Post Tagged with: "Rahul Gandhi"

Congress Vice President Rahul Gandhi at  the protesting jewellers who are demanding withdrawal of excise duty on jewellery.on Wednesday in New Delhi Express Photo By Amit Mehra 06 April 2016

రాహుల్ పట్టాభిషేకానికి ముహర్తం…

  ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షతన మంగళవారం ఉదయం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఢిల్లీలోని ఆమె నివాసంలో సమావేశమైంది. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఎన్నిక, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికలపై చర్చిస్తున్నారు. దాదాపు ఏడు నెలల తర్వాత సీడబ్ల్యూసీ సమావేశమైంది.ఏడు నెలల క్రితమే రాహుల్ గాంధీని కాంగ్రెస్ […]

రాజకీయాలకు చిరంజీవి గుడ్ బై…

రాజకీయాలకు చిరంజీవి గుడ్ బై…

ప్రత్యేక హోదా భరోసా సభకు.. కాంగ్రెస్ నేతలు జాతీయ పార్టీల నేతలను బాగానే కదిలించగలిగారు. చెన్నైలో కరుణానిధి పుట్టిన రోజు వేడుకల కోసం వచ్చిన జాతీయ పార్టీల నేతల్లో కొంతమందిని ఏపీకి తీసుకురాగలిగారు. అయితే ఎటొచ్చీ ఏపీకి చెందిన కాంగ్రెస్ నేతలే ఈ సభకు గైర్హాజరయ్యారు. ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ ఎంపీ చిరంజీవి ఈ సభకు […]

రాహుల్‌ సభను చూసి చంద్రబాబు భయపడుతున్నారు: కేవీపీ

రాహుల్‌ సభను చూసి చంద్రబాబు భయపడుతున్నారు: కేవీపీ

విభజన రాజకీయాలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టింది పేరని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు. విభజన చట్టంలోని హామీలను సాధించుకునే దమ్ము చంద్రబాబుకు లేదని అందుకే తమపై విమర్శలు చేస్తూ, కాలం గడుపుతున్నారని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం జాతీయ నాయకులంతా మద్దతు పలికారని అయినా చంద్రబాబుకు మాత్రం […]

పుండుపై కారం చల్లడానికే రాహుల్ వస్తున్నాడు : చంద్రబాబు

పుండుపై కారం చల్లడానికే రాహుల్ వస్తున్నాడు : చంద్రబాబు

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. విజ‌య‌వాడ‌లో నిర్వహించిన న‌వ‌నిర్మాణ దీక్షలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ను దెబ్బకొట్టి… ఆ దెబ్బ మానకముందే పుండుపై కారం చ‌ల్లడానికి వ‌స్తున్నారు. రేపు రాహుల్ జరిగే రాహుల్ సభకు ఎవరూ వెళ్లొద్దన్నారు. మ‌న పొట్టగొట్టిన వాళ్లు మ‌ళ్లీ మ‌నం […]

రాహుల్ సభపై కాంగ్రెస్ ఆశలు

రాహుల్ సభపై కాంగ్రెస్ ఆశలు

  ఇందిరాగాంధి సెంటిమెంట్…రాహుల్ తో వర్కవుటవుతుందా?  సరిగ్గా 38 ఏళ్ల క్రితం మెదక్ పార్లమెంట్ నుండి గెలిచి దేశ ప్రధాని పదవి చేపట్టిన ఇందిరాగాంధీ… ఆనాడు సంగారెడ్డి నుంచే తన ప్రచార పర్వాన్ని ప్రారంభించారు. యాథృచ్చికమో, వ్యూహమో తెలీదు గాని మూడు దశాబ్దాల అనంతరం ఆమె మనవడు రాహుల్ గాంధి సైతం సంగారెడ్డిలోనే బహిరంగ సభలో పాల్గొంటుండం […]

సోనియా, రాహుల్ కు ఢిల్లీ హైకోర్టు షాక్

సోనియా, రాహుల్ కు ఢిల్లీ హైకోర్టు షాక్

  నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ కు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. ఈ ఇద్దరు డైరెక్టర్లుగా ఉన్న యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై ఇన్ కం టాక్స్ విచారణకు కోర్టు అనుమతిచ్చింది. అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ నుంచి రూ.90 కోట్ల విలువైన ఆస్తులను.. రూ.50 లక్షలకే యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు ఇచ్చారని […]

రాహుల్‌కు సోనియా క్లాస్

రాహుల్‌కు సోనియా క్లాస్

అనారోగ్యంతో విదేశాలకు వెళ్లిన కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ భారత్‌కు తిరిగి వచ్చారు. ఈ నెల మొదట్లో మెరుగైన చికిత్స కోసం ఆమె విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆమె ఎక్కడికి వెళ్లిందనే విషయం మాత్రం కాంగ్రెస్‌ పార్టీ అధికారికంగా ప్రకటించలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సోనియా అమెరికా వెళ్లినట్లు తెలిసింది. ఆమె […]

అంతుచిక్కని రాహుల్ వ్యవహారశైలి

అంతుచిక్కని రాహుల్ వ్యవహారశైలి

రాహుల్ గాంధీ నాయకత్వం చిక్కుల్లో ఉండడం పార్టీలో సమస్యలను పెంచుతోంది. కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ చేతిలో పెట్టడం సంగతి అటుంచితే ప్రస్తుతం పార్టీ ఉపాధ్యక్షుడి హోదాలో రాహుల్ స్వయంగా ప్రధాని మోడీ వద్దకు వెళ్లి రైతుల పరిస్థితిపై మెమొరాండం ఇవ్వడం పార్టీలో దుమారానికి తెరతీసింది. అదేంటీ రాహుల్ ఇలా చేశారని పార్టీ పెద్దలంతా ఆలోచనలో […]

దూకుడు పెంచనున్న  కాంగ్రెస్, 19 నుంచి ఆందోళన

దూకుడు పెంచనున్న  కాంగ్రెస్, 19 నుంచి ఆందోళన

పాత నోట్ల‌ను ర‌ద్దు చేస్తూ ప్రదాని న‌రేంద్ర మోడి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడేందుకు కాంగ్రెస్ పార్టి మ‌రో సారీ సిద్దమౌతున్నది.నోట్ల రద్దుతో ప్రజ‌లు ప‌డుతున్న ఇబ్బందులు,దేశ ఆర్దిక వ్యవ‌స్దల‌తో పాటు రాష్ర్ట ఆర్దిక వ్యవ‌స్దలపై ప్రభావం వంటి విష‌యాల‌పై ప్రజ‌ల్లో పెద్ద ఎత్తున అవ‌గాహ‌న స‌దస్సులు నిర్వహించాల‌ని పార్టి బావిస్తోంది.న‌వంబ‌ర్ 8న పాత నోట్ల […]

రాహుల్ లో కనిపిస్తున్న పరిణితి

రాహుల్ లో కనిపిస్తున్న పరిణితి

పెద్ద నోట్ల రద్దు వ్యవహారం నాటి నుంచీ  రాహుల్ లో  మార్పు కనిపిస్తోంది. ఆయన మాటలు, చేతల్లో పరిణతి కనిపిస్తోంది. ఆయనను ఎవరూ గత దశాబ్ద కాలంగా పట్టించుకోలేదు. కొన్ని కీలక అంశాలపై ఆయనకు అవగాహన ఉన్నట్టు అనిపించేది కాదు. జాతీయ సమస్యలపై కూడా అవగాహన లేకుండా, సమన్వయం లేకుండా ఆయన ప్రసంగాలు, ప్రకటనలు చేసేవారు. […]