ఓయూ పోలీస్ స్టేషన్ లో రేవంత్ పై కేసు నమోదు

టీ టీడీపీ ఫైర్ బ్రాండ్, టీ టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టిన ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ఇప్పటికే నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ఓ నెల రోజుల పాటు ఆయన జైలులో కూడా ఉండాల్సి వచ్చింది. తాజాగా నిన్న ఆయనపై హైదరాబాదు […]