Post Tagged with: "PM Narendra Modi"

అన్నింటికి ఆధారమేనా……

అన్నింటికి ఆధారమేనా……

సకల రోగ నివారిణి జిందా తిలస్మాత్’ అన్న చందాన తయారైంది కేంద్రంలోని మోడీ సర్కార్ వ్యవహార శైలి. నిన్న మొన్నటి వరకు నల్లడబ్బు పేరుతో నానా హంగామా చేసిన వారు తాజాగా ఆధార్ కార్డు పేరుతో రచ్చ చేస్తున్నారు. ఆధార్ కార్డు వ్యవహారం ఎంతగా శృతి మించిందంటే ప్రజలపై ప్రభుత్వానికి నమ్మకం లేనంతగా..అలాగే ప్రజలకు ప్రభుత్వంపై […]

ఆగ‌స్టు 15వ తేదీ నాటి త‌న ఉప‌న్యాసం కోసం ఆలోచ‌న‌లు ఆహ్వానించిన ప్ర‌ధాన మంత్రి

ఆగ‌స్టు 15వ తేదీ నాటి త‌న ఉప‌న్యాసం కోసం ఆలోచ‌న‌లు ఆహ్వానించిన ప్ర‌ధాన మంత్రి

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2017 ఆగ‌స్టు 15వ తేదీ నాడు దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ఇవ్వ‌నున్న ప్ర‌సంగం కోసం ఆలోచ‌న‌ల‌ను త‌న‌తో పంచుకోవ‌ల‌సిందిగా ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. నరేంద్రమోడీ యాప్  లో ఒక ఓపెన్ ఫోర‌మ్ ను ప్ర‌త్యేకంగా సిద్ధం చేశామ‌ని, దేశ ప్ర‌జ‌లు వారి వారి ఆలోచ‌న‌ల‌ను ఆ వేదిక పై […]

కమల దళానికి పురందరేశ్వరీ

కమల దళానికి పురందరేశ్వరీ

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు పురందరేశ్వరికి మంచి టైమ్ వచ్చినట్లుంది. ఎన్టీఆర్ కుమార్తె అయిన ఆమెకు ఏపీ బీజేపీ పగ్గాలు అప్పగించనున్నారు. ప్రధాని మోడీ, అమిత్ షాలు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రెండుసార్లు ఎంపీ అయిన పురందరేశ్వరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసారు. మూడోసారి ఎంపీగా రాజంపేటలో పోటీ […]

అసెంబ్లీ సీట్లు పెంచండి

అసెంబ్లీ సీట్లు పెంచండి

  అసెంబ్లీ సీట్ల పెంపుపై ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించారు సీఎం కేసీఆర్‌. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్…బుధవారం (జులై26) మోడీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు. రక్షణ భూముల అంశం, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు సహా ఆరు అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల […]

ప్రధాని కంట తడి పెట్టుకున్నారు : వెంకయ్య నాయుడు

ప్రధాని కంట తడి పెట్టుకున్నారు : వెంకయ్య నాయుడు

  తాను ఎన్నడూ పదవుల కోసం పాకులాడలేదని కేంద్ర మాజీ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. తనకు జరిగిన ఆత్మీయ సత్కారంలో ఆయన మాట్లాడారు. పదవులు అవే వచ్చాయన్నారు. తాను కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో పార్టీ అధిష్టానం పిలిచి పార్టీ జాతీయ అధ్యక్షుడిని చేసిందన్నారు. ఇప్పుడు కూడా పార్టీ అధిష్టానం ఆదేశానుసారమే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీలో ఉన్నానని […]

సోవరిన్ బంగారం బాండ్ల పధకం మార్గదర్శక సూత్రాల సవరణకు మంత్రివర్గ ఆమోదం

సోవరిన్ బంగారం బాండ్ల పధకం మార్గదర్శక సూత్రాల సవరణకు మంత్రివర్గ ఆమోదం

  సోవరిన్ బంగారం బాండ్ల (ఎస్ జి బి) పధకం నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి వీలుగా – ఆ పధకం మార్గదర్సక సూత్రాల సవరణకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది.  రెండు సెట్లుగా – ఈ పధకంలో మార్పులు చేయడం జరిగింది.   I. బంగారం దిగుమతుల […]

నితీశ్ పిల్లిమొగ్గలు …

నితీశ్ పిల్లిమొగ్గలు …

   బీజేపీ ఒక్కో రాష్ట్రంలో పావులు కదుపడం మొదలైంది. బీహార్‌లో మహాఘట్ బంధన్‌ను చీల్చడం కూడా మోదీ- అమిత్ షా వ్యూహమనే అభిప్రాయం కలుగుతున్నది. బీజేపీ వ్యూహం ఏమైనప్పటికీ, విలువలతో నిమిత్తం లేకుండా అధికారం కోసం నితీశ్ వేస్తున్న పిల్లి మొగ్గలు మాత్రం సమర్థనీయం కాదు. నితీశ్ రాజకీయ చరిత్ర, ఆయన ఎత్తుగడలు గమనిస్తే విలువలకు కట్టుబడి […]

ప్రణబ్ కు ఘనంగా వీడ్కోలు

ప్రణబ్ కు ఘనంగా వీడ్కోలు

రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పదవీ కాలం ముగియడంతో ప్రభుత్వం ప్రణబ్‌కి వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, కేంద్రమంత్రులు, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, 14వ రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్‌నాథ్ కోవింద్, ఎన్డీఏ తరుపున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన వెంకయ్యనాయుడు, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్, కాంగ్రెస్ […]

తెలంగాణలో బలోపేతమే లక్ష్యం

తెలంగాణలో బలోపేతమే లక్ష్యం

  వరంగల్‌ లో జరుగున్న  బిజెపి కార్యవర్గసమావేశాలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. గడచిన మూడేళ్లలో అటు కేంద్రంలోని నరేంద్రమోడీ నాయకత్వంలో బిజెపి పాలనను, ఇటు రాష్ట్రంలో కెసిఆర్ నేతృత్వంలోని తెరాస పాలనను ప్రత్యక్షంగా చూసిన రాష్ట్ర ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఎవరికి మద్దతు తెలపాలన్న దానిపై ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చారని భావిస్తున్న రాష్ట్ర […]

ప్రధానిపై వివాదస్పద పోస్ట్, అరెస్ట్

ప్రధానిపై వివాదస్పద పోస్ట్, అరెస్ట్

 మోదీపై వివాదాస్ప‌ద రీతిలో ఫోటోలు పోస్ట్ చేసిన ఆల్ ఇండియా బాక్‌చోద్ స‌హ‌వ్య‌వ‌స్థాప‌కుడు త‌న్మ‌య్ భ‌ట్‌పై ఇవాళ ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. ఏఐబీ అఫిషియ‌ల్ ట్విట్ట‌ర్ అకౌంట్‌లో ప్ర‌ధాని మోదీపై రూపొందించిన మోమోను పోస్ట్ చేశారు. స్నాప్‌చాట్ డాగ్ ఫిల్ట‌ర్‌ను వాడుకుని ఈ ర‌క‌మైన ఫోటోల‌ను త‌యారు చేశారు. అయితే ఆ ఫోటోల‌పై […]

ఈసారి పదిమంది అతిధులు

ఈసారి పదిమంది అతిధులు

  మోదీ ప్రభుత్వ నూతన ఒరవడుల్లో మరో అంశం చేరింది. 2018 గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏసియాన్‌కు చెందిన 10 దేశాల అధినేతలనూ ఒకేసారి ఆహ్వానించడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకూ ఈ వేడుకలకు ఏదో ఒక దేశానికి చెందిన నేతను మాత్రమే ముఖ్య అతిథిగా పిలవడం సంప్రదాయంగా వస్తోంది. ఈ పద్ధతిని మరింత […]

ఇజ్రాయిల్ లో మోడీకి రెడ్ కార్పెట్ స్వాగతం

ఇజ్రాయిల్ లో మోడీకి రెడ్ కార్పెట్ స్వాగతం

పరిపాలనలో తనదైన మార్క్ చూపించుకునేందుకు ప్రయత్నిస్తోన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ యాత్రల విషయంలోనూ తనదైన ముద్ర వేసేందుకు అంతే ప్రయత్నిస్తున్నారు. ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్తున్న తొలి భారత ప్రధానిగా నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కనుండటమే అందుకు నిదర్శనం. ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్ విమానాశ్రయంలో ల్యాండ్ అవనున్న భారత ప్రధానిని రిసీవ్ […]

చట్టాన్ని చేతుల్లో తీసుకోవడం ఎంత వరకు సబబు

చట్టాన్ని చేతుల్లో తీసుకోవడం ఎంత వరకు సబబు

గోవులను సంరక్షించడం ప్రధానమే అయినప్పటికీ, ఇందుకోసం చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని ప్రధాని మోడీ కుండ బద్దలు కొట్టారు. వాస్తవానికి దేశంలో చట్టబద్ధ పాలన గాడి తప్పితే ప్రజాస్వామ్యం మనుగడకు ఇబ్బందులే. బలవంతులు ఏ సాకులైనా చూపించి బలహీనులపై దాడులు సాగించవచ్చు. బలవంతుల నుంచి సామాన్యులను కాపాడటమనేది ప్రజాస్వామ్య లక్షణం. గోరక్షణ పేర సాగుతున్న దాడులను ఖండించారు. […]

అమెరికా పర్యటనలో భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన మోడీ

అమెరికా పర్యటనలో భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన మోడీ

భారతదేశం తనను తాను రక్షించుకోగలదని చెప్పేందుకు సర్జికల్ దాడులే ప్రబల సాక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భద్రత కోసం వేరొకరిపై ఆధారపడాల్సిన పనిలేదని.. అవసరమైతే మనదేశం తన కాళ్లపై తాను నిలబడగలదని ఈ దాడులు రుజువుచేశాయన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. వాషింగ్టన్ డీసీ వేదికగా భారతీయులను ఉద్దేశించి ఉత్తేజపూరితంగా ప్రసంగించారు. భారత […]

Facebook Auto Publish Powered By : XYZScripts.com