Post Tagged with: "pawan kalyan"

కొండగట్టుకు పవన్ కళ్యాణ్

కొండగట్టుకు పవన్ కళ్యాణ్

పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ‘చలోరే చల్’ యాత్ర అభిమానుల కేరింతల మధ్య ప్రారంభమైంది. పవన్ కల్యాణ్ కు, ఆయన భార్య అన్నా లెజినోవా ఎదురొచ్చారు. అంతకుముందు ఆమె, అభిమానుల కోలాహలం మధ్య పవన్ కు హారతిచ్చి, బొట్టు పెట్టారు. అక్కడికి వచ్చిన జనసేన మహిళా కార్యకర్తలు, పవన్ చేతికి రక్ష కట్టారు. […]

ఓవర్సీస్ లో దుమ్ము రేపుతున్న ‘అజ్ఞాతవాసి

ఓవర్సీస్ లో దుమ్ము రేపుతున్న ‘అజ్ఞాతవాసి

‘‘ఎవరండీ ‘అజ్ఞాతవాసి’ ఫ్లాప్ అన్నది? ఇక్కడ ఆడకపోతే సినిమా ఫ్లాపేనా?’’ అంటున్నారు పవన్ ఫ్యాన్స్! మొన్నటివరకు ‘అజ్ఞాతవాసి’పై నిరుత్సాహంగా ఉన్న పవన్ ఫ్యాన్స్‌కు ఈ లెక్కలు ఇప్పుడు ధైర్యాన్ని ఇస్తున్నాయి. దేశంలో ‘అజ్ఞాతవాసి’ బాలేదనే టాక్ నడుస్తున్నా.. ఓవర్‌సీస్‌లో మాత్రం ఈ సినిమా కలెక్షన్లు మీద కలెక్షన్లు కుమ్మేస్తోంది. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఇది సరికొత్త […]

కత్తి, పవన్ గొడవల్లో జోక్యం చేసుకోవాలి

కత్తి, పవన్ గొడవల్లో జోక్యం చేసుకోవాలి

కత్తి మహేష్, పవన్ కల్యాణ్ అభిమానుల వ్యవహారంలో చిరంజీవి జోక్యం అవసరమని సినీ నిర్మాత, దర్శకుడు, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఈ వివాదాన్ని పరిష్కరించాలని కోరుతూ చిరంజీవికి ఆయన ఒక లేఖను రాశారు. ఒక ఆత్మీయ వ్యక్తిగా తెలుగు ప్రజల గుండెల్లో స్థానం సంపాదించిన చిరంజీవి.. కత్తి […]

త్రివిక్రమ్ ను టార్గెట్ చేసిన కత్తి

త్రివిక్రమ్ ను టార్గెట్ చేసిన కత్తి

పవన్ కళ్యాణ్‌పై విమర్శలతో నిత్యం వార్తల్లో ఉండేందుకు ప్రయత్నించే కత్తి మహేష్.. ఈసారి దర్శకుడు త్రివిక్రమ్‌ను టార్గెట్ చేశాడు. ‘అజ్ఞాతవాసి’ కాపీ వివాదంలో చిక్కుకున్న నేపథ్యంలో.. కత్తి విమర్శలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. త్రివిక్రమ్ కాపీ చేయకుండా రాసిన కథ, తీసిన సినిమా ఒక్కటి కూడా లేదని కత్తి మహేష్ విమర్శించాడు. కొన్ని సీన్లు, సీక్వెన్స్‌లు లేదంటే […]

కొడకా కోటేశ్వరరావుతో ఫుల్ జోష్…

కొడకా కోటేశ్వరరావుతో ఫుల్ జోష్…

నూతన సంవత్సర కానుకగా అజ్ఞాతవాసి చిత్ర యూనిట్ కొడకా కోటేశ్వర్రావు పాటను విడుదల చేసింది. పవన్ కళ్యాణ్ స్వయంగా ఆలపించిన ఈ సాంగ్.. యువతను ఊపేస్తోంది. పవన్ అద్భుతంగా పాడిన ఈ పాటను కాసేపట్లోనే 5 లక్షల మంది వీక్షించడాన్ని బట్టి యూత్‌ను ఎంతగా ఆకట్టుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. శర్మ గారూ.. అంటూ సాగే పాట […]

మరో రికార్డ్ క్రియేట్ చేస్తున్న పవన్

మరో రికార్డ్ క్రియేట్ చేస్తున్న పవన్

అమెరికాలో అత్యధిక థియేటర్లలో విడుదలవుతున్న తొలి భారతీయ చిత్రంగా పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ అరుదైన ఘనత సాధించనుంది. అలాగే, మరో అరుదైన ఘనత కూడా సొంతం చేసుకోడానికి సిద్ధమవుతోంది. అమెరికాలోని అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లోని యూనివర్శల్‌ స్టూడియోస్‌లోని సిటీ వాక్ థియేటర్స్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. దీంతో, అక్కడ ప్రదర్శించబోయే తొలి భారతీయ చిత్రంగా ‘అజ్ఞాతవాసి’కి గుర్తింపు […]

పవన్ పై విమర్శల దాడి

పవన్ పై విమర్శల దాడి

జనసేన అధినేత, సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విమర్శల దాడి పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో పవన్ పర్యటన సందర్భంగా ఆయనపై సినీ క్రిటిక్ మహేష్ కత్తి ఘాటు వ్యాఖ్యలు చేయగా.. వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా సైతం పవన్‌పై నిప్పులు చెరిగారు. ఈ లిస్ట్‌లో తాజాగా నెల్లూరు ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ జనసేనానిపై నిప్పులు […]

సమస్య తీరే వరకు తోడుగా వుంటా : పవన్ కళ్యాణ్

సమస్య తీరే వరకు తోడుగా వుంటా : పవన్ కళ్యాణ్

ఫాతిమా కాలేజీ విద్యార్థులకు న్యాయం జరగాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వాల నిర్వాకం వల్ల విద్యార్థులకు న్యాయం జరగకపోతే వీరి ఉద్యమానికి తానే నాయత్వం వహిస్తానని స్పష్టం చేశారు అలాగే, ఎవరు బెదిరించినా భయపడొద్దు.. ‘జనసేన’ మీకు అండగా ఉంటుంది’ అని ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థులకు పవన్ భరోసా ఇచ్చారు.శుక్రవారం నాడు విజయవాడలో […]

పవన్, జగన్ మాటల వార్

పవన్, జగన్ మాటల వార్

సి.ఎం కొడుకు సి.ఎం అవ్వాలని లేదు. ప్రజలు ఓటేస్తే ముఖ్యమంత్రి కావొచ్చు. కానీ బలవంతంగా ఆ పని చేయడం మంచిది కాదు. అందుకే జగన్ విఫలమయ్యారు. అవినీతి పరుడిగా జగన్ పై ముద్ర ఉంది. పాలకుడు అవినీతి పరుడు అయితే ప్రజలపై ప్రభావం ఉంటుంది. అందుకే వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు గత ఎన్నికల్లో మద్దతు ఇవ్వలేదని […]

పవన్ కు జగన్ కౌంటర్

పవన్ కు జగన్ కౌంటర్

వైఎస్ హయాంలో అవినీతి జరిగింది.. వైఎస్ మరణించిన వెంటనే జగన్ సీఎం కావాలని చూశాడు.. అనుభవం లేని ఆయన ఏం చేస్తాడనే గత ఎన్నికల సమయంలో వైసీపీకి మద్ధతు ప్రకటించలేదు..’ అని జనసేన అధినేత వ్యాఖ్యానించడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రియాక్ట్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రజాసంకల్పం పాదయాత్రలో […]

పరకాల ప్రభాకర్ పై విరుచుకపడ్డ పవన్

పరకాల ప్రభాకర్ పై విరుచుకపడ్డ పవన్

ఏపి ప్రభుత్వ సలహాదారుడు పరకాల ప్రభాకర్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి విమర్శల వర్షం కురిపించారు. రాజమహేంద్రవరంలో జనసేన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పరకాల ప్రభాకర్ వంటి కమిట్ మెంట్ లేని వ్యక్తులెవరూ జనసేనలో ఉండరని పవన్ అన్నారు. ప్రత్యేక హోదాపై మాట్లడడానికి తాను చాలా చిన్నవాడినని పేర్కొన్నారు. తాను రాజకీయంగా […]

ఇంకా క్లారిటీ రాని పవన్..

ఇంకా క్లారిటీ రాని పవన్..

ఒకటి నిజం.. ఎన్నికల రంగంలో జనసేన అద్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ తప్పక వుంటారు. తన పార్టీ కూడా వుంటుంది. అయితే అంతుపట్టని ప్రశ్న తనే పోటీ చేస్తాడా ఎవరితోనైనా చేతులు కలుపుతారా? కలిపితే బిజెపితోనా టిడిపితోనా?లేక ప్రశాంత కిశోర్‌ ప్రయత్నాలు ఫలిస్తే వైసీపీ జగన్‌కు చేరువవుతారా? ఈ ప్రశ్నలే ఆయన సన్నిహితులను వేధిస్తున్నాయి. ఇప్పుడైతే పార్టీ […]

సెకండ్ మ్యారేజ్ కి రేణు రెడీ

సెకండ్ మ్యారేజ్ కి రేణు రెడీ

రేణు దేశాయ్ మరో పెళ్లి చేసుకుంటానంటే పవన్ కల్యాణ్ బెస్టాప్ లక్ చెప్పాడట. పిల్లలు జాగ్రత్త. వారిని చూసుకునే వాడిని జాగ్రత్తగా ఎంచుకో అని చెప్పాడట. అంతే కాదు..తాను పవన్ కల్యాణ్ నుంచి విడిపోయేటప్పుడు నయా పైసలు పోషణ కోసం అడగలేదని చెప్పిందామె. తాను కోట్ల రూపాయలు తీసుకున్నానని వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఇల్లును […]

జనసేనలో దగ్గుబాటి సురేష్ బాబు…

జనసేనలో దగ్గుబాటి సురేష్ బాబు…

ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు జనసేన పార్టీలో చేరనున్నారా? పవన్ పార్టీ కార్యాలయం ప్రారంభ కార్యక్రమానికి ఆయన హాజరు కావడమే ఈ అనుమానానికి ప్రధాన కారణం. జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి అలీ, త్రివిక్రమ్, సత్యానంద్, ఎస్.రాధాకృష్ణ లాంటి పవన్ సన్నిహితులు వచ్చారు. కానీ సురేష్ ప్రొడక్షన్స్ అధినేత కూడా ఈ కార్యక్రమానికి […]

ఎన్టీఆర్ సినిమాకు పవన్ క్లాప్

ఎన్టీఆర్ సినిమాకు పవన్ క్లాప్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 28వ సినిమా ప్రారంభమైంది. హైదరాబాద్‌లో సోమవారం పూజా కార్యక్రమాలు నిర్వహించి సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పూజా కార్యక్రమాల అనంతరం ఎన్టీఆర్‌పై పవన్ కళ్యాణ్ తొలి క్లాప్ కొట్టారు. సినిమా ఘనవిజయం […]

Facebook Auto Publish Powered By : XYZScripts.com