పరకాల ప్రభాకర్ పై విరుచుకపడ్డ పవన్

ఏపి ప్రభుత్వ సలహాదారుడు పరకాల ప్రభాకర్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి విమర్శల వర్షం కురిపించారు. రాజమహేంద్రవరంలో జనసేన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పరకాల ప్రభాకర్ వంటి కమిట్ మెంట్ లేని వ్యక్తులెవరూ జనసేనలో ఉండరని పవన్ అన్నారు. ప్రత్యేక హోదాపై మాట్లడడానికి తాను చాలా చిన్నవాడినని పేర్కొన్నారు. తాను రాజకీయంగా […]