Post Tagged with: "Mamatha Benerjee"

బీజేపీ గూటికి  తృణమూల్ ఎమ్మెల్యేలు

బీజేపీ గూటికి తృణమూల్ ఎమ్మెల్యేలు

 పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి త్రిపురలో ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. త్రిపురకు చెందిన తృణమూల్‌ కాంగ్రెస్‌ రెబెల్‌ ఎమ్మెల్యేలు బీజేపీకి చేరువవుతున్నారు. ఇప్పటికే పార్టీ వైఖరిని ధిక్కరించి రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఆరుగురు తృణమూల్‌ ఎమ్మెల్యేలు మద్దతు పలికిన సంగతి తెలిసిందే. దీంతో […]

అక్కడో మాట….ఇక్కోడో మాట…

అక్కడో మాట….ఇక్కోడో మాట…

గోర్ఖాలాండ్ రాష్ట్ర సాధన ఉద్యమం మళ్ళా భగ్గుమన్నది. ఒకటి నుంచి తొమ్మిదవ తరగతి వరకు బెంగాలీ భాష చదవాలంటూ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించడంతో డార్జిలింగ్ కొండ ప్రాంతాల్లో ప్రారంభమైన నిరసన తీవ్ర స్థాయికి చేరింది. అయితే బెంగాలీ తప్పనిసరి కాదని ఆ తరువాత ముఖ్యమంత్రి సవరించుకున్నప్పటికీ, అప్పటికే ఉద్యమం రాజుకున్నది. బెంగాలీని […]

గోర్ఖా ల్యాండ్ కోసం మళ్లీ ఉద్యమం

గోర్ఖా ల్యాండ్ కోసం మళ్లీ ఉద్యమం

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి రాజకీయ సంక్షోభం కానున్నది. ప్రత్యేక గూర్ఖాలాండ్ కావాలన్న ఆందోళన డార్జిలింగ్‌లో మరింత తీవ్రరూపం దాల్చిం ది. అల్లర్లను అణచివేసే పోలీసులు, ఆందోళనకా రులు ఒకరిపైమరొకరు రాళ్లు రువ్వుకున్నారు. గూర్ఖాలాండ్ ఉద్యమం ఇప్పుడు పైగా డార్జి లింగ్ పర్యాటక రంగానికి దెబ్బ కానున్నది. గోర్ఖా జనముక్తి మోర్చా అధి నేత బిమల్ […]

మమత ను మెప్పించే పనిని బాబుకు అప్పగించిన షా

మమత ను మెప్పించే పనిని బాబుకు అప్పగించిన షా

జాతీయ రాజకీయాల్లో చంద్రబాబుకు ఉన్న క్రేజ్ వేరు… దాన్ని ఉపయోగించుకోవాలని ప్లాన్ చేస్తొంది బీజేపీ… తాజాగా తెలుగు రాష్ట్రాల టూర్ లో ఆ విధంగా ఆలోచనలకు శ్రీ కారం చుట్టారు. తెలుగు రాష్ట్రాల పర్యటనను పూర్తి చేసుకుని వెళ్తూ వెళ్తూ భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు గట్టి […]

యోగేష్ వ్యాఖ్యలపై పార్లమెంట్ లో దుమారం

యోగేష్ వ్యాఖ్యలపై పార్లమెంట్ లో దుమారం

 మమతా బెనర్జీ తలను నరికి తెచ్చిన వారికి రూ. 11 లక్షల నజరానా ఇస్తానంటూ బీజేపీ యువమోర్చా నేత యోగేష్ చేసిన వ్యాఖ్యలు పార్లమెంట్‌ ను కుదిపేశాయి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఈ అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తారు. మమతపై దారుణ వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతపై కఠిన చర్యలు తీసుకోవాలని తృణమూల్ సభ్యులు డిమాండ్ చేశారు. […]