Post Tagged with: "mumbai"

ఉత్తరాదిలో దుమ్ము రేపుతున్న అర్జున్

ఉత్తరాదిలో దుమ్ము రేపుతున్న అర్జున్

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రకూల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ‘సరైనోడు’ హిందీ ప్రేక్షకులకు భలే నచ్చేసింది. హిందీలోకి అనువాదించిన ఈ సినిమా ఇప్పుడు యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ‘సరైనోడు’.. 2016, ఏప్రిల్ 22న విడుదలైంది. బాక్సాఫీసు వద్ద రూ.130 కోట్లు వసూళ్లు చేసింది. ఈ సినిమా […]

వన్డే ర్యాంకింగ్స్ లో విరాట్ టాప్

వన్డే ర్యాంకింగ్స్ లో విరాట్ టాప్

  టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఐసీసీ వన్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో తిరిగి అగ్రస్థానానికి చేరుకున్నాడు. తన ఐపీఎల్ సహచరుడు ఏబీ డివిలియర్స్‌కు ఇటీవలే నంబర్ 1 స్థానాన్ని కోల్పోయిన విరాట్.. తిరిగి టాప్ పోజిషన్‌కు చేరుకున్నాడు. కివీస్‌పై తొలి వన్డేలో 121 పరుగుల చేసిన కోహ్లి, మూడో వన్డేలో 113 పరుగులు చేశాడు. మూడు […]

టీమ్ లో 14 మందికి అవకాశం

టీమ్ లో 14 మందికి అవకాశం

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ క్రికెట్‌కి సంబంధించి ఇచ్చే సూచనలకి ప్రత్యేక గౌరవం ఉంటుంది. ఎందుకంటే.. అతను ఏం చెప్పినా.. అది ఆటకి ఉపయోగపడే విధంగా ఉంటుందని అందరి విశ్వాసం. దీనికి నిదర్శనమే పాఠశాల స్థాయి క్రికెట్‌ తుది జట్టులో 14 మంది ఆటగాళ్లకి చోటు కల్పించాలనే సూచన. గత ఏడాది సచిన్ సూచించిన […]

ముంబైని ముంచెత్తిన భారీ వర్షాలు

ముంబైని ముంచెత్తిన భారీ వర్షాలు

దేశ ఆర్థిక రాజధాని ముంబై మళ్లీ మునిగింది. భారీ వర్షంతో మరోసారి తడిసి ముద్దయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మంగళవారం రాత్రి కురిసిన వర్షం వల్ల జనజీవనం అస్తవ్యస్తమైంది. వచ్చే 48 గంటల్లో భారీ స్థాయిలో వర్షం పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ముంబైలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు […]

ఆబు సలేంకు జీవత ఖైదు

ఆబు సలేంకు జీవత ఖైదు

ముంబై పేలుళ్ల కేసులో దోషులకు టాడా కోర్టు నేడు శిక్షలు ఖరారు చేసింది. గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు అబూ సలేమ్కు జీవిత ఖైదు శిక్ష పడింది. గుజరాత్ నుంచి ముంబయికి ఆయుధాలు రవాణా చేసిన ఆరోపణలతో అబు సలెంను అరెస్టు చేశారు. కాగా.. ఇటీవలే జైలు నుంచి బయటకు వచ్చిన బాలీవుడ్ నటుడు సంజయ్దత్కు […]

మూడో టెస్ట్ కు ప్రయోగాలు

మూడో టెస్ట్ కు ప్రయోగాలు

శ్రీ లంకపై మూడు టెస్టుల సిరీస్‌ని 2-0తో ఇప్పటికే చేజిక్కించుకున్న భారత్ జట్టు శనివారం నుంచి జరగనున్న చివరి టెస్టులో ప్రయోగాలు చేయాలని యోచిస్తోంది. ఆదివారం ముగిసిన కొలంబో టెస్టులో క్రమశిక్షణ తప్పి మూడో టెస్టు నుంచి నిషేధానికి గురైన స్పిన్నర్ రవీంద్ర జడేజా స్థానంలో.. యువ చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌కి చోటివ్వాలని కెప్టెన్ […]

India's Wriddhiman Saha raises his bat and helmet to celebrate scoring a hundred during the fourth day of their third test cricket match against Australia in Ranchi, India, Sunday, March 19, 2017. (AP Photo/Aijaz Rahi)

మూడో టెస్ట్ కు జడేజా దూరం

శ్రీలంకతో కొలంబో వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆల్‌రౌండర్ ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన భారత స్పిన్నర్ రవీంద్ర జడేజాపై ఒక టెస్టు మ్యాచ్ సస్పెన్షన్ వేటు పడింది. ఫీల్డింగ్ సమయంలో శ్రీలంక బ్యాట్స్‌మెన్‌కి హాని కలిగించే రీతిలో బంతిని విసిరినందుకు అతనిపై మ్యాచ్ రిఫరీ క్రమశిక్షణ చర్యల కింద మూడు డీమెరిట్ […]

మళ్లీ పునర్విచారణకు అయేషా కేసు

మళ్లీ పునర్విచారణకు అయేషా కేసు

సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్యకేసులో పునర్విచారణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. డీఐజీ స్థాయి అధికారి సిట్ బృందానికి నేతృత్వం వహించనుండగా సిట్ పర్యవేక్షకుడిగా విజయవాడ పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్ వ్యవహరించనున్నారు. మరో రెండు, […]

ఆసియాలోనే ముఖేశ్ సెకండ్

ఆసియాలోనే ముఖేశ్ సెకండ్

ముకేశ్ అంబానీ ఆసియాలోని ధనవంతులు జాబితాలో రెండోస్థానంలో నిలిచారు. జియోతో భారత టెలీకాం రంగంలో ప్రకంపనలు సృష్టిస్తోన్న ముకేశ్ ఈ క్రమంలో హాంగ్‌కాంగ్‌కు చెందిన లి కా షింగ్‌ను వెనక్కి నెట్టారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల ధరలు రికార్డు స్థాయిలో పెరగడంతో 2017లో అంబానీ ఆస్తులు 12.5 బిలియన్ డాలర్ల మేర పెరిగాయని బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ […]

మిధాలీ రాజ్ కు బీఎండబ్ల్యూ కారు

మిధాలీ రాజ్ కు బీఎండబ్ల్యూ కారు

భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌.. బీఎండబ్ల్యూ కారును బహుమతిగా అందుకున్నారు. ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ మాజీ కార్యదర్శి, ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ జట్టు ముంబై మాస్టర్స్ సహ యజమాని చాముండేశ్వరి నాథ్ బీఎండబ్ల్యూ కారును మిథాలీకి బహూకరించారు. పుల్లెల గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమిలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో చాముండి చేతుల మీదుగా […]

ఇండియాలో టీనేజర్ డెత్ గేమ్

ఇండియాలో టీనేజర్ డెత్ గేమ్

ఆండ్రాయిడ్‌ గేమ్‌ ఆదేశాలను పాటిస్తూ 50 రోజులపాటు రకరకాల టాస్క్‌లు చేసిన ఓ టీనేజర్‌.. చివరి టాస్క్‌గా ఏడంతస్తుల అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రపంచదేశాలను గడగడలాడించిన ఆ గేమ్‌ పేరు.. బ్లూ వేల్‌ ఛాలెంజ్‌. ముంబైకి చెందిన స్కూల్‌ విద్యార్థి మన్‌ప్రీత్‌ సింగ్‌ సహాని శుక్రవారం సాయంత్రం తానుండే అపార్ట్‌మెంట్‌ పై నుంచి […]

స్నాప్‌ డీల్ లో 80 శాతం ఉద్యోగులు ఇంటికి

స్నాప్‌ డీల్ లో 80 శాతం ఉద్యోగులు ఇంటికి

కామర్స్‌ పోర్టళ్లు.. స్నాప్‌డీల్‌, ఫ్లిప్‌కార్ట్‌ మధ్య ఒప్పందానికి తెరపడింది. ఫ్లిప్‌కార్ట్‌తో విలీనం అంశంపై జరుగుతున్న చర్చలను నిలిపేస్తున్నట్లు స్నాప్‌డీల్‌ ప్రకటించింది. ఇకమీదట ఒంటరిగానే కార్యకలాపాలు చేపట్టనున్నట్లు వెల్లడించింది. స్నాప్‌డీల్‌ను కొనుగోలు చేసేందుకు ఫ్లిప్‌కార్ట్‌ 900-950 మిలియన్‌ డాలర్ల ఆఫర్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. వారం రోజులుగా స్నాప్‌డీల్‌.. తాజాగా వాటిని నిలిపేస్తూ ఫ్లిక్‌కార్ట్ సంస్థకు షాక్ […]

త్వరలో పట్టాలెక్కనున్న హై స్పీడ్ ట్రెయిన్

త్వరలో పట్టాలెక్కనున్న హై స్పీడ్ ట్రెయిన్

భారతీయ రైల్వే ప్రయత్నం త్వరలో ఫలించనున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఉత్తర భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండేఢిల్లీ-చంఢీఘడ్‌మధ్య ఉన్న 245కిలోమీటర్ల రైల్వే మార్గాన్ని 2గంటల్లో ప్రయాణించే సదుపాయం కల్పించేందుకు భారతీయ రైల్వేప్రయత్నిస్తుంది. దీనిలో భాగంగానే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఫ్రెంచ్‌ సహకారం కోరిన భారతీయ రైల్వేకు వారు పూర్తి వివరాలతో కూడినప్రాథమిక నివేదికను పంపించారు.అలాగే మరో రెండు […]

మరో 0.5 శాతం వడ్డీ తగ్గించిన స్టేట్ బ్యాంక్

మరో 0.5 శాతం వడ్డీ తగ్గించిన స్టేట్ బ్యాంక్

త‌మ క‌స్ట‌మ‌ర్ల‌కు మ‌రో షాక్ ఇచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సేవింగ్స్ ఖాతాల‌పై వ‌డ్డీ రేటును 0.5 శాతం త‌గ్గించింది. ఈ కొత్త వ‌డ్డీ రేట్లు అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని ప్ర‌క‌టించింది. కోటి వ‌ర‌కు ఉన్న సేవింగ్స్ డిపాజిట్ల‌పై గ‌తంలో 4 శాతం వ‌డ్డీ ఇస్తుండ‌గా.. ఇప్పుడు దాన్ని 3.5 శాతానికి త‌గ్గించింది. కోటికి పైగా ఉంటే […]