు ఉందో మరోసారి నిరూపించుకున్నాడు ప్రిన్స్ మహేశ్ బాబు. అందుకు దర్పణం పడుతున్నాయి ‘స్పైడర్’ యూఎస్ ప్రీమియర్ వసూళ్లు. మంగళవారం ఈ సినిమా యూఎస్ లో ప్రీమియర్ షోల్లో ప్రదర్శితం అయ్యింది. ప్రీమియర్స్ వసూళ్లలో ఈ సినిమా పలు తెలుగు సినిమాల వసూళ్ల రికార్డులను తెరమరుగు చేసింది. సర్దార్ గబ్బర్ […]

స్పైడర్ కు పాజిటివ్ టాక్

స్పైడర్ కు పాజిటివ్ టాక్

ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘స్పైడర్’ థియేటర్‌లో బుధవారం విడుదలై సందడి చేస్తుంది. దీంతో ఆయన అభిమానుల థియేటర్స్ వద్ద క్యూలు కట్టారు. తమ అభిమాన నటుడి మూవీ కోసం రాత్రి నుండే హంగామా చేస్తున్నారు. అనేక చోట్ల ఇప్పటికే ప్రీమియర్స్ షో పడటంతో మూవీకి పాజిటివ్ టాక్ వస్తుంది. మరోవైపు […]

20 కో్ట్ల దగ్గరలో భరత్ అను నేను ఓవర్సీస్ రైట్స్

20 కో్ట్ల దగ్గరలో భరత్ అను నేను ఓవర్సీస్ రైట్స్

ఒకవైపు ‘స్పైడర్’తో ఫుల్ జోష్ మీదున్న మహేశ్ బాబు మరోవైపు ‘భరత్ అను నేను’ సినిమాను కూడా శరవేగంగా పూర్తి చేస్తున్న సంగతి తెలిసిందే. స్పైడర్ షూటింగ్ కొనసాగుతుండగానే కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అను నేను సినిమాను స్టార్ట్ చేశాడు మహేశ్. ‘శ్రీమంతుడు’ సినిమా కాంబో ఇలా రిపీట్ అవుతోంది. మరి ఈ సినిమాపై […]

ఇప్పుడు డైరక్షన్ కాదు… నటనే పైనే దృష్టి

ఇప్పుడు డైరక్షన్ కాదు… నటనే పైనే దృష్టి

ఎస్‌జే సూర్య.. స్పైడర్ సినిమాలో ఒక విలన్ గా కనిపిస్తున్నాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే..గతంలో మహేశ్ ను హీరోగా పెట్టి ఒక సినిమాకు దర్శకత్వం వహించిన దర్శకుడితను. ఇప్పుడు మహేశ్ సినిమాలో విలన్ గా కనిపిస్తున్నాడు. మహేశ్ హీరోగా వచ్చిన ‘నాని’ సినిమాకు సూర్యనే దర్శకుడు. కేవలం నాని అని మాత్రమే కాదు.. పలు డైరెక్ట్ […]

స్వఛ్ఛతా హీ సేవా కోసం మోడీ లెటర్స్

స్వఛ్ఛతా హీ సేవా కోసం మోడీ లెటర్స్

దర్శకధీరుడు రాజమౌళితో పాటు తెలుగు సినీ నటులు మోహన్‌బాబు, ప్రభాస్‌, మహేశ్‌బాబు తదితరులకు నరేంద్ర మోదీ ప్రత్యేక లేఖలు రాశారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘స్వచ్ఛతా హీ సేవా’ (స్వచ్ఛతే సేవ) కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని మోదీ తన లేఖలో కోరారు. దేశంలో స్వచ్ఛత పెంపొందించడానికి కృషి చేయాలంటూ మోదీ పలువురు […]

మహేష్ డైలాగులతో మరింతగా అంచనాలు

మహేష్ డైలాగులతో మరింతగా అంచనాలు

‘నా పేరు శివ. ఇదే నా ఆఫీస్. ఫోన్‌లో ఎవరైనా బెదిరించినా, ఏడ్చినా, హెల్ప్ అని అన్నా.. నా సాఫ్ట్‌వేర్ ఆన్ అయి స్క్రీన్ బ్లింక్ అవుతుంది’ అంటూ మహేష్ బాబు చెప్పే డైలాగులతో ట్రైలర్ మొదలైంది. రెండు పాటలు, ఫైట్స్‌ను కూడా ట్రైలర్‌లో చూపించారు. మహేష్ బాబు ఎప్పటిలానే మెరిసిపోతున్నాడు. స్క్రీన్‌కి ఆయనే అందం. […]

చెన్నైలో మహేష్ కు ఫుల్ ఫాలోయింగ్ …

చెన్నైలో మహేష్ కు ఫుల్ ఫాలోయింగ్ …

సూపర్‌స్టార్ మహేష్‌బాబు, సెన్సేషనల్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్‌లో వస్తున్న ‘స్పైడర్’ సినిమాపై తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ఆడియోకి మహేష్ అభిమానులు, సినీ ప్రేమికుల నుంచి మంచి స్పందన వస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లోనే కాక తమిళనాడులోనూ ‘స్పైడర్’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయన్న విషయం ఇటీవల జరిగిన […]

సెప్టెంబర్‌ 15న మహేష్ బాబు ‘స్పైడర్‌’ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌

సెప్టెంబర్‌ 15న మహేష్ బాబు ‘స్పైడర్‌’ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌

సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ కాంబినేషన్‌లో ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘స్పెడర్‌’. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం దసరా కానుకగా సెప్టెంబర్‌ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల చెన్నైలో ‘స్పైడర్‌’ ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌ […]

ప్రిన్స్ ఆడియోకు భారీ ఏర్పాట్లు

ప్రిన్స్ ఆడియోకు భారీ ఏర్పాట్లు

ప్రిన్స్ ‘స్పైడర్’ ఆడియో వేడుకను సెప్టెంబర్ 9న చెన్నైలో భారీ ఎత్తున నిర్వహించనున్నారు. తమిళ ఆడియో ఫంక్షన్‌లోనే పాటు తెలుగు పాటల్ని కూడా విడుదల చేయనున్నారు. మహేష్ బాబు- మురుగదాస్ కాంబినేషన్‌లో వస్తోన్న ‘స్పైడర్’ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో మహేష్ బాబు తమిళంలో ఎంట్రీ ఇస్తుండగా.. సుమారు 150 కోట్ల బడ్జెట్‌తో […]

స్పైడర్‌ సెకండ్ సాంగ్‌ అదుర్స్

స్పైడర్‌ సెకండ్ సాంగ్‌ అదుర్స్

భారీ అంచనాలతో తెర‌కెక్కిన చిత్రం స్పైడ‌ర్ సెకండ్ సింగిల్ విడుద‌ల చేశారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ సాంగ్ ‘బూం బూం’కి సూపర్ రెస్పాన్స్ రాగా.. హాలీ హాలీ అంటూ సాగిన ‘పుచ్చకాయ పుచ్చకాయ’ సాంగ్ అభిమానులను, సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. హ‌రీష్ జైరాజ్ సంగీతంలో రూపొందిన ఈ సాంగ్‌ను బ్రిజేష్ త్రిపాటి […]

అరబిక్ లోనూ స్పైడర్‌ మూవీ

అరబిక్ లోనూ స్పైడర్‌ మూవీ

ప్రిన్స్ మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్‌లో భారీ అంచనాలతో తెరకెక్కుతోంది ‘స్పైడర్’ మూవీ. అంచనాలకు తగ్గట్లుగానే స్పైడర్ ఫస్ట్ లుక్, టీజర్స్ ఓ రేంజ్‌లో ఉండటంతో ఈ సినిమా స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయింది. మురుగదాస్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో టాలీవుడ్‌లోనే కాకుండా కోలీవుడ్‌ జనాలు ఈ మూవీకోసం ఎదురు చూస్తున్నారు. తెలుగు, తమిళం మాత్రమే […]

ఆగస్టు 2న బూమ్ బూమ్ పూర్తి పాట రిలీజ్

ఆగస్టు 2న బూమ్ బూమ్ పూర్తి పాట రిలీజ్

మహేష్ బాబు తన అభిమానులకు ‘బూమ్ బూమ్’ అంటూ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. మహేష్-మురుగదాస్ కాంబినేషన్‌లో వస్తున్న ‘స్పైడర్’ మూవీపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉండటంతో ఈ మూవీ కోసం మహేష్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని ‘బూమ్‌ బూమ్‌’ అనే పాట టీజర్‌ను ఆదివారం సాయంత్రం విడుదల చేసి ఫ్యాన్స్‌లో జోష్ […]

చిన్నారితో మహేష్…

చిన్నారితో మహేష్…

వెండితెరపై మన అభిమాన తారలను చూసి మురిసిపోతాం. అవకాశం దొరికితే ఆ తారలను కలవాలి, చూడాలి అనిపిస్తుంది. ఇక టాలీవుడ్‌లో మహేశ్‌బాబుకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందిి. ఆయన అభిమానుల్లో అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ అమ్మాయి కూడా ఉంది. సుష్మిత అనే 14 ఏళ్ల అమ్మాయి డౌన్స్ సిండ్రోమ్ అనే జెనిటిక్ డిజార్డర్‌తో బాధపడుతోంది. […]

అసెంబ్లీలో మహేష్ బాబు

అసెంబ్లీలో మహేష్ బాబు

మహేష్ బాబు అసెంబ్లీలోకి అడుగు పెట్టాడు. సీఎం సీట్లో కూర్చుంటున్నాడు. ఎన్నికల్లో పోటీ చేసి కాదులెండి. సినిమాలో భాగంగానే. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న భరత్ అనే సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ అవుట్ స్కర్ట్స్ లో జరుగుతోంది. ఇందులో భాగంగా అసెంబ్లీ సెట్ వేశారు. అక్కడే […]