Post Tagged with: "Nara Lokesh"

పార్టీ కార్యక్రమాలు విజయవంతం చేయాలి :  నారా లోకేష్

పార్టీ కార్యక్రమాలు విజయవంతం చేయాలి :  నారా లోకేష్

విశాఖపట్నంలో తరహాలో విజయవాడ నగరం కూడా పరిశుభ్రం అయిన నగరంగా మారాలి. అందుకు అవసరమైన నిధులు కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రజాప్రతినిధుల సహకారం కూడా కావాలని మంత్రి లోకేష్ కోరారు. బుధవారం నాడు విజయవాడ పార్లమెంటరీ పార్టీ సమన్వయ సమావేశం లో అయన ప్రసంగించారు. ఈ సమావేశంలో విజయవాడ పార్లమెంట్ పరిధిలోని ప్రజా ప్రతినిధులు,పార్టీ […]

నవంబర్ నెలాఖరుకి అగ్రి ఇంక్యూబేటర్ : మంత్రి నారా లోకేష్

నవంబర్ నెలాఖరుకి అగ్రి ఇంక్యూబేటర్ : మంత్రి నారా లోకేష్

నవంబర్ నెలాఖరుకి అగ్రి ఇంక్యూబేటర్ వ్యవస్థ ఏర్పాటు కావాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఎపి ఇన్నోవేషన్ సొసైటీ నిర్వహిస్తున్న ఇంక్యూబేటర్స్ లో డబ్బులు వసూలు చేసే పద్ధతి ఉండకూడదు.యువత తమ కాళ్ల పై నిలబడే వరకూ ప్రోత్సాహం ఇచ్చేలా విధానం రూపొందించాలని అయన సూచించారు. శుక్రవారం నాడు విజయవాడలో అయన ఆగ్రి ఇంక్యూబేటర్స్ విషయంలో […]

స్వచ్చ గ్రామాలకోసం 7 పాయింట్ కార్యచరణ : మంత్రి లోకేష్

స్వచ్చ గ్రామాలకోసం 7 పాయింట్ కార్యచరణ : మంత్రి లోకేష్

స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినా ఇంకా గ్రామాల్లో చాలా సమస్యలు ఉన్నాయి. 16 వేల కోట్ల లోటు బడ్జెట్ తో మన రాష్ట్రం ఏర్పడింది. ఎంత లోటు ఉన్నా గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు భారీగా నిధులు కేటాయిస్తున్నారని మంత్రి నారా లోకేష్ అన్నారు. సోమవారం నాడు విజయవాడ ఇందిరాగాంధీ […]

లోకేశ్ కు కుప్పం నియోజకవర్గం

లోకేశ్ కు కుప్పం నియోజకవర్గం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ బాబు పోటీకి నియోజకవర్గం దొరికిందా? ప్రస్తుతం మంత్రిగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా, లోకేష్ ప్రత్యక్ష ఎన్నికలను ఎదుర్కొనలేదు. ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యి లోకేష్ మంత్రి అయ్యారు. పరోక్ష పద్ధతిలో ప్రజాప్రతినిధి అయ్యారు. ఈ విషయంలో ప్రతిపక్షం నుంచి విమర్శలు కూడా వచ్చాయి. చంద్రబాబు […]

రుణమాఫిపై చర్చకు సిద్దం : మంత్రి లోకేష్

రుణమాఫిపై చర్చకు సిద్దం : మంత్రి లోకేష్

పల్లెటూరికి సేవ చేస్తే పరమాత్ముడుకి సేవ చేసినట్టే అని పెద్దలు చెప్పారు.గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకున్నానని మంత్రి నారా లోకేష్ చెప్పారు. సోమవారం నాడు శ్రీకాకుళం జిల్లా పలాస బహిరంగసభలో అయన ప్రసంగించారు. 25 వేల కోట్ల తో రైతు రుణమాఫీ చేసిన ఘనత దేశంలో ఒక్క చంద్రబాబు గారిదేనని అన్నారు. రైతు […]

రెండేళ్లలో ప్రతిఇంటికి కుళాయి నీళ్లు : మంత్రి లోకేష్

రెండేళ్లలో ప్రతిఇంటికి కుళాయి నీళ్లు : మంత్రి లోకేష్

పల్లెటూరికి సేవ చేస్తే పరమాత్ముడుకి సేవ చేసినట్టే అని పెద్దలు చెప్పారు.పల్లెటూరికి సేవ చేసే అవకాశం నాకు చిన్న వయసులోనే వచ్చిందని మంత్రి లోకేష్ అన్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట బహిరంగ సభలో అయన ప్రసంగించారు. 16 వేల కోట్లు లోటు బడ్జెట్ తో రాష్ట్రం ఏర్పడినప్పుడు జీతాలు అయినా ఇవ్వగలమా అనే అనుమానం నాకు […]

మళ్లీ లోకేష్ తడబడ్డాడు

మళ్లీ లోకేష్ తడబడ్డాడు

నారా లోకేశ్‌ మరోసారి తడబడ్డారు. విశాఖపట్నంలో నిర్వహించిన ‘అంతర్జాతీయ ఆవిష్కరణల ప్రదర్శన-2017’ సదస్సులో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆంగ్లంలో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ను ఓ దేశం (కంట్రీ), సంస్థ (కంపెనీ)గా పేర్కొన్నారు. ఆ వాక్యాన్ని కరెక్ట్‌ చేసుకోకుండానే ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.లోకేశ్‌ గతంలోనూ ఇలాగే […]

అన్ని గ్రామాల్లో ఎల్ ఈడీ దీపాలు : మంత్రి లోకేష్

అన్ని గ్రామాల్లో ఎల్ ఈడీ దీపాలు : మంత్రి లోకేష్

విజయనగరం జిల్లాలో అన్ని పంచాయతీల్లోనూ చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్‌ అన్నారు. విజయనగరం జిల్లా కొత్తవలస రాజన్నకాలనీలో పర్యటిస్తున్న మంత్రి లోకేష్‌ చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విడతలవారీగా అన్ని గ్రామాల్లో ఎల్‌ఈడీ దీపాలు ఏర్పాటు చేస్తున్నామని […]

టిక్కెట్లపై ఎవరికీ గ్యారెంటీ లేదన్న చినబాబు : ఫిరాయింపుదారుల్లో కలవరం

టిక్కెట్లపై ఎవరికీ గ్యారెంటీ లేదన్న చినబాబు : ఫిరాయింపుదారుల్లో కలవరం

అసెంబ్లీ సీట్లు పెంచబోమని ప్రధాని మోడీ కేసీఆర్‌తో స్పష్టం చేసిన నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ ఈ అంశంపై స్పందించారు. సీట్లు పెరగకపోతే ఫిరాయింపుదారులు ఇబ్బందిపడుతారు కదా అని ప్రశ్నించగా పదవులు, టికెట్లు విషయంలో ఎవరికీ గ్యారెంటీ లేదన్నారు. పనితీరు ఆధారంగానే టికెట్ల కేటాయింపు ఉంటుందన్నారు. సీట్ల పెంపు ఉండబోదని అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు […]

అభివృద్దిని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి: మంత్రి లోకేష్

అభివృద్దిని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి: మంత్రి లోకేష్

  విజయవాడ అభివృద్ధికి కమ్యూనిస్టులే అడ్డం అని మంత్రి లోకేష్ అన్నారు. అభివృద్ధిని అడ్డుకోవడంలో కమ్యూనిస్టు పార్టీలు ముందుంటాయి. రోడ్డు విస్తరణ పనులు జరుగుతుంటే పేదల నివాసాలు కులదోస్తున్నామని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అయన మండిపడ్డారు. ఇక ప్రధాన విపక్షం వైకాపా విద్వేషాలు రెచ్చగొడుతున్నదని విమర్శించారు. విజయవాడ తూర్పు తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. […]

లోకేష్…. స్టార్ క్యాంపెయినర్‌

లోకేష్…. స్టార్ క్యాంపెయినర్‌

నంద్యాల ఉపఎన్నిక షెడ్యూల్ కోసమే అందరూ ఎదురుచూస్తున్నారు. ప్రచారం వేరు అభ్యర్ధి తరపున పార్టీలో స్టార్ క్యాంపైనర్ ప్రచారం చేయటం వేరు. అధికారపార్టీలో ముఖ్యమంత్రి చంద్రబాబునయుడుతో పాటు చినబాబు నారా లోకేష్ కూడా ఉన్నారు. ప్రచారంలో తండ్రి, కొడుకులిద్దరిలో స్టార్ క్యాంపైనర్ హోదా ఎవరికి దక్కుతుందో అనే చర్చ మొదలైంది. లోకేష్ మంత్రి అయిన తర్వాత […]

లోకేష్ మంత్రాంగంతో నంద్యాలలో జోరు

లోకేష్ మంత్రాంగంతో నంద్యాలలో జోరు

  నంద్యాల ఉప ఎన్నికలో భీకర పోరు ఖాయమన్న అంచనాలు తలకిందులవుతున్నాయి. తెలుగుదేశం ఎన్నికల మేనేజ్ మెంటు ముందు జగన్ నిలబడలేకపోతున్నాడు. నంద్యాల రాజకీయాలను తలకిందులు చేయడంలో చంద్రబాబు,లోకేష్‌మంత్రాంగం ఫలిస్తోంది. ప్రాణసంకటంలా మారిన ఉపఎన్నికను నోటిఫికేషన్ రాకముందే తమకనుకూలంగా టీడీపీ తిప్పుకోగల్గింది. నంద్యాల ఉప ఎన్నికకు త్వరలోనే నోటిఫికేషన్ రానున్నది. రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ ముగియడంతో దేశ వ్యాప్తంగా […]

కర్నూలులో లోకేష్‌ను ఏకిపారేశారు

కర్నూలులో లోకేష్‌ను ఏకిపారేశారు

కర్నూలు జిల్లా పర్యటనలో నారా లోకేష్‌కు అవమానం జరిగింది. ఆయనను స్థానికులు గట్టిగా నిలదీశారు. కర్నూలులో ఒక సభకు హాజరైన నారా లోకేష్‌ను స్థానిక ప్రజాసంఘాల నేతలు సమస్యలు వివరించేందుకు కలిశారు. ఎన్నికల సమయంలో ఇంటింటికి ఉద్యోగం ఇస్తామన్నారు, జిల్లాలో పరిశ్రమలు స్థాపిస్తామని హామీ ఇచ్చారు, కానీ ఇప్పటి వరకు ఎందుకు ఆ దిశగా ప్రయత్నాలు […]

నంద్యాలను అని విధాలా అభివృద్ది : మంత్రి నారా లోకేష్

నంద్యాలను అని విధాలా అభివృద్ది : మంత్రి నారా లోకేష్

నంద్యాల నియోజకవర్గాన్ని రాష్ట్రం నంద్యాల వైపు చూసేలా అభివృద్ది చేస్తామని పంచాయితీరాజ్, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్రంలోని గ్రామాల్లో అభివృద్ది వికేంద్రీకరణ జరుగుతుందని, ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్గా చేసుకొని అభివృద్ది చేస్తున్నామన్నారు. నంద్యాల లో  నాలుగు నెలల్లో ఇంటింటికి కుళాయి వెయిస్తాం. 2019 నాటికి ఏపీ అంతా ఇంటింటికి కుళాయి […]

భయపడుతున్న ప్రతిపక్షనేతలు : టీడీపీ జిల్లా అధ్యక్షుడు

భయపడుతున్న ప్రతిపక్షనేతలు : టీడీపీ జిల్లా అధ్యక్షుడు

కడప జిల్లాలో రెండు రోజుల పాటు జరిగిన రాష్ట్ర మంత్రి లోకేష్ బాబు పర్యటనతో ప్రతిపక్ష నాయకులు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. గురువారం నాడు కడపలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ బాబు పర్యటన తో కార్యకర్తల్లో […]