Post Tagged with: "narasimhan"

గవర్నర్ పదవిపై కత్తి

గవర్నర్ పదవిపై కత్తి

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్. హైదరాబాద్ లో ఉంటున్న నరసింహన్ చుట్టపు చూపుగా ఎప్పుడున్నా ఏపీకి వెళ్లి వస్తాడు. అదీ కార్యక్రమం ఉంటే తప్ప కాలు బయటకు కదపడు. కానీ గుడులు, గోపురాలు చుట్టూరా తిరగడం ఆపడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఉన్న అన్ని దేవాలయాలను ఆయన సందర్శించినట్లే లెక్క. చిన్న, చితక దేవాలయాలు […]

తెలుగులో మాట్లాడిన ప్రధాని

తెలుగులో మాట్లాడిన ప్రధాని

మెట్రో రైలు, జీఈసీ సదస్సు ల కోసం హైదరాబాద్ చ్చిన ప్రధాని నరేంద్రమోదీకి ఘన స్వాగతం లభించింది. మంగళవారం మద్యాహ్నం ఢిల్లీ నుంచి ఎయిర్ ఫోర్స్ విమానంలో ఆయన నగరానికి వచ్చారు. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. తరువాత అయన బేగంపేటలో విమానాశ్రయంలోనే […]

నరసింహుల్ ఆశలు ఉఫ్‌… నరసింహన్ సేఫ్

నరసింహుల్ ఆశలు ఉఫ్‌… నరసింహన్ సేఫ్

అయిదు రాష్ట్రాలకు గవర్నర్లను నియమించిన రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్‌ చాలా కాలంగా వూహాగానాలకు కారణమవుతున్న తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌ను అంటుకోకుండా వదిలేశారు. ఇప్పటికి అయిదేళ్లుగా కొనసాగుతూ పదవీ కాలం పూర్తి చేసుకున్న నరసింహన్‌ స్థానే ఎప్పుడయినా మరొకరిని నియమించవచ్చుననే వాతావరణం చాలా కాలంగా కొనసాగుతున్నది. ఆయన కూడా వీడ్కోలు తరహాలో చాలాసార్లు […]

గవర్నర్ ను కలిసిన విపక్ష నేతలు

గవర్నర్ ను కలిసిన విపక్ష నేతలు

గవర్నర్ నరసింహన్తో అఖిలపక్షం నాయకులు భేటీ అయ్యారు. రైతు సమన్వయ సమితుల పేరుతో టీఆర్ఎస్ నేతలకు దోచిపెడుతోందని ఆరోపిస్తూ.. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, జేఏసీ నేతలు గవర్నర్ నరసింహన్ను కలిశారు. ఇందుకు సంబంధించిన జీవో 39 ఉపసంహరణకు చొరవ తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మాట్లాడుతూ జీవో 39 కేవలం టీఆర్ఎస్ […]

హత్యా రాజకీయాలపై గవర్నర్ కు జగన్ ఫిర్యాదు

హత్యా రాజకీయాలపై గవర్నర్ కు జగన్ ఫిర్యాదు

రాష్ట్రంలో జరుగుతున్న హత్యా రాజకీయాలపై గవర్నర్‌ నరసింహన్‌కు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ ఫిర్యాదు చేశారు. ఆదివారం జరిగిన నారాయణరెడ్డి హత్యోదంతాన్ని వివరించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వం చేయించిన హత్యేనని జగన్‌ ఆరోపించారు. ఇందులో కుట్రదారుడు చంద్రబాబు కాగా… పాత్రదారుడు కేఈ కృష్ణమూర్తి అని మండిపడ్డారు. సాధారణంగా రెన్యువల్ కోసం తుపాకీని వెనక్కు ఇవ్వాల్సిన అవసరం […]