Post Tagged with: "Narendra Modi"

మేం చేసిన తప్పే మోడీ చేస్తున్నారు : రాహుల్

మేం చేసిన తప్పే మోడీ చేస్తున్నారు : రాహుల్

అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రిన్సిటన్ యూనివర్శిటీలో ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఐడియాలజీని ప్రస్తావించిన ఆయన, అవి విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ” ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన మేకిన్ ఇండియా పాలసీని తాను అంగీకరిస్తున్నానని, అది మంచి ఆలోచన అని అన్నారు. అయితే, ఎవరినైతే లక్ష్యంగా […]

టాలీవుడ్ ప్రముఖుల్లో మోడీకి కనిపించని పవన్

టాలీవుడ్ ప్రముఖుల్లో మోడీకి కనిపించని పవన్

స్వచ్ఛతాహీ సేవా..లో భాగస్వామ్యులు కావాలని అంటూ.. దేశ వ్యాప్తంగా అనేక మంది సెలబ్రిటీలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ లేఖలు రాస్తూ వస్తున్నారు. ఈ జాబితాలో సినిమా వాళ్లు ప్రధానంగా కనిపిస్తున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ తో సహా దక్షిణాదికి చెందిన ఇతర చిత్ర పరిశ్రమల ప్రముఖులకు కూడా మోడీ లేఖలు రాశారు. ఈ కార్యక్రమంలో సెలబ్రిటీలు భాగస్వామ్యులు అయితే..మరింత […]

స్వఛ్ఛతా హీ సేవా కోసం మోడీ లెటర్స్

స్వఛ్ఛతా హీ సేవా కోసం మోడీ లెటర్స్

దర్శకధీరుడు రాజమౌళితో పాటు తెలుగు సినీ నటులు మోహన్‌బాబు, ప్రభాస్‌, మహేశ్‌బాబు తదితరులకు నరేంద్ర మోదీ ప్రత్యేక లేఖలు రాశారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘స్వచ్ఛతా హీ సేవా’ (స్వచ్ఛతే సేవ) కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని మోదీ తన లేఖలో కోరారు. దేశంలో స్వచ్ఛత పెంపొందించడానికి కృషి చేయాలంటూ మోదీ పలువురు […]

త్వరలో ప్రధాని స్కాలర్ షిప్

త్వరలో ప్రధాని స్కాలర్ షిప్

ఉన్నత విద్యాసంస్థల్లో విద్యను అభ్యసించే అత్యంత ప్రతిభావంతులైన వెయ్యి మంది విద్యార్థులకు నెలకు రూ.75 వేలు స్కాలర్‌షిప్‌ అందజేయనున్నట్లు కేంద్రమానవ వనరులశాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేవకర్‌ ప్రకటించారు. త్వరలోనే ‘ప్రధాని స్కాలర్‌షిప్‌’ పేరిట ఈ పథకాన్ని ప్రారంభించే యోచనలో కేం‍ద్రం ఉందని, దీనికి సంబంధించిన ఫైల్‌పై తాను సంతకం కూడా చేసానని జవదేకర్‌ స్పష్టం చేశారు. […]

కశ్మీర్ సమస్య పరిష్కారం దిశగా అడుగులు

కశ్మీర్ సమస్య పరిష్కారం దిశగా అడుగులు

కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం జాతీయస్థాయిలో అన్ని పక్షాలు దృష్టి సారించాయి. కశ్మీర్‌లో రాజ్‌నాథ్ పర్యటిస్తుంటే, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ బృందం జమ్ములో పర్యటనను ప్రారంభించింది. కశ్మీర్ సమస్య బుల్లెట్లతో పరిష్కారం కాదు, కశ్మీరీలను అక్కున చేర్చుకోవడం వల్లనే పరిష్కారమవుతుందంటూ ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో పేర్కొన్నట్టు దానికి కొనసాగింపుగా […]

మోడీపై డిగ్గీరాజా ట్వీట్స్

మోడీపై డిగ్గీరాజా ట్వీట్స్

ప‌్ర‌ధాని న‌రేంద్ర మోదీపై వివాదాస్ప‌ద ట్వీట్ చేశారు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత దిగ్విజ‌య్ సింగ్. ఆయన చేసిన ఈ అస‌భ్య‌క‌ర‌ ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దిగ్విజ‌య్ తీరుపై బీజేపీ తీవ్రంగా మండిప‌డుతున్న‌ది. ఇందులో ప్ర‌ధాని మోదీ తాను రెండు ఘ‌న‌త‌లు సాధించాన‌ని చెప్పుకున్న‌ట్లుగా ఉండే ఫొటో ఉంటుంది. అందులో ఒక‌టి భ‌క్తుల‌ను పిచ్చోళ్ల‌ను […]

సింగిల్‌ పాయింట్‌ అజెండాలో మోడీ

సింగిల్‌ పాయింట్‌ అజెండాలో మోడీ

ఎన్డీయే ప్రభుత్వమైనా ప్రధాని మోదీ ముందు మిత్రపక్షాలు వెలవెలబోతున్నాయి. మంత్రివర్గ మార్పులలో మిత్రపక్షాలకు చోటు దక్క లేదు. కానీ సంకీర్ణ ప్రభుత్వమైనందు వల్ల కనీస మర్యాద దక్కడం లేదని..మిత్రపక్షాలు భగ్గుమంటున్నాయి. కాంగ్రెస్ కోటను బద్దలు కొట్టి మిత్రపక్షాల తోడ్పాటుతో అయినా సరే కేంద్రంలో అధికారం దక్కించుకోవాలని బీజేపీ తహతహలాడి ఎంతో కాలం కాలేదు. వాజపేయి అన్ని […]

స్వదేశానికి ప్రధాని

స్వదేశానికి ప్రధాని

భారత ప్రధాని నరేంద్ర మోదీ పొరుగున ఉన్న మయన్మార్‌లో పర్యటన పూర్తయింది. మోదీ ఆ దేశంలో పర్యటించడం రెండోసారి కాగా, ఇది తొలి ద్వైపాక్షిక పర్యటన. ఆగ్నేయాసియా దేశాలకు ప్రధాన ద్వారంగా ఉన్న మయన్మార్.. భారత్‌కు ఎంతో కీలకమైంది. ఈశాన్య రాష్ట్రాల్లో వేర్పాటువాదులను అణచివేయలన్నా.. ప్రధాన భూభాగానికి దూరంగా ఉన్న ఆ రాష్ట్రాలను అభివృద్ధి పథంలో […]

మెట్రో రైలు ప్రారంభానికి ప్రధానిని ఆహ్వానించిన సీఎం కేసీఆర్

మెట్రో రైలు ప్రారంభానికి ప్రధానిని ఆహ్వానించిన సీఎం కేసీఆర్

హైదరాబాద్ లో నిర్మించిన మెట్రో రైల్ ప్రాజెక్టు మొదటిదశను ప్రారంభించాల్సిందిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆహ్వానించారు. ఈ మేరకు ప్రధానికి గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. ఈ ఏడాది నవంబర్ 28 నుంచి 30 వరకు హైదరాబాద్ లో జరిగే ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు ప్రధాన మంత్రి […]

రాష్ట్రాభివృద్ధికి సాధ్యమైనంత కృషి

రాష్ట్రాభివృద్ధికి సాధ్యమైనంత కృషి

-చంద్రబాబుకు కి వెంకయ్య నాయుడు లేఖ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సీఎం చంద్రబాబునాయుడికి లేఖ రాశారు. సీఎంకు స్వదస్తూరితో వెంకయ్య రాసిన లేఖలో తెలుగు ప్రజలు చేసిన పౌరసన్మానం ఎప్పటికీ మరువలేనన్నారు గన్నవరం ఎయిర్పోర్టు నుంచి వేలాదిమంది విద్యార్థులు జాతీయ జెండాలతో స్వాగతం పలికిన తీరు అద్భుతమని వెంకయ్య తెలిపారు. 2.25 లక్షల గృహాలకు నేను శంకుస్థాపన […]

ఆచరణలోకి రాని మోడీ పథకాలు

ఆచరణలోకి రాని మోడీ పథకాలు

నరేంద్రమోడీ తలపెట్టిన ప్రయోగాలు, ప్రవేశపెట్టిన పథకాలు వ్యక్తిగత ప్రతిష్ఠను పెంచుకోవడంతో పాటు తనను అందలమెక్కించిన వర్గాలకు ప్రయోజనం చేకూర్చేవే. పైకిమాత్రం తీపిగుళికల్లా అవి ప్రజలను ఆకర్షిస్తాయి. కొత్త గారడీ విద్యల్ని ప్రదర్శిస్తే జనాల సమీకరణ, మద్దతు లభిస్తుందని ఆయనకు ఒకరు చెప్పవలసిన అవసరం లేదు. దేశంలో పాలన రాజకీయ నాయకుల చేతుల్లోంచి వ్యాపార, ధనిక వర్గాల […]

11 ఒప్పందాలు కుదుర్చుకున్న భారత్, మయన్మార్ దేశాలు

11 ఒప్పందాలు కుదుర్చుకున్న భారత్, మయన్మార్ దేశాలు

ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపధ్యంలో భారత్, మయన్మార్ దేశాల మధ్య 11 ఒప్పందాలు కుదిరాయి. సముద్రతీర భదత్రా సహకారంతో సహా 11 ఒప్పందాలపై బుధవారం నాడు ఇరు దేశాలు సంతకాలు చేశాయి. తీర ప్రాంత నిఘా వ్యవస్థకు సంబంధించి సాంకేతిక సహకారంపై ఒప్పందం కూడా కుదిరింది. భారత ఎలక్షన్ కమిషన్కు, మయన్మార్లోని యూనియన్ ఎలెక్షన్కు […]

చెన్నమనేనికి కేంద్రం షాక్

చెన్నమనేనికి కేంద్రం షాక్

టీడీపీ నేత, కరీంనగర్ జిల్లా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కి కేంద్ర హోంశాఖ షాక్ ఇచ్చింది. చెన్నమనేని రమేష్ పౌరసత్వం చెల్లదు అని కేంద్ర హోంశాఖ సుప్రీం కోర్టుకి నివేదిక ఇచ్చింది. 2009లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన చెన్నమనేని రమేష్ ఆ తర్వాత 2014లో టీఆర్ఎస్ తరపున గెలుపొందారు. అయితే, ఈ రెండు […]

కేంద్రం దెబ్బతో ఏపీ విలవిల

కేంద్రం దెబ్బతో ఏపీ విలవిల

కేంద్ర-రాష్ట్రప్రభుత్వాల సంబంధాలు చివరకు ‘అమ్మ పెట్టదు..అడుక్కు తిననీయదు’ అన్నట్లు తయారైంది.ఏపీ రాష్ట్రానికి అందాల్సిన సహాయంలో కేంద్రం బాగా కోత పడుతోంది. అవసరానికి డబ్బు సర్దబాటు కాక, సొంతంగా డబ్బులు సమకూర్చుకునే మార్గాలు లేక రాష్ట్రం విలవిల లాడిపోతోంది. రాష్టావసరాలకు సరిపడా నిధులను కేంద్రం విడుదల చేయటం లేదు. అలాగని సొంతంగా అప్పు తెచ్చుకునే అవకాశాలన్నా కల్పిస్తుందా […]

గోకరాజు దెబ్బతో `హరీ `మన్న బాబు

గోకరాజు దెబ్బతో `హరీ `మన్న బాబు

నేను ఓడినా పర్వాలేదు. కానీ ఎదుటి వారు గెలవకూడదనే సిద్దాంతం ఉంది. ఇప్పుడు ఏపీ బీజేపీ నేతలు కొందరికి ఆ పద్ధతి బాగా నచ్చిందట. తమకు ఇవ్వక పోయినా పర్వాలేదు. కంభంపాటి హరిబాబుకు మంత్రి పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారట. దీంతో ప్రధాని మోడీ పునరాలోచనలో పడ్డారు. ఫలితంగా చేతిదాక వచ్చిన పదవి రాకుండాపోయింది. చాలా […]