రుద్రాక్షలు- విశిష్టత ఏంటో తెలుసా

రుద్రాక్షలు వివిధ ముఖములు కలిగినవి లభ్యమవుతున్నాయి. ముఖ్యంగా ముప్పది ఎనిమిది రకాల ముఖాలుండే రుద్రాక్షలు ఉన్నట్లు పురాణాల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఒకటి నుంచి 14 ముఖాలు కలిగిన రుద్రాక్షలు మాత్రమే లభిస్తున్నాయి. వీటికి ఒక్కొక్కదానికి ఒక్కొక్క ప్రత్యేక లక్షణం వుంటుంది. అంతేగాకుండా వీటిని ధరించడం ద్వారా మంచి ఫలితాలు, శుభాలు పొందుతారు. ఏకముఖీ రుద్రాక్ష: శివ […]