Post Tagged with: "RK Roja"

ఆలయాల్లో రాజకీయాలు..రోజాపై మండపడ్డ శివసేన

ఆలయాల్లో రాజకీయాలు..రోజాపై మండపడ్డ శివసేన

  వైసీపీ మహిళా నాయకురాలు, నగరి ఎమ్మెల్యే రోజా పైన శివసేన పార్టీ  మండిపడింది. పవిత్ర తిరుమలలో హిందువుల మనోభావాల దెబ్బతినేలా రాజకీయ వ్యాఖ్యలు చేయడంపై ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. భక్తిపారవశ్యంతో నిండి ఉండే తిరుమల ఆలయం వద్ద రాజకీయాలు మాట్లాడటం ఏమిటని, అలాంటి వ్యాఖ్యల ద్వారా ఆలయ పవిత్రతకు రోజా భంగం కలిగిస్తున్నారంటూ […]

రోజా మరో ఏడాది సస్పెన్షన్‌కు కమిటీ సిఫార్సు

రోజా మరో ఏడాది సస్పెన్షన్‌కు కమిటీ సిఫార్సు

నగరి ఎమ్మెల్యే రోజాపై పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు సభాహక్కుల కమిటీ ఈరోజు తమ నివేదికను శాసనసభకు సమర్పించింది. గొల్లపల్లి సూర్యారావు చైర్మన్‌గా ఉన్న ఈ కమిటీలో నందమూరి బాలకృష్ణ, శ్రవణ్‌కుమార్‌, జ్యోతుల నెహ్రూలు సభ్యులుగా ఉన్నారు. గతేడాది అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై సభలోనే సభాపతికి ఎమ్మెల్యే అనిత ఫిర్యాదు చేశారు. అనిత […]

చంద్రబాబు టార్చర్ వల్లే భూమాకు గుండెపోటు : రోజా

చంద్రబాబు టార్చర్ వల్లే భూమాకు గుండెపోటు : రోజా

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్టిన టార్చర్ వల్లే నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి గుండెపోటు వచ్చి హఠాన్మరణం చెందారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్.కే. రోజా ఆరోపించారు. భూమా మృతికి ఏపీ అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. దీన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు బాయ్‌కట్ చేశారు. రోజా మాట్లాడుతూ నంద్యాల ఎమ్మెల్యే […]

బికినీ షోలకైతే అనుమతిస్తారు..హోదా ఉద్యమాలకు ఇవ్వరా?

బికినీ షోలకైతే అనుమతిస్తారు..హోదా ఉద్యమాలకు ఇవ్వరా?

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం యువత చేస్తున్న ఆందోళనకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. బీచ్ లలో బికినీ షోలకైతే అనుమతిస్తారా అంటూ విమర్శించారు. శాంతియుతంగా నిర్వహించుకునే కార్యక్రమానికి ఎందుకు మద్దతు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా వల్లే రాష్ట్ర యువతకు భవిష్యత్తు ఉంటుందని, దానికోసం పోరాడుతున్న యువతను […]