Post Tagged with: "Nara Lokesh"

లోకేశ్ చంద్రబాబుకే ఎసరు పెట్టబోతున్నారా?

లోకేశ్ చంద్రబాబుకే ఎసరు పెట్టబోతున్నారా?

తనకు ఇతర పార్టీల వారు ఎవరూ పోటీ లేరని, ఇంట్లోనే పోటీ ఉందని, అదీ తన తండ్రి నుంచేనని టీడీపీ ఎమ్మెల్సీ – ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు చంద్రబాబుకు ఆందోళన కలిగిస్తున్నాయట. కేటీఆర్ – జగన్ వంటి యంగ్ లీడర్స్ కంటే లోకేశ్ చాలా విషయాల్లో వెనుకబడి […]

బాలయ్య పీఏకు సీఎం చెక్ పెట్టేశారు

బాలయ్య పీఏకు సీఎం చెక్ పెట్టేశారు

అనంతపురం జిల్లా హిందూపురం పార్టీలో వివాదాలకు కారణమైన బాలకృష‍్ణ పీఏ శేఖర్‌ను వెంటనే తొలగించాలని ముఖ‍్యమంత్రి ఆదేశించారు. హిందూపురం నియోజకవర‍్గంలో తలెత్తిన రాజీనామా రాజకీయాలపై సీఎం చంద్రబాబునాయుడు ఆరాతీశారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష‍్ణ, ముఖ‍్యమంత్రి తనయుడు లోకేష్‌ ఇద‍్దరూ మంగళవారం సీఎంతో భేటీ అయ్యారు. పార్టీలో గ్రూపు రాజకీయాలను ప్రోత‍్సహించరాదని, అందరూ ఏకతాటిపై నడవాలని, ​గ్రూపు […]

లోకేష్ కు లైన్ క్లియర్

లోకేష్ కు లైన్ క్లియర్

‘నారా లోకేష్’ మంత్రివర్గంలోకి రానున్నారా ? కొన్ని రోజులుగా లోకేష్ ఏపీ మంత్రివర్గంలో చేరుతారంటూ వార్తలు వస్తున్నాయి. టిడిపి పొలిట్ బ్యూరోలో ఇప్పటికే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ పునర్ వ్యవస్థీరణలో భాగంగా లోకేష్ కు కేబినెట్ బెర్త్ కేటాయించనున్నారని, ఏప్రిల్, మే నెలల్లో ముహూర్తం ఖాయమైందని టిడిపి వర్గాలు పేర్కొంటున్నాయి. లోకేష్ పదవిపై కుటుంబపరంగానూ […]

ఇంటికో ఉద్యోగానికి కొత్త అర్థం చెప్పిన లోకేష్

ఇంటికో ఉద్యోగానికి కొత్త అర్థం చెప్పిన లోకేష్

ఎన్నికల ముందు దాదాపు అన్ని పార్టీల నాయకులు ప్రజలకు కొన్ని హామీలు ఇస్తూ ఉంటారు. హామీలు ఇచ్చేటప్పుడు వాటిని అమలు చేయడం సాధ్యమా కాదా అనే ఆలోచన వారు చేయాలి. కాని అలా ఆలోచిస్తున్న నాయకులు ఎంత మంది ఉన్నారు. ఎన్నికల సమయంలో ఎడాపెడా హామీలు ఇచ్చేయడం, అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయలేక కొత్త […]

అమ్మాయిలతో తిరిగితే తప్పా : లోకేష్ సంచలన వ్యాఖ్యలు

అమ్మాయిలతో తిరిగితే తప్పా : లోకేష్ సంచలన వ్యాఖ్యలు

“2006లో స్టాన్‌ ఫర్డ్‌ నుంచి వచ్చిన మిత్రులందరితో కలసి 20 రోజుల పాటు దేశమంతా తిరిగాను..ఆ సమయంలో ఐదారొందల ఫొటోలు దిగాను.. అందులోంచి మూడు ఫొటోలే సాక్షి పత్రికలో వేశారు.. అయినా అమ్మాయిలతో తిరిగితే తప్పేముంది..” అంటూ టీడీపీ జాతీయ ప్రచార కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైతన్యయాత్రలో భాగంగా బుధవారం అనంతపురం […]

కాకిపిల్ల కాకే అవుతుంది…కోకిల కాలేదు

కాకిపిల్ల కాకే అవుతుంది…కోకిల కాలేదు

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి నారా లోకేశ్కు లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. పిచ్చి మాటలు వద్దని, కాకిపిల్ల కాకే అవుతుంది కానీ…కోకిల ఎప్పటికీ కాలేదని ఆయన ధ్వజమెత్తారు. ముఖ‍్యమంత్రి చంద్రబాబు నాయుడును చూస్తుంటే కన్యాశుల్యంలో మధురవాణి పాత్ర గుర్తుకు వస్తుందని గురువారం […]

నారా లోకేష్ గాలి తీసేసిన రోజా

నారా లోకేష్ గాలి తీసేసిన రోజా

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీఎం చంద్రబాబు, ఆయన తనయుడిపై సెటైర్లు వేస్తూ నిత్యం వార్తల్లో ఉండే ప్రతిపక్ష పార్టీ నేత ఎవరంటే టక్కున వచ్చే సమాధానమే రోజా. టీడీపీ గతంలో రోజాను అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఆమె అధికారపక్షంపై తీవ్రంగా మండి పడుతున్నారు. బాబు, లోకేష్ పై రోజుకో సెటైర్ తో చెలరేగిపోతున్నారు. […]