ఏపీ ఎంపీలకు జాతీయ మద్దతు

బడ్జెట్‌లో అన్యాయం పై పార్లమెంట్‌లో నినదించిన ఏపీ ఎంపీలకు మద్దతు పెరుగుతోంది…. ఎంపీల ఆందోనళలో నిజముందని టీఆర్‌ఎస్ ఎంపీ కవిత అన్నారు… లోక్‌సభలో మాట్లాడిన కవిత… పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. నాలుగు రోజులుగా ఎంపీలు నిరసన చేస్తున్నారని… ఏపీలో తమ సోదరులు ఆందోళనలు చేస్తున్నారని, వారికి మద్దతిస్తున్నానని చెప్పారు. […]