Post Tagged with: "Revanth REddy"

అన్నింటికి చెడ్డా… రేవంత్

అన్నింటికి చెడ్డా… రేవంత్

అనుకొన్నదక్కటి…. అయినదొక్కటి అంటూ పాట పాడుకుంటున్నారు ఎర్రబెల్లి.తెలంగాణలో సీనియర్ నేత. టీడీపీలో రాజుగా బతికేవాడు. గులాబీ తీర్థం పుచ్చుకుని సైనికుడి కంటే దారుణంగా ఉండాల్సి వస్తోంది. ఐదుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా చేసిన ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఇప్పుడు కష్ట కాలం దాపురించింది. తన జీవిత కాలంలో ఒక్క సారైనా మంత్రి పదవి రుచి చూడాలని […]

రేవంత్ పాదయాత్ర కు ప్లాన్

రేవంత్ పాదయాత్ర కు ప్లాన్

పాదయాత్రల కాలమిది. నేతలంతా పాదయాత్రలతో జనాలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. వైకాపా అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నారు. గతంలో వైఎస్, చంద్రబాబులు ఇదే పని చేశారు. సిపిఎం అదే పని చేసింది. ఇప్పుడు వారికి తోడుగా రేవంత్ రెడ్డి వచ్చారు. పాలమూరు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారానికి […]

లక్ష్మారెడ్డి ఒక మున్నాభాయ్ ఆర్ ఎంపీ : రేవంత్ రెడ్డి

లక్ష్మారెడ్డి ఒక మున్నాభాయ్ ఆర్ ఎంపీ : రేవంత్ రెడ్డి

మంత్రి లక్ష్మారెడ్డి విద్యార్హతలపై కాంగ్రెస్ నాయకుడు రేవంత్రెడ్డి ఆరోపణల వర్షం కురిపించారు. శనివారం విలేకరుల సమావేశం తో మాట్లాడుతూ మంత్రి విద్యార్హతలను ప్రశ్నించారు. 2004 ఎన్నికలో అఫిడవిట్లో లక్ష్మారెడ్డి 87లో పాసైనట్లు పేర్కొన్నారని గుర్తు చేశారు. 1990లో అనుమతి వచ్చిన గుల్బర్గా యూనివర్సిటీ నుంచి లక్ష్మారెడ్డి 88లోనే ఎలా సర్టిఫికెట్ పొందారు? అని రేవంత్రెడ్డి ప్రశ్నించారు. […]

రేవంత్ పైన కవిత పోటీ

రేవంత్ పైన కవిత పోటీ

కొడంగల్ లో ఉప ఎన్నికల వస్తే రేవంత్ రెడ్డికి పోటీగా కవిత బరిలోకి దిగుతుందనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే గట్టి పోటీ ఖాయం. దమ్ముంటే నా మీద పోటీ చేయండి. గెలవండని రేవంత్ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. మరోవైపు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగాను పని చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదే […]

రేవంత్ చెప్పింది నిజమేనా..?

రేవంత్ చెప్పింది నిజమేనా..?

రేవంత్ రెడ్డి టిడిపిలో కొనసాగుతున్న కాలంలో ఆయన చెప్పింది వందకు వంద శాతం నిజమేనా? ఏదో ఉత్త ముచ్చటేమో అనుకున్నారు కొందరు. కానీ అది ఉత్త ముచ్చట కాదని అక్షరాలా నిజమని ఇప్పుడు తేలిపోయిందంటున్నారు. రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న రోజుల్లో ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీతో భేటీ అయినట్లు దుమారం రేగింది. ఢిల్లీ […]

డీప్ ఫ్రిజ్ లోకి రేవంత్ రాజీనామా

డీప్ ఫ్రిజ్ లోకి రేవంత్ రాజీనామా

టీడీపీని వీడిన సమయంలో పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేసారు. అమరావతిలోనే సి.ఎం చంద్రబాబునాయుడు ఛాంబర్ లో లేఖ ఇచ్చి వచ్చారు. ఇంత వరకు అది తెలంగాణ స్పీకర్ కార్యాలయానికి చేరలేదు. మరోవైపు రాజీనామా లేఖ వస్తే ఆమోదించి ఉప ఎన్నికలకు వెళ్లాలని టీఆర్ఎస్ ఆలోచిస్తోంది.అదే జరిగితే కాంగ్రెస్ కు ఇబ్బందినే. కాంగ్రెస్ […]

రేవంత్ కు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్…

రేవంత్ కు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్…

  తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో జాయిన్ అయిన రేవంత్ రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా దక్కబోతున్నట్టుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో రేవంత్ రెడ్డి అదే హోదాలో ఉండేవారు. ఇన్నాళ్లూ తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా వ్యవహరించారాయన. ఆ హోదాకు రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ […]

నాది రాజకీయ ఫిరాయింపు కాదు : రేవంత్

నాది రాజకీయ ఫిరాయింపు కాదు : రేవంత్

  తెలంగాణ ప్రజల కష్టాలను ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి అన్నారు.  సోమవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ప్రపంచమంతా తిరిగి ఏపీకి పెట్టుబడులు తెస్తుంటే నేను నా తెలంగాణ కోసం త్యాగం చేస్తే తప్పా?: అని రేవంత్రెడ్డి ప్రశ్నించారు. పార్టీలు మారడం సహజం కానీ […]

రేవంత్‌తో తొలి అడుగు వేసిన వేం నరేందర్‌రెడ్డి

రేవంత్‌తో తొలి అడుగు వేసిన వేం నరేందర్‌రెడ్డి

తెలంగాణ రాజకీయాల్లో రేవంత్‌ రెడ్డి వ్యవహారం హాట్‌ టాపిక్‌గా మారింది. రేవంత్‌తోపాటు ఎంతోమంది టీ టీడీపీ నేతలు పార్టీ మారతారని ప్రచారం జరుగుతున్న ఆయనతోపాటు తొలి అడుగు వేసింది మాత్రం వేం నరేందర్‌ రెడ్డి మాత్రమే. వీరిద్దరిదీ విడదీయరాని అనుభందం అని చెప్పక తప్పదు. రేవంత్‌రెడ్డి టిడిపిలోకి రాకముందు నుండే వేంనరేందర్‌రెడ్డి టిడిపిలో ఉన్నారు. రేవంత్‌రెడ్డి […]

టీటీడీఎల్పీలో వార్

టీటీడీఎల్పీలో వార్

తెలంగాణ తెలుగుదేశం పార్టీలో గొడ‌వ‌ ముదిరింది. అధినేత దూరంగా ఉండ‌డంతో ఈ యాక్ష్‌న్ సినిమా రీళ్లు ఏ రోజుకా రోజు మ‌రిన్ని పెరుగుతున్నాయే త‌ప్ప క్లైమాక్స్ క‌న‌ప‌డ‌డం లేదు. నిన్న‌టిదాకా టీటీడీపీ నేత‌లు రేవంత్‌ని పార్టీ నుంచి తొల‌గించ‌నున్న‌ట్టు స్ప‌ష్ట‌మైన సంకేతాలు ఇచ్చారు. అయితే ఈ రోజు ఏమైందో ఏమోగాని చంద్ర‌బాబుతో ఫోన్‌లో మాట్లాడానంటున్న పార్టీ […]

రేవంత్ కు టీఆర్ ఎస్ షాక్

రేవంత్ కు టీఆర్ ఎస్ షాక్

పార్టీ మార్పుపైన డైలమాలో ఉన్న రేవంత్ రెడ్డిని టీఆర్ఎస్ దెబ్బ మీద దెబ్బ కొడుతోంది.సందు చూసుకొని ఆయన బలగాన్ని గోడదూకిస్తోంది.ఇంతకాలం ఆయనకు అండగా నిలిచిన నాయకులకు గులాబీ కండువాలు కప్పేస్తుంది.రేవంత్ రెడ్డికి పెట్టని కోటగా ఉన్న కొడంగల్ లో టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్‌ఎట్టకేలకు విజయవంతమౌతోంది.ఎన్నో దండయాత్రల తర్వాత కొడంగల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పాగా వేయగల్గుతోంది. రాష్ట్రమంతా […]

రేవంత్ చేసిన వ్యాఖ్యలపై సమగ్ర విచారణ జరుపాలి

రేవంత్ చేసిన వ్యాఖ్యలపై సమగ్ర విచారణ జరుపాలి

-సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ ఏపీ టీడీపీ నేతలపై తెలంగాణ టీడీపీ నేత రేవంత్ చేసిన వ్యాఖ్యలపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. యనమల రామకృష్ణుడుకి రెండు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు పనులను, పరిటాల సునీత, పయ్యావుల కేశవ్ కుటంబాలకు బీర్ల ఫ్యాక్టరీ లైసెన్స్ లు […]

నాకు రేవంత్ సర్టిఫికెట్ అవసరం లేదు : పయ్యావుల కేశవ్

నాకు రేవంత్ సర్టిఫికెట్ అవసరం లేదు : పయ్యావుల కేశవ్

టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి పై అనంతపురం తెలుగుదేశం నాయకుడు పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. సోమ వారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. పరిటాల సునీత కుమారుడి వివాహానికి వచ్చిన కేసీఆర్ ను మర్యాదగా కలవడం తప్పా అని ప్రశ్నించారు.. కేసీఆర్ తో తనకు సంబంధాలను అంటగట్టడం దుర్మార్గమని అన్నారు. గత పాతికేళ్లలో పార్టీకి నష్టం […]

పార్టీ మారకపోతే చెప్పొచ్చు కదా….

పార్టీ మారకపోతే చెప్పొచ్చు కదా….

టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు మీడియాలో వస్తోన్న వార్తల్ని ఆయన ఎందుకు తీవ్రంగా ఖండించడం లేదంటూ అసంతృప్తి వ్యక్తంచేశారు టీటీడీపీ ప్రెసిడెంట్ ఎల్ రమణ, పార్టీ సీనియర్ నేతలు మోత్కూపల్లి నర్సింహులు, అరవింద్ కుమార్ గౌడ్. ఓవైపు తాను పార్టీ మారుతున్నట్టు వస్తోన్న వార్తల్ని గతంలోలాగా రేవంత్ రెడ్డి ఈసారి […]

మీడియా వార్తలను ఖండించిన రేవంత్‌రెడ్డి

మీడియా వార్తలను ఖండించిన రేవంత్‌రెడ్డి

టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నారంటూ వస్తున్న వార్తలపై టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్పందించారు. మీడియాలో తనపై వస్తున్న వార్తలను ఖండిస్తున్నట్లు రేవంత్‌రెడ్డి తెలిపారు ఇదే విషయమై ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. తాను ఏ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నానంటూ మీడియా అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు. మీడియాలో వస్తున్న […]