Post Tagged with: "Narayana"

మంత్రి నారాయణ అనుచరుడు ఏమి చేశాడో తెలుసా!

మంత్రి నారాయణ అనుచరుడు ఏమి చేశాడో తెలుసా!

ఆయన పేరు పసుపులేటి నరసింహారావు… అలియాస్ మాధవయ్య.. నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు.. అందులోనూ మంత్రి నారాయణకు అనుచరుడు… నారాయణ జిల్లాకు వస్తే ఈయన బాగానే హడావిడి చేస్తాడు.. ఎంచక్కా బ్యానర్లలోనూ తన పేరు రాయించుకుంటాడు.. రాజకీయాలు పార్ట్ టైమ్ అయితే ఫుల్ టైమ్ వ్యవహారం వ్యాపారం. ఐతే.. ఈ వ్యాపారి పొలిటీషయన్ మన […]

మంత్రి నారాయణకు అక్షింతలు వేసిన బాబు

మంత్రి నారాయణకు అక్షింతలు వేసిన బాబు

ఏపీలో జరిగిన పట్టభద్రులు – ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పరాజయం పాలు అవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మంత్రివర్గ సమావేశంలో ఎన్నికల ఫలితాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మిగతా మంత్రుల కంటే పురపాలక మంత్రి నారాయణకే ఎక్కువగా తలంటినట్లు సమాచారం. పట్టభద్రులు – ఉపాధ్యాయ ఎమ్మెల్సీ […]

సీపీఐ నారాయణపై కేసు : మోడీపై అనుచిత వ్యాఖ్యల ఫలితం

సీపీఐ నారాయణపై కేసు : మోడీపై అనుచిత వ్యాఖ్యల ఫలితం

పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణపై ఏపీలోని ఒక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ, స్థానిక బీజేపీ నేతలు ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్దనోట్ల రద్దును నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పలు ర్యాలీలు జరిగాయి. […]