Post Tagged with: "Polavaram"

భద్రాచలానికి పోలవరం ముంపు

భద్రాచలానికి పోలవరం ముంపు

పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలం సహా పరిసర్లాలోని 36 మేజర్ గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. గోదావరితో పాటు ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, కిన్నెరసాని తదితర ఉపనదులన్నీ భద్రాచ లం సమీపంలోనే కలుస్తుండడంతో వరదముప్పు ఎక్కువగా ఉంటుందని, దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలనేదానిపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గతంలో నిర్మించిన కరకట్టలు ఇకపైన ఉధృతంగా […]

జ‌న‌వ‌రి 7 నుంచి కాంగ్రెస్ పోలవరం పాద‌యాత్ర

జ‌న‌వ‌రి 7 నుంచి కాంగ్రెస్ పోలవరం పాద‌యాత్ర

చాలారోజుల త‌రువాత ఏపీ పీసీసీ అధ్య‌క్షుడు ర‌ఘువీరా రెడ్డి మ‌ళ్లీ వార్త‌ల్లోకి వ‌చ్చారు. పోల‌వ‌రం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిప‌దిక పూర్తిచేయాల‌నే డిమాండ్ వినిపించారు. అంతేకాదు, ఇదే డిమాండ్ తో పాద‌యాత్ర‌కు ఆయ‌న సిద్ధ‌మౌతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. జ‌న‌వ‌రి 7 నుంచి రెండు రోజుల‌పాటు పాద‌యాత్ర చేస్తాన‌న్నారు. తూర్పు గోదావ‌రి జిల్లా ధ‌వ‌ళేశ్వ‌రం నుంచి త‌న యాత్ర మొద‌లౌతుంద‌నీ, […]

పట్టిసీమ, పోలవరం పనులను పరిశీలించిన కేంద్రమంత్రి గడ్కరీ

పట్టిసీమ, పోలవరం పనులను పరిశీలించిన కేంద్రమంత్రి గడ్కరీ

పోలవరం పనులను విహం వీక్షణం ద్వారా పరిశీలించారు. విహంగ వీక్షణం ద్వారా పోలవరం పనులను గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, సుజనాచౌదరిలు పరిశీలించారు. అంతకుముందు పట్టిసీమ డెలివరీ పాయింట్ వద్ద గోదావరి నదికి కేంద్ర మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టిసీమ ప్రాజెక్టు వివరాలను గడ్కరీకి చంద్రబాబు, […]

పోలవరం నుంచి ట్రాన్స్ ట్రాయ్ ఔట్

పోలవరం నుంచి ట్రాన్స్ ట్రాయ్ ఔట్

పోలవరం ప్రాజెక్ట్ పనుల నుంచి ట్రాన్ స్ట్రాయ్ కంపెనీని తొలగించారు. పని తీరు వేగంగా లేకపోవడమే ఇందుకు కారణం. ఈ మేరకు సి.ఎం చంద్రబాబునాయుడు ఆదేశాలిచ్చారు. పోలవరంపై ప్రతి సోమవారం సమీక్ష చేస్తున్న ఆయనకు నాన్చుడు ధోరణి నచ్చడం లేదు. వచ్చే ఏడాది నాటికి పోలవరం నీటిని విడుదల చేయాలని భావిస్తున్నారు చంద్రబాబు. ఇందుకు ట్రాన్స్ […]