మళ్లీ ఇండియన్ ఐడల్ లో తెలుగోడు రేవంత్

బుల్లితెర ఆల్‌టైమ్ హిట్ షో ఇండియ‌న్ ఐడ‌ల్‌లో తెలుగు నేప‌థ్య యువ‌గాయ‌కుడు రేవంత్ టాప్ 12లోకి ఎంట‌ర్ అయ్యాడు. రేవంత్ తెలుగులో చాలా పాట‌లు పాడాడు. బాహుబ‌లిలో మ‌నోహ‌రి అనే పాట‌తో మ‌రింత పాపుల‌ర్ అయ్యాడు. సూప‌ర్ సింగ‌ర్ పోటీల్లో పాల్గొని అక్క‌డి జడ్జీల మ‌న్న‌న‌లు పొంది ప్లేబాక్ సింగ‌ర్‌గా ఎదిగాడు .త‌న కెరీర్‌లో ఎన్నో […]