రాజధాని జిల్లాలో శంకర్ దాదాలే దిక్కు

జిల్లాలో పల్లె జనానికి  సరైన వైద్యం అందడం లేదు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదు. దీంతో ఏ జబ్బు వచ్చినా ఆర్‌ఎంపీలే దిక్కు. దీనికి కారణం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సక్రమంగా పని చేయకపోవడమే. అందుబాటులో ఉండని ప్రభుత్వ వైద్యులకంటే ఇంటి వద్దకు వచ్చి వైద్య సేవలందించే ఆర్‌ఎంపీలే నయమనే స్థితికి […]