Post Tagged with: "Murder"

ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య

ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య

హైదరాబాద్ లో దారుణం జరిగింది. నగర పరిధిలోని మదీనాగూడలో నివాసం ఉంటున్న ఇంటర్ విద్యార్థిని చాందినీ జైన్ మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. ఇంటర్మీడియట్ చదువుతున్న చాందిని జైన్ అనే విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. అమీన్ పూర్ కొండల్లో ఆమె మృత దేహం లభ్యంకాగా, దుండగులు గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించారు. బాచుపల్లిలోని […]

గౌరీ లంకేశ్ దారుణ హత్య

గౌరీ లంకేశ్ దారుణ హత్య

ప్రముఖ మహిళా జర్నలిస్టు, సామాజికవేత్త గౌరీ లంకేశ్‌ దారుణ హత్యకు గురయ్యారు. బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్‌లో నివాసం వుంటున్న గౌరి లంకేశ్ ఇంట్లోకి చొరబడిన గుర్తు తెలియని దుండగులు ఆమెను దారుణంగా కాల్చి చంపారు. ఇరుగుపొరుగు వారు చెప్పిన కథనం ప్రకారం మంగళవారం రాత్రి 8:25 నిమిషాలకి మోటార్ బైక్‌పై గౌరీ లంకేశ్ ఇంటికొచ్చిన ముగ్గురు […]

ప్రేమజంట దారుణ హత్య

ప్రేమజంట దారుణ హత్య

నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని నిగ్వా గ్రామం సమీపంలోని మహారాష్ట్ర సరిహద్దులో ఆదివారం జరిగిన ప్రేమజంట దారుణ హత్య కలకలం రేపింది. మహారాష్ట్ర భోకర్‌ తాలుకా కేర్బాన్‌ గ్రామానికి చెందిన వాజీరవార్‌ పూజ(21)కు రెండు నెలల క్రితం వివాహం జరిగింది. రెండు రోజుల క్రితం తన సొంత గ్రామమైన కేర్బాన్‌ గ్రామానికి వచ్చిన పూజ అదే […]

ముగిసిన మురళి అంత్యక్రియలు

ముగిసిన మురళి అంత్యక్రియలు

25 సంవత్సరాల పగకు గురువారం వరంగల్ లో హత్యకు గురైన కార్పోరేటర్ మురళి మృతదేహానికి వరంగల్  ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసారు.   ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు, తొటి కార్పోరేటర్లు మురళీ మృతదేహానికి నివాళులర్పించారు. తరువాత అయన అంతిమ యాత్ర  ఎం ఆస్పత్రి నుండి పార్టీ నేతలు, అభిమానుల మధ్య ప్రారంభమైంది. కొద్ది సేపు కార్పోరేషన్ […]

బావమరిదే దోపిడి చేసాడు

బావమరిదే దోపిడి చేసాడు

డబ్బు కోసం బంధువులను సైతం మోసానికి గురి చేసే వారి పట్ల అప్రమత్తంగా వ్యహరించాల్సిన అవసరం ఉందని జిల్లా ఎస్పీ బాబుజీ అట్టాడ అభిప్రాయపడ్డారు. గత నెల ఇరవై ఎనిమిదవ తేదిన పులివెందులలో జరిగిన దారి దోపిడి కేసులో అరెస్ట్ చేసిన ముగ్గురు నిందుతులను కడప నగరంలోని ఎస్పీ కార్యాలయంలోమంగళవారం నాడు  మీడియా ఎదుట హజరు […]

డీఎస్పీని నగ్నంగా ఊరేగించి.. రాళ్లతో కొట్టి చంపేశారు

డీఎస్పీని నగ్నంగా ఊరేగించి.. రాళ్లతో కొట్టి చంపేశారు

జమ్మూకశ్మీర్‌ వేసవి రాజధాని శ్రీనగర్‌లో దారుణం జరిగింది. డిప్యూటీ సూపరింటిండెంట్‌ (డీఎస్పీ) ఆయూబ్‌ పండిట్‌ను అల్లరి మూక కొట్టిచంపేసింది. శ్రీనగర్‌ పాతబస్తీ నౌవ్‌హాట్టాలోని జామియా మసీద్‌ వద్ద అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది. జామియ మసీదు వద్ద విధులు నిర్వహిస్తున్న డీఎస్పీ ఆయూబ్‌ పండిట్‌ అర్ధరాత్రి సమయంలో మసీదు నుంచి బయటకు […]

శిరీషా మృతి కేసు రోజుకో మలుపు

శిరీషా మృతి కేసు రోజుకో మలుపు

శిరీష మృతి కేసు రోజుకో రకమైన మలుపు తిరుగుతోంది. ఆమెది ఆత్మహత్యేనని పోలీసులు నిగ్గు తేల్చినప్పటికీ… ఆరోజు చోటుచేసుకున్న పర్యావసనాల తీరు కానీ లేదా అసలు ఆమె మృతికి దారితీసిన పరిస్థితులు కానీ అనేక అనుమానాలకి తావిస్తున్నాయని శిరీష కుటుంబసభ్యులు చెబుతున్నారు. మొన్న వెలుగు చూసిన ఫోన్ కాల్ టేప్ కానీ లేదా తాజాగా మీడియాకు […]

హత్యా రాజకీయాలపై గవర్నర్ కు జగన్ ఫిర్యాదు

హత్యా రాజకీయాలపై గవర్నర్ కు జగన్ ఫిర్యాదు

రాష్ట్రంలో జరుగుతున్న హత్యా రాజకీయాలపై గవర్నర్‌ నరసింహన్‌కు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ ఫిర్యాదు చేశారు. ఆదివారం జరిగిన నారాయణరెడ్డి హత్యోదంతాన్ని వివరించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వం చేయించిన హత్యేనని జగన్‌ ఆరోపించారు. ఇందులో కుట్రదారుడు చంద్రబాబు కాగా… పాత్రదారుడు కేఈ కృష్ణమూర్తి అని మండిపడ్డారు. సాధారణంగా రెన్యువల్ కోసం తుపాకీని వెనక్కు ఇవ్వాల్సిన అవసరం […]

వైఎస్‌ఆర్‌సీపీ నేతను నరికి చంపారు

వైఎస్‌ఆర్‌సీపీ నేతను నరికి చంపారు

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత దారుణ హత్యకు గురయ్యారు. పత్తికొండ ఇంచార్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న చెరుకులపాడు నారాయణ రెడ్డిపై ప్రత్యర్థులు కొందరు, బాంబులు, కత్తులతో దాడికి పాల్పడ్డారు. పెళ్లికి వెళ్లొస్తున్న ఆయన కారుపై తొలుత బాంబులు వేసి అనంతరం చాలా విచక్షణ రహితంగా కత్తులతో నరికి చంపారు. ఈ ఘటన వెల్దుర్తి మండలం కృష్ణగిరి వద్ద […]

తల నరికి…. దాన్ని పోలీసు స్టేషన్ లో విసిరేసి…

తల నరికి…. దాన్ని పోలీసు స్టేషన్ లో విసిరేసి…

  ఓ యువకుడిని పోలీసు ఇన్ఫార్మర్ అనే నెపంతో అతడి శరీరాన్ని ముక్కలు ముక్కలు చేశారు దుండగులు. ఈ క్రూర ఘటన తమిళనాడులోని కడలూరు రెడ్డి చావడి లో జరిగింది.  17 ఏళ్ళ సువేదన్ తల నరికి స్థానిక పోలీసు స్టేషన్ ముందు విసిరేశారు. ఇద్దరు వ్యక్తులు బైక్ పై స్టేషన్ ముందు వరకూ వచ్చి, […]

కొడుకే కాలయముడయ్యాడు

కొడుకే కాలయముడయ్యాడు

అమెరికాలో 15 నెలల క్రితం హత్యకు గురైన ఓ తెలుగు మహిళ హత్య కేసు మిస్టరీని స్థానిక పోలీసులు ఛేదించిందారు. ఈ హత్య చేసింది ఆమె పేగు తెంచుకుని పుట్టిన కొడుకేనని పోలీసులు గుర్తించారు. తల్లిని చంపిన ఆ కసాయి కొడుకు ఆమె మృతదేహాన్ని గ్యారేజ్‌లోని కారులో ఉంచి ఏం తెలియనట్టుగా స్కూల్‌కు వెళ్లిపోయాడు. సాయంత్రం […]

Facebook Auto Publish Powered By : XYZScripts.com