Post Tagged with: "New Delhi"

మోడీ వీర విధేయులకు  కోవింద్ పేషీలో పోస్టింగ్

మోడీ వీర విధేయులకు కోవింద్ పేషీలో పోస్టింగ్

  రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన రామ్‌నాథ్‌ కోవింద్‌కు భరత్‌ లాల్, సంజయ్‌ కొఠారి, అశోక్‌ మాలిక్‌లను సీనియర్‌ అధికారులుగా కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ నియమించింది. ఈ ముగ్గురు కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వీర విధేయులు. ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌కు చెందిన భరత్‌లాల్‌ను రాష్ట్రపతికి జాయింట్‌ సెక్రటరీగా నియమించారు. గుజరాత్‌కు చెందిన […]

గాంధీ కలలుగన్న భారత సమాజాన్ని నిర్మిద్దాం

గాంధీ కలలుగన్న భారత సమాజాన్ని నిర్మిద్దాం

  భారత 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం మధ్యాహ్నం 12.15 గంటలకు పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహర్.. కోవింద్‌తో ప్రమాణం చేయించారు. కోవింద్ హిందీలోనే ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వద్దకు వెళ్లి […]

రామ్ నాధ్ కోవింద్ ప్రమాణ స్వీకారం

రామ్ నాధ్ కోవింద్ ప్రమాణ స్వీకారం

  దేశ 14వ రాష్ట్రపతిగా  బిహార్‌ మాజీ గవర్నర్‌ రామ్‌నాథ్‌ కోవింద్‌ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్లో మధ్యాహ్నం 12.15 గంటలకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతిగా పదవీకాలం ముగించుకున్న ప్రణబ్‌ ముఖర్జీ… కోవింద్‌కు అభినందనలు తెలిపారు. రాష్ట్రపతి […]

340 గదుల నుంచి 8 గదుల ఇంటికి ప్రణబ్

340 గదుల నుంచి 8 గదుల ఇంటికి ప్రణబ్

  ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం ముగియడంతో మంగళవారం రాష్ట్రపతి భవన్‌ను ఖాళీ చేసి కొత్తగా కేటాయించిన బంగ్లాకు వెళ్తున్నారు. 340 గదుల ఇంద్రభవనం లాంటి రాష్ట్రపతి భవన్ నుంచి 8 గదుల నివాసానికి ప్రణబ్ మారుతున్నారు. గతంలో రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన తరవాత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఉన్న ‘10, రాజాజీ […]

విద్యకు నాలుగు శాతం కూడా కేటాయించని రాష్ట్రాలు

విద్యకు నాలుగు శాతం కూడా కేటాయించని రాష్ట్రాలు

చాలా రాష్ట్రాలు స్కూలు పిల్లలకు తరగతి గదులు, టీచర్లు వంటి అవసరాలను కూడా పట్టించు కోకుండా మౌలిక సౌకర్యాల విషయంలో బాగా వెనుకబడి ఉన్నాయని ఢిల్లీలోని జాతీయ ప్రభుత్వ ఆర్థిక, విధాన వ్యవహారాల సంస్థ కుండ బద్దలు కొట్టింది. స్థూల దేశీయ ఉత్పత్తిలో 3.9శాతంగా రికార్డు అయింది. స్థూల దేశీయ ఉత్పత్తిలో విద్యారంగానికి వ్యయం ఆరుశాతం […]

India's H.S Prannoy plays against China's Shi Yuqi during their men's singles event of Badminton Asia Team Championships in Hyderabad, India, Thursday, Feb. 18, 2016. Prannoy won the match by 21-14, 21-10. (AP Photo/Mahesh Kumar A.)

యూఎస్ ఓపెన్ టోర్నీలో ప్రణయ్

  యూఎస్ ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ టోర్నీ లో భారత్ ఆటగాడు హెచ్ ఎస్ ప్రణయ్ విజేతగా నిలిచాడు. మరో భారత ఆటగాడు పారుపల్లి కశ్యప్ తో తుది పోరులో ప్రణయ్ విజయం సాధించి టైటిల్ ను ఎగురేసుకుపోయాడు. తద్వారా తన కెరీర్ లో మూడో గ్రాండ్ ప్రి గోల్డ్ టైటిల్ ను ప్రణయ్ […]

71వేల కోట్లకు లెక్కల్లేవ్

71వేల కోట్లకు లెక్కల్లేవ్

  మూడేళ్లుగా ఆదాయపు పన్ను శాఖ  నిర్వహించిన సోదాలు, జప్తులు, సర్వేల్లో రూ.71,941 కోట్ల వరకు లెక్కలు చూపని ఆదాయాన్ని కనుగొన్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది. పెద్ద నోట్ల రద్దు కాలమైన 2016 నవంబరు 9 నుంచి 2017 జనవరి 10 వరకు లెక్కలు చూపని ఆదాయం రూ.5,400 కోట్లుగా తేలిందని పేర్కొంది. […]

ప్రణబ్ కు ఘనంగా వీడ్కోలు

ప్రణబ్ కు ఘనంగా వీడ్కోలు

రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పదవీ కాలం ముగియడంతో ప్రభుత్వం ప్రణబ్‌కి వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, కేంద్రమంత్రులు, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, 14వ రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్‌నాథ్ కోవింద్, ఎన్డీఏ తరుపున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన వెంకయ్యనాయుడు, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్, కాంగ్రెస్ […]

ఇదేం ఐఐటీ

ఇదేం ఐఐటీ

  ఐఐటీలలో పరిస్థితి మారుతోంది. కొన్ని సంవత్సరాల క్రితం ఐఐటీలో చదివే  బాలికల సంఖ్య చాలాతక్కువగా ఉండేంది.  ఇప్పుడు అలా లేదు. బాలురకు ధీటుగా బాలికలు ముందంజలో నిలుస్తున్నారు.గత రెండు మూడు సంవత్సరాలుగా  ఐఐటీలో చదివే బాలికల సంఖ్య పెరుగుతూ వస్తోంది. కానీ వారికి తగట్టుగా యాజమాన్యం సౌకర్యాలు కల్పించడంలో విఫలమౌతోంది. కనీసం పడుకోవడానికి మంచాలు […]

సర్దుకుపోండి.. భారత్, చైనాలకు అమెరికా సూచన

సర్దుకుపోండి.. భారత్, చైనాలకు అమెరికా సూచన

  భారత్, చైనా మధ్య నెలకొన్న సరిహద్దు వివాదంపై ఇరు దేశాలు కలిసి చర్చించుకోవాలని అమెరికా సంకేతాలు వెలువరించింది. సరిహద్దులో పరిస్థితులను నేరుగా గమనించి, భారత్, చైనాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అమెరికా రక్షణ విభాగం అధికార ప్రతినిధి హేథర్ న్యుయర్ట్ అన్నాడు. ఈ విషయాన్ని చెప్పకుండా ఇరుదేశాలకు సూచనప్రాయంగా తెలియజేశారు. ఇరు వర్గాలకు సంప్రదింపులకు ముందుకొస్తే మా […]

ఉన్నత పదవికి  సమ్మున్నతులు

ఉన్నత పదవికి సమ్మున్నతులు

  రామ్ నాథ్ కోవింద్ ప్రజా జీవితంలో క్రియాశీలంగా పాల్గొన్న రాజకీయ వేత్త. సామాన్యమైన జీవనశైలి, మచ్చలేని రాజకీయ జీవితం ఆయనది. అనూహ్యరీతిలో బీజేపీ  కోవింద్‌ను ముందు నిలుపడం వల్ల ప్రతిపక్షాలు ఒత్తిడికి గురయ్యాయి. అయినప్పటికీ దీటైన అభ్యర్థిగా మీరా కుమార్‌ను నిలుపగలిగాయి. గత రాష్ట్రపతుల మాదిరిగానే కాబోయే రాష్ట్రప తి కూడా ప్రజా ప్రయోజనాలను, ప్రజాస్వామ్య […]

కోవిందుడు అందరి వాడు అవుతారా…

కోవిందుడు అందరి వాడు అవుతారా…

  రాష్ట్రపతి పదవి.. ఏముంది.. రబ్బర్ స్టాంప్ డ్యూటీ! ఇదీ స్వతంత్ర భారతదేశంలో ప్రెసిడెంట్ పదవికి ఉన్న ఇమేజ్! ఇది వాస్తవం కూడా. పేరుకు ప్రథమ పౌరుడే అయినా.. రాష్ట్రపతికి విధానపరంగా ఎలాంటి నిర్ణయాధికారాలూ లేనట్టే. కేంద్రమంత్రి వర్గ సలహాలు, సూచనలకు అనుగుణంగానే రాష్ట్రపతి పని చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలపై […]

బీజేపీలోకి శంకర్‌ సింఘ్ వాఘేలా

బీజేపీలోకి శంకర్‌ సింఘ్ వాఘేలా

గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సిన్హ్ వాఘేలాను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. శుక్రవారం 77 వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న ఆయన.. బీజేపీలో చేరబోతున్నట్లు సమాచారం అందడంతో ఆయన జన్మదిన వేడుకలకు 24గంటల ముందు కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ విషయాన్ని పార్టీ ఎక్కడా వెల్లడించలేదు. పుట్టిన రోజు వేడుకల సందర్భంగా వాఘేలానే […]

వెంకయ్యకు రెండొందల మెజార్టీ గ్యారంటీ

వెంకయ్యకు రెండొందల మెజార్టీ గ్యారంటీ

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీల ఓట్లను తీసుకుంటే… ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌కు 522 మంది ఎంపీలు ఓటేశారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మీరాకుమార్‌కు 225 మంది ఎంపీల మద్దతు లభించింది. లోక్‌సభ, రాజ్యసభల్లో కలిపి మొత్తం 776 మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో 771 మంది ఎంపీలు ఓటింగ్‌కు అర్హులు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్‌కు దూరంగా […]

25న ప్రమాణ స్వీకారం చేయనున్న కోవింద్

25న ప్రమాణ స్వీకారం చేయనున్న కోవింద్

భారతావనికి 14వ రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్‌నాథ్‌ కోవింద్‌ జులై 25న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పార్లమెంట్‌లోని సెంట్రల్‌ హాల్‌లో కోవింద్‌తో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జేఎస్‌ ఖేహర్‌ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకకు అన్ని రాష్ట్రాల గవర్నర్‌లు, ముఖ్యమంత్రులను ఆహ్వానించనున్నారు. మరోవైపు కోవింద్ […]