ఎన్డీఏ రాష్ట్ర పతి అభ్యర్థి ఖరారు

నెలరోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అధికార ఎన్టీఏ రాష్ట్రపతి అభ్యర్థిపై బీజేపీ క్లారిటీ ఇచ్చింది.  బిహార్‌ గవర్నర్‌ రామనాథ్‌ కోవింద్‌ ను రాష్ట్రపతి  అభ్యర్థిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం  మగిసిన అనంతరం కోవింద్‌ పేరును ప్రకటించారు. అందరితో చర్చించిన తర్వాతే ఆయనను అభ్యర్థిగా ప్రకటించామని  తెలిపారు. […]