Post Tagged with: "Ramdev Baba"

రాందేవ్ బాబాకు తప్పని వీసా కష్టాలు

రాందేవ్ బాబాకు తప్పని వీసా కష్టాలు

అమెరికా వీసా కష్టాలు యోగా గురువు రాందేవ్ బాబాను కూడా తప్పలేదట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు. మధ్యప్రదేశ్ లో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సమావేశంలో పాల్గొన్న రాందేవ్ బాబా తన తొలిసారి వీసా అనుభవం గురించి గుర్తు చేసుకున్నారు. గతంలో తనకు పెళ్లి కాని సందర్భంలో అమెరికాకు వీసా కోసం దరఖాస్తు చేస్తే […]

పూజా ద్రవ్యాల రంగంలోకి యోగా గురు

పూజా ద్రవ్యాల రంగంలోకి యోగా గురు

పతంజలి అస్థ’ బ్రాండ్ పేరిట దాదాపు రూ. 8,000 కోట్లకు విస్తరించిన పూజా ద్రవ్యాల మార్కెట్లోకి ఒకేసారి 100 రకాల ప్రొడక్టులతో దూసుకెళ్లాలన్నది రాందేవ్ యోచనగా తెలుస్తోంది. ఈ రంగం శరవేగంగా విస్తరిస్తుండటం, పూజా ద్రవ్యాల మార్కెట్లో ఆన్ లైన్ దిగ్గజం అమేజాన్ రెండంకెల వృద్ధిని సాధించడంతో, అగర్ బత్తీ, ధూప్, సాంబ్రాణి, వివిధ రకాల […]

బాబా బెక్ హామ్…

బాబా బెక్ హామ్…

ఎప్పుడూ రోటీన్ యోగానేనా.. కాస్తంత డిఫెరెంట్‌గా ఉంటే ఎలా ఉంటుందో ట్రై చేద్దామ‌నుకున్నారు… ఏమో యోగా గురు బాబా రాందేవ్. ఒక్కసారిగా ఢిల్లీలోని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ ఫుట్‌బాల్ స్టేడియంలో ట్రేడ్ మార్క్ దుస్తులైన కాషాయం దుస్తుల్లో ఎంట్రీ ఇచ్చారు.. అయితే యోగా చేసేందుకు కాదు.. ఫుట్‌బాల్ ఆడేందుకు..పార్లమెంటేరియ‌న్ల‌కు బాలీవుడ్ స్టార్లకు మ‌ధ్య జ‌రిగిన ఛారిటీ ఫుట్‌బాల్ […]

ఎంపీలు, బాలీవుడ్ స్టార్స్ ఫుట్ బాల్

ఎంపీలు, బాలీవుడ్ స్టార్స్ ఫుట్ బాల్

పార్లమెంట్ సభ్యులు, బాలీవుడ్ సెలబ్రిటీలకు మధ్య ఈ నెల 24వ తేదీన న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో చారిటీ ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగనుంది. ఈ ఈవెంట్‌కు ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్, బేటీ […]

రామ్ దేవ్ బాబా ప్రకటనలు పక్కదారి పట్టిస్తున్నాయి

రామ్ దేవ్ బాబా ప్రకటనలు పక్కదారి పట్టిస్తున్నాయి

యోగా గురు రామ్ దేవ్ బాబా మార్గదర్శనంలో నడుస్తున్న పతంజలి ఆయుర్వేద్ ప్రొడక్ట్స్… గతంలో ఎన్నడూ లేనివిధంగా అమ్మకాలు జరుపుతూ భారతీయ మార్కెట్ లో పైపైకి ఎగబాకుతోంది. అధిక అమ్మకాలతో తనకంటూ ఓ బ్రాండ్ సృష్టించుకుంది. తాజాగా పతంజలి ప్రొడక్ట్స్ కు షాకిచ్చింది అడ్వర్టైజ్మెంట్ స్టాండర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. పతంజలి ప్రకటనలు నిరాధారంగా, వినియోగదారులను […]

ప్రేమలో పడ్డ ఎంపీ

ప్రేమలో పడ్డ ఎంపీ

ప్రేమకు హోదా..దర్పం ఇంకా..ఏమైనా ఉంటాయా ? ఉండవు..తొలి చూపులోనే ఎంతో మంది ప్రేమలో పడుతుంటారు. ప్రేమలో మునిగి తేలుతుంటారు. ఇలాగే మోడీ కేబినెట్ లోని మంత్రి ప్రేమలో పడిపోయారు. ఎయిర్ హోస్టెస్ రచన శర్మ చూపుకు కేంద్ర మంత్రి బాబుల్ సుప్రీయో పడిపోయారు. వీరి మధ్య ప్రేమ చిగురించింది. వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఆగస్టు 9వ […]

బీజేపీపై రాందేవ్ బాబా హాట్ కామెంట్స్

బీజేపీపై రాందేవ్ బాబా హాట్ కామెంట్స్

బీజేపీ రెండేళ్ల పాల‌న‌లో సాధించిన విజ‌యాల‌ను గుర్తుచేసుకుంటూ సంబరాలు చేసుకుంటుండగా ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, యోగా గురువు రాందేవ్ బాబా హాట్ కామెంట్స్ చేశారు. ఛండీగ‌ఢ్‌లో ఆయ‌న మాట్లాడుతూ చ‌ట్టాలు చేసిన నేత‌లు పార్ల‌మెంట్‌లో ప్ర‌సంగాలు విన‌డానికే ప‌రిమిత‌మ‌య్యార‌ని మండిప‌డ్డారు. కేంద్ర ప్ర‌భుత్వం స‌మ‌ర్థవంత‌మైన చ‌ర్య‌లు తీసుకోక‌పోవడం వ‌ల్లే న‌ల్ల‌ధ‌నం స్వ‌దేశం రాలేద‌ని ఆరోపించారు. అదే […]