రామోజీరావుకు తీవ్ర అస్వస్థత

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఆయనకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తాయని, ప్రస్తుతం సోమాజిగూడ యశోదా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారని సమాచారం. సోమవారం రోజే ఆయన ఆసుపత్రిలో జాయిన్ అయినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం వెన్నునొప్పి, ఊపిరితిత్తుల సమస్యలు, వైరల్ ఫీవర్ వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక […]