జమ్మలమడుగులో ఒక్కటైన రెండు గ్రూపులు

వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి త‌న సొంత జిల్లా క‌డ‌ప‌లోని జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గంలో ఎదురు గాలి వీయ‌నుంది. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో అక్క‌డ వైసీపీ అభ్యర్థిగా బ‌రిలోకి దిగిన ఆదినారాయ‌ణ‌రెడ్డి బంప‌ర్ మెజారిటీలో గెలిచారు. అయితే వైఎస్ చ‌నిపోయిన నాటి నుంచి జ‌గ‌న్‌తో అంటీ ముట్ట‌నట్టుగా వ్య‌వ‌హ‌రించిన ఆదినారాయ‌ణ‌రెడ్డి… ఆ త‌ర్వాత టీడీపీ పిలుపుతో పార్టీ మార్చేశారు. […]