Post Tagged with: "Rape"

నెల్లూరులో దారుణం..9ఏళ్ల చిన్నారిపై ఏడాదిగా లైంగిక దాడి

నెల్లూరులో దారుణం..9ఏళ్ల చిన్నారిపై ఏడాదిగా లైంగిక దాడి

ఓ వ్యక్తి మానవత్వాన్ని మరిచి మృగమయ్యాడు. రాక్షస అకృత్యాలకు పాల్పడ్డాడు. ముక్కు పచ్చలారని తొమ్మిదేళ్ల చిన్నారిపై ఏడాది కాలంగా లైంగిక వేధింపులకు పాల్పడుతూ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. మానవత్వం మంటగలిసే ఈ ఘటనపై శనివారం రాత్రి నెల్లూరు గ్రామీణ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. సైదాపురం మండలానికి చెందిన ఓ మహిళకు ఇద్దరు మగపిల్లలు, ఒక అమ్మాయి. భర్త […]

విద్యార్థినిపై ఆరు నెలలుగా లైంగిక దాడి

విద్యార్థినిపై ఆరు నెలలుగా లైంగిక దాడి

విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఆ హెడ్మాస్టర్ సమాజం సిగ్గుపడే పని చేశాడు. పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని (12)ని ప్రధానోపాధ్యాయుడు దుగ్గప్ప భయపెట్టి ఆరు నెలలుగా లైంగిక దాడులకు పాల్పడుతున్నాడు. సోమవారం సాయంత్రం ఇంటికి వెళ్లిన ఆ బాధిత బాలిక కడుపునొప్పి వస్తోందంటూ తల్లికి చెప్పింది. అనుమానం వచ్చిన తల్లి ఆరా తీయగా అసలు విషయాన్ని చెప్పింది. […]

రేప్ చేసిన వాడి తల నరికాడు

రేప్ చేసిన వాడి తల నరికాడు

ఈ ప్రక్క ఫోటో చూసి వ్రాసిన కథనం….తన తల్లి లేదా చెల్లిని రేప్ చేసిన వాడి తలనరికి పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన ఘటన ఉత్తర ప్రదేశ్లో చోటుచేసుకుంది. ఘటన వివరాలు పూర్తిగా బయటకు రాకపోయినా అతను చేసింది కరెక్ట్ అన్న వాదన ఎక్కువగా వినిపిస్తోంది. మన న్యాయ వ్యవస్థలో తప్పు చేసిన వాడు కళ్ళ ముందు […]

ఎయిర్‌హోస్టెస్‌పై అత్యాచారయత్నం

ఎయిర్‌హోస్టెస్‌పై అత్యాచారయత్నం

ఈ ప్రాంతం మంచిది కాదు.. ఇక్కడ ఉండొద్దు.. పైగా ఇంత రాత్రిపూట ఒంటరిగా వెళ్లొద్దు.. నేను ఇంటికి తీసుకెళ్తా… కావాల్సిన చోటికి తీసుకెళ్లి వదిలిపెడతానంటూ నమ్మించి ఎయిర్‌హోస్టెస్‌పై ఓ క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం చేశాడు. యువతి ప్రతిఘటించడంతో చివరకు ఆమె మొబైల్ ఫోన్ లాక్కొని పారిపోయాడు. హైదరాబాద్ శివార్లలో రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ఉప్పర్‌పల్లి హ్యపీహోమ్స్ […]

పార్టీ పేరుతో అమెరికా జాతీయురాలిపై డైరెక్టర్ అత్యాచారయత్నం

పార్టీ పేరుతో అమెరికా జాతీయురాలిపై డైరెక్టర్ అత్యాచారయత్నం

బయటి ప్రపంచంలో ఉన్నట్లే చిత్రసీమలోనూ మోసగాళ్ళు ఉంటారన్న దానికి ఈ ఘటనే ఉదాహరణ. అభిమానం పేరుతో అమ్మాయిలను మోసం చేసి, రేప్ చేసే దుష్టులు ఇక్కడ కూడా కనిపిస్తున్నారు. ఆమిర్ ఖాన్ నిర్మించిన పీప్లీ లైవ్ సినిమాకి కో డైరెక్టర్ గా పనిచేసిన ఫారూఖీ ఒక అమెరికా జాతీయురాలిపై అత్యాచార యత్నం చేసిన కేసులో ఏడాది […]

అశ్లీల చిత్రాలు చూడొద్దన్నందుకు చెల్లిపై హత్యాచారం

అశ్లీల చిత్రాలు చూడొద్దన్నందుకు చెల్లిపై హత్యాచారం

అసభ్య చిత్రాలు చూడొద్దన్న 16 ఏళ్ల యువతిని సోదరుడి వరసైన యువకుడు అత్యాచారం చేసి, అనంతరం చంపి పాతిపెట్టిన ఘటన దారుణ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తమిళనాడులోని మేట్టుపాళెయం ప్రాంతానికి చెందిన ఫక్రీస్వామి కూతురు జయశ్రీ జూన్ 22వ తేదీ నుంచి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ జరుపగా ఆ […]

ఇదేమి రాజ్యం…

ఇదేమి రాజ్యం…

దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా అతి ఎక్కువ మంది మహిళలు అత్యాచారానికి గురి అవుతున్నది ఉత్తరప్రదేశ్‌లోనే! చిన్న పెద్ద అనే వయోబేధం లేకుండా అన్ని వయసుల మహిళలపై అత్యాచారాలు జరుగుతున్న రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్‌ను చెప్పుకోవచ్చు. అక్కడ జరిగే చాలా కేసులు పోలీసుల దృష్టికి కూడా రావడం లేదు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్‌లో పోలీసులు ప్రజలతో ఏ మాత్రం […]

గురువులే కీచకులైన వేళ

గురువులే కీచకులైన వేళ

విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే నీచానికి ఒడిగట్టారు. ఓ ప్రైవేటు స్కూల్‌లో 15 మంది విద్యార్థినులపై ఏడుగురు ఉపాధ్యాయులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఒడిశా కోరాపూట్‌ జిల్లాలోని దామన్‌జోడీలో జరిగిన ఈ ఘటనలో నిందితులైన ఏడుగురు ఉపాధ్యాయులపై పోలీసులు కేసు నమోదు చేశారు. దామన్‌జోడిలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో చదువుతున్న విద్యార్థినుల నుంచి ఫిర్యాదులు రావడంతో జిల్లా […]

‘హార్డ్ కోర్’ దృశ్యాలు యువతను అత్యాచారాల వైపు నడిపిస్తున్నాయట!

‘హార్డ్ కోర్’ దృశ్యాలు యువతను అత్యాచారాల వైపు నడిపిస్తున్నాయట!

ఆన్ లైన్లో కుప్పలు తెప్పలుగా పెరుగుతున్న అశ్లీల చిత్రాలు యువతపై విషం చిమ్ముతున్నాయని ఓ అధ్యయన సంస్థ వెల్లడించింది. 11 ఏళ్ల సగటు వయసులోనే పోర్నోగ్రఫీకి పిల్లలు అలవాటవుతున్నారు. ఒక్క అమెరికాలోనే సాలీనా పోర్న్ రెవెన్యూ రూ.1000 కోట్లను దాటిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వారానికి ఒకసారైనా అశ్లీల చిత్రాలను చూస్తున్న వారి […]

భర్త లేని సమయంలో కాటేశారు

భర్త లేని సమయంలో కాటేశారు

భర్తలేని సమయాన్ని అదునుగా చూసుకుని ముగ్గురు కామాంధులు వివాహితపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన పూనా- ముంబయి రోడ్డులోని మార్కెట్ సమీపంలో గల రెసిడెన్షియల్ సొసైటీలో చోటుచేసుకుంది. బాధితులు వడోదర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి భర్త స్థానికంగా ఉండే టెక్స్‌టైల్స్ కంపెనీలో నైట్‌షిప్టులో పనికి వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన ఇంటి పక్కనే […]

వృద్ధురాలిపై యువకుడి అత్యాచారం

వృద్ధురాలిపై యువకుడి అత్యాచారం

వెస్ట్ గోదావరి జిల్లాలో 60 ఏళ్ళ వృద్ధురాలిపై ఓ కామాంధుడు అత్యాచారానికి తెగబడ్డాడు. ఫోర్స్‌గా స్ట్రోక్స్ ఇవ్వడంతో ఆ వృద్ధురాలికి రక్తస్రావమైంది. ఆమె ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వెలుగులోకి వచ్చింది. వెస్ట్ గోదావరి జిల్లా రాజుపాళెం మండలం గణపవరం గ్రామంలో 60 ఏళ్ళ వృద్ధురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తోంది. ఈనెల […]

మద్యం మత్తులో బాలుడిపై లైంగిక దాడి

మద్యం మత్తులో బాలుడిపై లైంగిక దాడి

ఈ ఘటన వివరాలు చూస్తే కలికాలం అంటే ఇదేనేమో అనిపించక మానదు. ఫూటుగా మద్యం తాగిన 27 సంవత్సరాల యువతి తనకు సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన 17 ఏళ్ల యువకుడిని హోటల్ కు రప్పించి లైంగిక దాడి చేసిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వెస్ట్ ఢిల్లీ పరిధిలోని నజాఫ్ గఢ్ ప్రాంతానికి చెందిన యువతికి కిషన్ […]

పూజారి నిర్వాకం.. మహిళపై అత్యాచారం

పూజారి నిర్వాకం.. మహిళపై అత్యాచారం

అతడో పూజారి. భగవంతుడికి భక్తులకు మధ్య అనుసంధానంగా ఉండాల్సిన వాడు. నిత్యం దేవుడి సేవలో పవిత్రంగా ఉండాల్సిన వాడు కాస్తా కామాంధుడిగా మారాడు. ఓ భక్తురాలిపై అత్యాచారిని ఒడిగట్టాడు. ఈ ఘటన హైదరాబాద్ నడిబొడ్డున జరిగింది. పూజారే ఇలాంటి అకృత్యానికి పాల్పడటంపై భక్తులు మండిపడుతున్నారు. మెదక్ జిల్లాలోని దౌల్తాబాద్‌కు చెందిన కరణం రాము(26) హైదరాబాద్ నారాయణగూడ […]

బాలికను రేప్ చేసి వీడియోను వాట్సాప్‌లో పెట్టాడు

బాలికను రేప్ చేసి వీడియోను వాట్సాప్‌లో పెట్టాడు

ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఆగ్రాలో దారుణం జరిగింది. 15 యేళ్ళ బాలికను రేప్ చేసిన ఓ స్కూల్ డైరక్టర్ ఆ వీడియోను వాట్సాప్‌లో అప్ చేశారు. ఆగ్రా బగ్వాలా ప్రాంతంలోని శ్రీ కృష్ణా సెకండరీ స్కూల్ డైరెక్టర్‌గా జితేందర్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. తమ స్కూల్‌లో విద్యాభ్యాసం చేసే 15 ఏళ్ల […]

పక్కింట్లో చిన్నారిపై బాలుడు అత్యాచారం

పక్కింట్లో చిన్నారిపై బాలుడు అత్యాచారం

తమ పక్కింట్లో ఉన్న ఏడేళ్ల చిన్నారిపై 15 ఏళ్ల బాలుడు అత్యాచారం చేయడం, ఆ బాలుడి తరపు బంధువులు బాలికను కిరాతకంగా హత్య చేయడం సంచలనం రేపింది. ఈ ఘటన అలహాబాద్ సమీపంలో చోటుచేసుకుంది. బాలుడు ఈ నెల 5న తన పక్కింట్లో ఉండే చిన్నారిపై అత్యాచారం చేశాడు. విషయం తెలిసిన బాలిక తండ్రి పోలీసులకు […]