Post Tagged with: "Mulayam Singh Yadav"

కొడుకే విజయం సాధించాడు…

కొడుకే విజయం సాధించాడు…

ఉత్తరప్రదేశ్‌లో తండ్రీకొడుకుల సైకిల్‌ పం చాయితీపై ఎట్టకేలకు తీర్పువెలువడింది. కేంద్ర ఎన్ని కల సంఘం ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌కే సైకిల్‌ గుర్తును కేటాయించింది. పెద్దసంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మద్దతుతో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన అఖిలేశ్‌ యాదవ్‌ సైకిల్‌ గుర్తును తనకే కేటా యించాలని ఈసీని ఆశ్రయించడం తెలిసిందే. కొడు కు తిరుగుబాటును గుర్తించిన తండ్రి […]

మనవరాళ్లతో కొడుకు కోసం ములాయం రాయబేరాలు

మనవరాళ్లతో కొడుకు కోసం ములాయం రాయబేరాలు

సమాజ్‌ వాదీ చీఫ్‌ ములాయం సింగ్‌ యాదవ్‌, ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ నివాసాల మధ్య అడ్డుగోడలను పెంచితే, ములాయం మనవరాళ్లు, అఖిలేష్‌ యాదవ్‌ కుమార్తెలు అదితి (15), టీనా (10) లతో రాయబేరాలు ప్రారంభించారు. వాస్తవానికి చిన్నప్పటి నుంచి వీరిద్దరూ తండ్రి కన్నా, తాత వద్దే అధికంగా ఉంటూ వచ్చారు. దీంతో పార్టీలో గొడవలు రెండు […]

సైకిల్ నీదా… నాదా

సైకిల్ నీదా… నాదా

ఉత్తరప్రదేశ్‌లోని అధికార సమాజ్‌వాదీ పార్టీలో నెలకొన్న సంక్షోభం ఢిల్లీకి చేరింది. ఇటు ములాయం అటు అఖిలేష్ వర్గాలు పార్టీ చిహ్నమైన ‘సైకిల్’కోసం పట్టుపడుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఢిల్లీ వచ్చిన ములాయం సింగ్ యాదవ్ సైకిల్ గుర్తు తమదేనని వాదించారు. సైకిల్ గుర్తును ఎవరికీ కేటాయించవొద్దని కేంద్ర ఎన్నికల సంఘానికి ములాయం విజ్ఞప్తి చేశారు. ములాయం […]

ములాయాం పరివార్….

ములాయాం పరివార్….

ఉత్తర ప్రదేశ్‌ ములాయం సింగ్‌ యాదవ్‌ కుటుంబ కలహం తెగ తెంపుల అంచులవరకూ పోయింది. డైలీ సీరియల్ లో రోజుకో మలుపు తిరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల వేళ.. కలసి ఉంటే కలదు అధికారం… అన్న సామెతను గుర్తు చేసుకుని యాదవ వీరులు దూసిన కత్తులు దూసుకుంటున్నారు. తండ్రీ కొడుకులు ములాయం సింగ్‌ యాదవ్‌, అఖిలేశ్‌ యాదవ్‌ […]

మోదీకి ములాయం ప్రశంసలు

మోదీకి ములాయం ప్రశంసలు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై నిత్యం విమర్శనాస్త్రాలతో విరుచుకుపడే సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ ఇపుడు ప్రశంసల వర్షం కురిపించారు. మోడీ యోధుడని కీర్తించారు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎస్పీ ఒంటరిగా పోటీ చేయనుంది. ఇందుకోసం ఆయన 325 మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితాను ప్రకటించారు. […]

సమాజ్ వాదీ పార్టీలో తీరని చిచ్చు

సమాజ్ వాదీ పార్టీలో తీరని చిచ్చు

ఉత్తర్ ప్రదేశ్ అధికార పార్టీలో ఇంటిపోరు ఇంకా సద్దుమణగలేదు. సమాజ్ వాదీ పార్టీలో సంక్షోభం ఎప్పుడు సమసిపోతుందనేది అంతుపట్టడం లేదు. బాబాయ్ శివపాల్ సింగ్, , అబ్బాయ్ అఖిలేష్ యాదవ్ ఇప్పటికీ ఎడమొహం పెడమొహంగానే ఉన్నారు. అయినా, రజతోత్సవాలకు పార్టీ సిద్ధమవుతోంది. వచ్చే ఎన్నికల్లో మహా కూటమి ఏర్పాటుకు ములాయం ప్రయత్నాలను మొదలుపెట్టారు. పార్టీలో సంక్షోభాన్ని […]

తండ్రి కంటే కొడుకే బెటర్

తండ్రి కంటే కొడుకే బెటర్

ఉత్తరప్రదేశ్‌లో ఓటర్లు సమాజ్‌వాదీ పార్టీ అధినేత, సీనియర్ నాయకుడు ములాయంసింగ్‌యాదవ్ కన్నా ఆయన కొడుకు.. ప్రస్తుత ముఖ్యమంత్రి, యువ నేత అఖిలేశ్‌యాదవ్ వైపే మొగ్గు చూపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి ఆయనే సరైనవాడని భావిస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీకి ఉన్న గూండా ఇమేజ్‌ను చెరిపేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యూపీలో అంతర్గత సమరం మొదలైన […]

ములాయం, అఖిలేష్ పై చేతబడులు చేస్తున్నారు

ములాయం, అఖిలేష్ పై చేతబడులు చేస్తున్నారు

ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ (ఎస్పీ) పార్టీలో నెలకొన్న తీవ్ర సంక్షోభానికి చేతబడి, క్షుద్రశక్తుల ప్రయోగమే కారణమట. యూపీ సీఎం అఖిలేశ్‌యాదవ్, ములాయంసింగ్ యాదవ్‌ను నాశనం చేయడానికి ఇంటి శత్రువులైన పార్టీ అధినేత రెండో భార్య సాధన, శివపాల్ చేతబడి, క్షుద్రశక్తులను ప్రయోగించారని స్వయంగా ఆ పార్టీ సీనియర్ నేత రాంగోపాల్‌యాదవ్ లేఖ రాశారని జాతీయ పత్రిక […]

ఉత్తరప్రదేశ్లో మూలాయం మహాకూటమి?

ఉత్తరప్రదేశ్లో మూలాయం మహాకూటమి?

ఉత్తరప్రదేశ్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. వివిధ పార్టీలతో ఎన్నికల పొత్తులు కుదుర్చుకుని ‘మహా కూటమి’ ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. కాంగ్రెస్ సహా పలు పార్టీల నేతలతో చర్చించేందుకు తన సోదరుడు శివపాల్ యాదవ్ ను […]

యుపీ సీఎం అఖిలేష్ పై చిన్నమ్మ చేతబడి చేయించిందా?

యుపీ సీఎం అఖిలేష్ పై చిన్నమ్మ చేతబడి చేయించిందా?

ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీలో ఏర్పడ్డ సంక్షోభం ముదిరి పాకానపడింది. తాజాగా కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తండ్రి, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్‌కు రెండోభార్య సాధన పేరు వినిపిస్తోంది. ఆమె అఖిలేష్ యాదవ్‌పై చేతబడి చేయించారని ఆరోపణలు వచ్చాయి. చేతబడి మాట ఎలా […]

కొడుకు కాదు… తమ్ముడే… బాసటగా నిలిచిన నేతాజీ

కొడుకు కాదు… తమ్ముడే… బాసటగా నిలిచిన నేతాజీ

యూపీ అధికారపక్షంలో చోటు చేసుకున్న అంతర్గత కలహాల తీవ్ర స్థాయికి చేరుకున్నాయి,. సమాజ్ వాదీ చీఫ్ ములాయంసింగ్ యాదవ్ కుమారుడు.. యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ వర్గానికి.. ములాయం సోదరుడు శివపాల్ యాదవ్.. అమర్ సింగ్ వర్గానికి జరుగుతున్నరచ్చ పీక్ స్టేజ్ కి వెళ్లిపోయింది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటం మొదలు.. బాబాయ్ ను మంత్రి […]

ములాయాం పరివార్

ములాయాం పరివార్

సమాజ్‌వాదీ పార్టీలో రేగిన వర్గ విబేధాలు రోడ్డునపడ్డాయి. ఉత్తరప్రదేశ్ లక్నో సమాజ్‌వా‌దీ పార్టీ కార్యాలయం దగ్గర అఖిలేష్ వర్గం శివపాల్ వర్గం ఘర్షణకు దిగాయి. శివరాజ్‌పాల్ యాదవ్‌ను మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఆయన వర్గం నినాదాలు ఇవ్వటంతో అఖిలేష్ వర్గం అడ్డుతగిలింది. మరికాసేపట్లో ములాయం నేతృత్వంలో సమాజ్‌వాదీ పార్టీ సమావేశం జరుగుతున్న నేపథ్యంలోనే ఈ ఘర్షణ […]

వేరు కుంపటిపై నేడు అఖిలేష్ నిర్ణయం

వేరు కుంపటిపై నేడు అఖిలేష్ నిర్ణయం

ములాయం సింగ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీలో చీలిక ఖాయమని తెలుస్తోంది. తండ్రి, బాబాయ్ లతో విభేదిస్తున్న యుపీ సీఎం అఖిలేష్ కొత్త పార్టీ పెట్టుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. ఈ మేరకు ఆయన తన వర్గంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మరికాసేపట్లో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కొత్త పార్టీపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈ […]

వచ్చే ఎన్నికల్లోనూ విజయం మాదే

వచ్చే ఎన్నికల్లోనూ విజయం మాదే

వచ్చే ఏడాది జరిగే ఉ‍త్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం తమదేనని సమాజ్వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. 2017లో ముఖ్యమంత్రి ఎవరనేది ఎస్పీ పార్టమెంటరీ బోర్డు, ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారని చెప్పారు. పార్టీలో ఎలాంటి విబేధాలూ లేవని స్పష్టం చేశారు. యూపీ ముఖ్యమంత్రిగా ములాయం కొడుకు అఖిలేష్ యాదవ్ ఉన్న సంగతి […]

సమాజ్ వాదీ పార్టీలో ముదిరిన ముసలం

సమాజ్ వాదీ పార్టీలో ముదిరిన ముసలం

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో అధికార సమాజ్ వాదీ పార్టీలో నెల‌కొన్న‌ ముసలం మరింత ముదిరింది. పార్టీలో తన వర్గానికి సరైన ప్రాతినిధ్యం ల‌భించ‌డం లేద‌ని వాపోతున్న ములాయం సింగ్ యాద‌వ్‌ సోదరుడు, యూపీ రాష్ట్ర సీనియర్ మంత్రి శివపాల్ యాదవ్ కొన్ని రోజులుగా రాజీనామా చేస్తానని ప్ర‌క‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న‌ను బుజ్జగించడంలో పార్టీ నేత‌లు విఫ‌ల‌మ‌య్యారు. ములాయం […]