Post Tagged with: "Narendra Modi"

శిక్ష పడితే నేతలపై వేటే…

శిక్ష పడితే నేతలపై వేటే…

తీవ్ర నేరాల్లో శిక్షపడిన రాజకీయ వేత్తలను తక్కిన జీవిత కాలం పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా బహిష్కరించడాన్ని తాను సమర్థిస్తానని ఎన్నికల కమిషన్ (ఇసి) సుప్రీంకోర్టుకు తెలిపింది. శిక్షపడిన రాజకీయ వాదులపై జీవిత కాల నిషేధం విధించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ నాయకుడు అశ్వినీ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టులో ఇసి ఆ […]

కొత్త సమీకరణాలకు దారి తీస్తున్న మోడీ వ్యూహాం

కొత్త సమీకరణాలకు దారి తీస్తున్న మోడీ వ్యూహాం

తమిళనాటనే కాదు..కొత్త రాజకీయ కోణానికి దారితీసింది. మోదీ వ్యూహంతో మిగతా పక్షాలు బిత్తరపోయాయి. అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకుంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు గానీ…శాశ్వత మిత్రులు గానీ ఉండరంటారు. దీన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోమారు రుజువు చేశారు. హఠాత్తుగా చెన్నైకు వచ్చిన ప్రధాని మోదీ మాజీ సిఎం కరుణానిధి ఉంటున్న […]

గుజరాత్ లో 154 మంది నరేంద్ర మోడీలు…

గుజరాత్ లో 154 మంది నరేంద్ర మోడీలు…

  గుజరాత్ ఎన్నికల్లో ఈసారి మొత్తం 154 మంది నరేంద్ర మోదీలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అవును.. ఆ రాష్ట్రంలో అచ్చూ భారత ప్రధాని పేరుతో 153 మంది ఓటర్లు ఉన్నారు. ఇంకా ఓటు హక్కు రానివారు కూడా కొంత మంది ఉన్నారేమో చెప్పలేం. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రధాని మోదీ.. […]

మోడీకి రెండు రాష్ట్రాల అగ్ని పరీక్షే

మోడీకి రెండు రాష్ట్రాల అగ్ని పరీక్షే

హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును గుజరాత్ షెడ్యూలు కన్నా చాలాముందే ప్రకటించినప్పటికీ రాజకీయ పక్షాల దృష్టి అంతా గుజరాత్‌పై కేంద్రీకరించటం ఆ ఎన్నికల ఫలితాలకున్న జాతీయ ప్రాధాన్యాన్ని తెలియచేస్తున్నది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఇరువురూ గుజరాతీలే కావటం ఒక్కటే అందుకు కారణం కాదు. 22 ఏళ్లుగా గుజరాత్‌లో తిరుగులేని అధికారం చెలాయిస్తున్న […]

గుజరాత్ పోల్

గుజరాత్ పోల్

-మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ 2019 లోక్‌సభ ఎన్నికలపై ప్రభావం చూపగలవని భావిస్తున్న గుజరాత్ ఎన్నికలు ఇటు ప్రధాని నరేంద్రమోదీకి, అటు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి కీలకంగా మారాయి. ఇప్పటికే ఈ ఇద్దరు నేతలు గుజరాత్‌లో ఎన్నికల ప్రచారాన్ని హోరాహోరీగా ప్రారంభించారు. పలు సభలు, కార్యక్రమాలలో పాల్గొన్నారు. మరోవైపు రెండు రాజకీయ పక్షాలు సోషల్ […]

క్రీడలను ప్రోత్సహించండి

క్రీడలను ప్రోత్సహించండి

-గవర్నర్ల భేటీలో ప్రధాని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గురువారం రాష్ట్రపతి భవన్ లో జరిగిన గవర్నర్ల సమావేశం ప్రారంభ సదస్సులో పాల్గొని ప్రసంగించారు. గవర్నర్లందరూ రాజ్యాంగం మాన్యతను పరిరక్షిస్తూనే సమాజంలో మార్పును తీసుకురాగల ఉత్ప్రేరక కారకాల పాత్రను కూడా పోషించగలరన్న అభిప్రాయాన్ని ప్రధాన మంత్రి వ్యక్తంచేశారు. 2022 కల్లా ‘న్యూ ఇండియా’ ఆవిష్కరణ […]

జీఎస్టీ పరిధిలోకి రియల్ ఎస్టేట్

జీఎస్టీ పరిధిలోకి రియల్ ఎస్టేట్

రియల్ ఎస్టేట్‌ రంగాన్ని కూడా జీఎస్టీ కిందకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన.. హార్వర్డ్ యూనివర్శిటీలో మాట్లాడారు. ఇండియా చేపట్టిన పన్ను సంస్కరణలపై అభిప్రాయాలను వినిపించారు. రియల్ ఎస్టేట్ రంగంలో భారీ స్థాయిలో పన్ను ఎగవేత జరుగుతున్నదని.. త్వరలోనే ఆ రంగాన్ని కూడా జీఎస్టీ […]

మోడీకి షా మరక

మోడీకి షా మరక

బిజెపి అధ్యక్షుడు అమిత్ షా కుమారుడు అజయ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలు పార్టీతోపాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి గుదిబండగా మారుతోంది. అజయ్ షాపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరపాలంటూ కాంగ్రెస్, వామపక్షలతోపాటు అన్ని ప్రతిపక్షాలు ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. దీంతో తన ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం వాటిల్లే ప్రమాదం ఉన్నదని నరేంద్ర మోదీ భావిస్తున్నట్లు […]

మోడీలో కనిపిస్తున్న మార్పులు

మోడీలో కనిపిస్తున్న మార్పులు

మూడేండ్ల పాలనా అనుభవమో, ఇంటా బయటా ఎదురవుతున్న విమర్శనాస్ర్తాలో ఏమో గానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీలో మార్పు కనిపిస్తున్నది. పాలనాపగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఎదురే లేదన్నట్లుగా తనదైన శైలిలో పాలనా విధాన నిర్ణయాల్లో దూకుడుగా వ్యవహరించారు. కానీ మోదీ మొదటిసారి ఎవరి విమర్శలనైనా స్వీకరిస్తామనటం ఆహ్వానించదగ్గ పరిణామం. ఆయనలో వచ్చిన మార్పునకు ఇది సంకేతం. […]

మోడీనే పెళ్లి చేసుకుంటా

మోడీనే పెళ్లి చేసుకుంటా

-నెల రోజులుగా దీక్ష చేస్తున్న జయశాంతి పెళ్లంటూ చేసుకుంటే ప్రధాని నరేంద్ర మోదీనే వివాహం చేసుకుంటానని ఒక మహిళ నెల రోజులుగా జంతర్ మంతర్ వద్ద నిరాహారదీక్ష చేస్తోందంటే ఆశ్చర్యం కలగకమానదు. దాని వివరాల్లోకి వెళ్తే… నిత్యం ధర్నాలతో దద్దరిల్లిపోయే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రాజస్థాన్‌ లోని జైపూర్‌ కు చెందిన జయశాంతి అనే […]

తెరపైకి మళ్లీ జమలి ఎన్నికలు

తెరపైకి మళ్లీ జమలి ఎన్నికలు

లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు తాము 2018 సెప్టెంబర్ నాటికి సంసిద్ధం అవుతామని ఎన్నికల సంఘం తెలిపింది. ఇంతకాలం ప్రధాని మోడీ, ఇతర వర్గాల నుంచి వ్యక్తం అవుతోన్న జమిలీ ఎన్నికల ప్రక్రియ డిమాండ్ ఎన్నికల సంఘం ప్రకటనతో బలోపేతం అయింది. మధ్యప్రదేశ్‌లో ఎన్నికల కమిషనర్ ఒపి రావత్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ నెట్‌వర్క్ […]

మోడీ తప్పు లేదంటున్న హైకోర్టు

మోడీ తప్పు లేదంటున్న హైకోర్టు

శబర్మతి ఎక్స్‌ప్రెస్‌ దహనం తర్వాత 2002లో గుజరాత్‌లో చెలరేగిన మత ఘర్షణల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ ఘటనలో అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీతోపాటు మరో 57 మంది కుట్ర ఉందని, దీనిపై విచారణకు ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎంపీ భార్య జకియా జఫ్రీ […]

మోడీకి గుడి…

మోడీకి గుడి…

సినిమా తారలపై వున్న అభిమానంతో వాళ్లు బతికి వుండగానే వారికి గుడికట్టి ఆరాధించే సంస్కృతి తమిళనాడు వంటి దక్షిణ భారత రాష్ట్రాల్లో కనిపిస్తుంటుంది . కానీ ఈసారి ప్రధాని నరేంద్ర మోదీపై వున్న అభిమానంతో ఆయన కోసం ఓ గుడి నిర్మించిన ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు 130 మైళ్ల దూరంలో ఉన్న ఓ గ్రామంలో చోటుచేసుకుంది. […]

మంత్రులు వస్తున్నారు.. వెళ్తున్నారు…

మంత్రులు వస్తున్నారు.. వెళ్తున్నారు…

కేంద్రమంత్రులు వస్తున్నారు, వెళుతున్నారు. వారి వల్ల ఏపికి ఒరుగుతున్నదేమీ లేదు. వచ్చిన ప్రతీ ఒక్కరూ రాష్ట్రానికి అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అంటూ ప్రకటనలు ఇవ్వటం, రాష్ట్రానికి ఇది కావాలి, అది కావాలంటూ కేంద్రమంత్రులకు చంద్రబాబునాయుడు వినతిపత్రాలు అందచేయటం తప్ప ఇప్పటి వరకూ ఏమన్నా ఉపయోగం కనబడిందా? తాజాగా గడ్కరీ పర్యటన కూడా అందుకు మినహాయింపేమీ […]

మళ్లీ గుజరాత్ కమలానిదే

మళ్లీ గుజరాత్ కమలానిదే

ఇప్పటికే దాదాపు రెండు దశాబ్దాల నుంచి గుజరాత్‌లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే ఉన్నా… ఆ రాష్ట్రంలో ప్రభుత్వంపై కించిత్ వ్యతిరేకత కూడా లేదని అంటోంది ఒక సర్వే. త్వరలో అక్కడ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో… మళ్లీ ఏర్పడేది కమలం ప్రభుత్వమే అంటోంది. ఎన్నో రాజకీయ పరిణామాలు సంభవించినా… ఎన్నికల్లో మాత్రం కమలానికి […]